Asianet News TeluguAsianet News Telugu
335 results for "

Warns

"
UN chief warning: terrorists will have to be reined in in Afghanistan otherwise whole world will pay highUN chief warning: terrorists will have to be reined in in Afghanistan otherwise whole world will pay high

యూ‌ఎన్ చీఫ్ వార్నింగ్ : ఉగ్రవాదులను కట్టడి చేయాలి.. లేదంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటుంది..

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులను కట్టడి చేయాలి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్  అన్నారు. ఈ దేశం చాలా కాలంగా ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉందని,  పౌరులకు అంతర్జాతీయ కమిటీ సహాయం చేయకపోతే ఈ ప్రాంతం అలాగే మొత్తం ప్రపంచం దానికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయన అన్నారు.  

INTERNATIONAL Jan 27, 2022, 5:24 AM IST

TPCC Chief Revanth Reddy warns to leaders  on Party membershipTPCC Chief Revanth Reddy warns to leaders  on Party membership

పీసీసీలో నో ఛాన్స్: సభ్యత్వ నమోదుపై నేతలకు రేవంత్ వార్నింగ్

ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా పార్టీ నాయకులు కొందరు డుమ్మా కొట్టారు. దీంతో  సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన నేతలకు కాంగ్రెస్ నాయకత్వం Show cause నోటీసులు జారీ చేసింది

Telangana Jan 26, 2022, 1:20 PM IST

100 cases every three seconds globally: WHO warns Covid-19 not reaching its end game100 cases every three seconds globally: WHO warns Covid-19 not reaching its end game

Coronavirus: మూడు సెక‌న్ల‌కు 100 మందికి క‌రోనా.. ఈ గేమ్‌ అప్పుడే ముగియ‌లేదు !

Coronavirus: క‌రోనా విల‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది. దీని కార‌ణంగా క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి మూడు సెక‌న్ల‌కు 100 మందికి క‌రోనా సోకుతున్న‌ద‌నీ,   క‌రోనా ఇప్ప‌ట్లో ముగిసే గేమ్ కాద‌నీ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. 
 

INTERNATIONAL Jan 25, 2022, 12:38 PM IST

WHO chief warns against talk of endgame  in COVID-19 pandemicWHO chief warns against talk of endgame  in COVID-19 pandemic

ఒమిక్రాన్‌ చివరి వేరియెంట్‌ అనుకోలేం.. స‌మిష్టి పోరాటం త‌ప్ప‌నిస‌రి: WHO

WHO: కరోనా చివరి దశలో ఉన్నామ‌నీ, ఒమిక్రాన్ వేరియంటే​ చివరిదని భావించటం చాలా ప్రమాదకరమని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని,  భవిష్యత్తులో కొత్త‌ వేరియంట్లు అవకాశం ఉందని పేర్కొంది. 
 

INTERNATIONAL Jan 25, 2022, 11:12 AM IST

AP Minister Kodali Nani Warns To TDP leader Buddha VenkannaAP Minister Kodali Nani Warns To TDP leader Buddha Venkanna

మర్డర్ చేస్తామంటే చట్టం ఊరుకొంటుందా?: బుద్దా వెంకన్నకు కొడాలి వార్నింగ్

సోమవారం నాడు రాత్రి అమరావతిలో ఏపీ మంత్రి Kodali Nani మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని ఆరోపణలు చేస్తే కెమెరాతో నిజ నిర్ధారణకు వస్తే చంద్రబాబు ఇంట్లోకి అనుమతిస్తారా అని కొడాలి నాని ప్రశ్నించారు.

Andhra Pradesh Jan 24, 2022, 7:59 PM IST

Konda Surekha Konda surekha warns TRS MLA Dharma ReddyKonda Surekha Konda surekha warns TRS MLA Dharma Reddy
Video Icon

కొత్త వేతనాలపై ఉద్యోగుల సీరియస్ ... తెరాస ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కొండా సురేఖ వార్నింగ్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Jan 23, 2022, 4:59 PM IST

No matter how big a player you are : Harbhajan Singh Warning to Virat kohli Over batting FailuresNo matter how big a player you are : Harbhajan Singh Warning to Virat kohli Over batting Failures

నువ్వు ఎంత గొప్ప ఆటగాడివైనా అప్పుడు నడిచింది.. కానీ ఇప్పుడలా కుదరదు : కోహ్లికి భజ్జీ హెచ్చరిక

Harbhajan Singh Warns Virat Kohli:  ప్రస్తుతం భారత జట్టులో చోటు కోసం ఎంతోమంది కుర్రాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ గా ఉన్నన్నాళ్లు  జట్టులో స్థానం గురించి ఆలోచించని కోహ్లికి.. ఇప్పుడు మాత్రం ఆ ఆప్షన్ లేదంటున్నాడు భజ్జీ.. 
 

Cricket Jan 23, 2022, 4:04 PM IST

coronavirus : Cases likely to rise sharply in three weeks: Kerala Health Minister warnscoronavirus : Cases likely to rise sharply in three weeks: Kerala Health Minister warns

coronavirus : మూడు వారాల్లో భారీగా కేసులు పెరిగే అవకాశం.. కేరళ ఆరోగ్య మంత్రి హెచ్చరిక

వచ్చే మూడు వారాల్లో కేరళలో (kerala) భారీగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (health minister veena george) హెచ్చ‌రించారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ఆమె మీడియాతో స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. కేర‌ళ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 78 కోవిడ్ క్ల‌స్ట‌ర్లు ఉన్నాయ‌ని చెప్పారు. ప్ర‌తీ రోజు రాష్ట్రంలో కోవిడ్ -19 (covid -19) కేసులు పెరుగుతున్నాయ‌ని అన్నారు. దీంట్లో డెల్టా (delta), ఒమిక్రాన్ (omicron) కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌రో రెండు, మూడు వారాల్లో మ‌రిన్ని కేసులు పెర‌గ‌వ‌చ్చ‌ని తెలిపారు. కేర‌ళ రాష్ట్రంలోని అధికార సీపీఐ(ఎం) తో సహా మిగిలిన రాజకీయ పార్టీలు కోవిడ్-19 మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా ఆరోగ్య శాఖ చూస్తోంద‌ని తెలిపారు

NATIONAL Jan 16, 2022, 11:01 AM IST

Dark Days Ahead For Hospitals as As Omicron Replaces Delta Warn ExpertsDark Days Ahead For Hospitals as As Omicron Replaces Delta Warn Experts

డెల్టాను రీప్లేస్ చేసిన ఒమిక్రాన్.. ఆసుపత్రులకు చీకటి రోజులు రానున్నాయని నిపుణుల హెచ్చరిక

ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) అమెరికాపై పంజా విసురుతుంది. గత కొద్ది రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఒమిక్రాన్ వేరియంట్.. అమెరికాలో డెల్టా వేరియంట్‌ను పూర్తిగా తొలగించిందని నిపుణులు చెబుతున్నారు.

INTERNATIONAL Jan 13, 2022, 4:07 PM IST

NITI Aayog's VK Paul warns  Omicron is not common coldNITI Aayog's VK Paul warns  Omicron is not common cold

Omicron: బీ అలర్ట్.. సాధారణ జలుబు కాదు.. తేలిగ్గా తీసుకోవద్దు

ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Varient) వణికిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్  వేరియంట్ కలవరం రేపుతోంది. దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ  2, 162 మంది వేరియంట్ నుంచి కోలుకున్నారు. దేశంలో 27 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1367 కేసులు నమోదుకాగా.. రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణ(Telangana)లో 260, ఏపీ(Andhra Pradesh)లో 61 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ అయ్యాయి. 
 

NATIONAL Jan 13, 2022, 1:07 PM IST

actress bhavana : accussed won't escape, warns in social media postactress bhavana : accussed won't escape, warns in social media post

Actress Bhavana : దోషులు తప్పించుకోలేరు : నటి భావన మీనన్

Actress Bhavana : ఐదేండ్ల కింద తనపై దాడిని గుుర్తు చేసుకుంటూ నటి భావన ఇన్ స్టాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ చేసింది. 
 

Entertainment News Jan 11, 2022, 1:07 PM IST

Bjp Ap Chief Somu Veerraju warns to AP CM YS JaganBjp Ap Chief Somu Veerraju warns to AP CM YS Jagan

ఇలానే వ్యవహరిస్తే చెడుగుడే: జగన్‌ సర్కార్‌కి సోము వీర్రాజు వార్నింగ్

ఆత్మకూరు ఘటనలో ప్రధాన ముద్దాయి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డేనని సోము వీర్రాజు ఆరోపించారు. ఓ వర్గం వారిని సంతృప్తి పర్చేందుకే అధికార పార్టీ ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.  

Andhra Pradesh Jan 11, 2022, 11:54 AM IST

People should not become Corona agents .. CM Uddhav Thackeray warns Maharashtra residentsPeople should not become Corona agents .. CM Uddhav Thackeray warns Maharashtra residents

ప్ర‌జ‌లు క‌రోనా ఏజెంట్లు గా మారొద్దు.. మ‌హారాష్ట్ర వాసుల‌కు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే హెచ్చ‌రిక‌

కోవిడ్ -19 (covid -19) వ్యాప్తి ఎక్కువగా ఉంద‌ని, ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ (corona virus) కు ఏజెంట్లుగా మారొద్ద‌ని మ‌హారాష్ట్ర వాసుల‌ను  సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే (cm uddhav thackeray) హెచ్చ‌రించ్చారు. పెరుగుతున్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిని ‘క‌రోనా ఏజెంట్లు’ (corona agents)  అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇప్పుడు కొనసాగుతున్న వేవ్ లో క‌రోనా వ్యాప్తి రేటు చాలా ఎక్కువ‌గా ఉంద‌ని సీఎం అన్నారు. ఈ వైర‌స్ ప్ర‌మాద‌క‌ర‌మైన‌దా క‌దా అనే చ‌ర్చ‌ను ప‌క్క‌న పెట్టి అందరూ జాగ్ర‌త్త‌గా వ‌హ‌రించాల‌ని కోరారు. లేక‌పోతే అది మ‌హారాష్ట్ర ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు. 
 

NATIONAL Jan 10, 2022, 4:00 PM IST

We Will Win The Capetown Test, Declares South Africa Skipper Dean Elgar and Warns India to Face The Pace AttackWe Will Win The Capetown Test, Declares South Africa Skipper Dean Elgar and Warns India to Face The Pace Attack

Ind Vs SA: కేప్టౌన్ పిచ్ ఎలాంటిదో మాకు తెలుసు.. అక్కడ టీమిండియాకు భరతనాట్యమే.. సఫారీ సారథి ఎల్గర్ వార్నింగ్

India Vs South Africa: ఈనెల 11 నుంచి కేప్టౌన్ వేదికగా జరుగబోయే తుది టెస్టు కోసం తాము సర్వం సిద్ధమయ్యామని అంటున్నాడు సఫారీ సారథి డీన్ ఎల్గర్.. ఈ టెస్టులో టీమిండియాకు ఓటమి తప్పదని  అతడు కామెంట్స్ చేస్తున్నాడు.

Cricket Jan 9, 2022, 5:43 PM IST

Gautham gets upset as Rishi warns him in todays guppedantha Manasu serial episodeGautham gets upset as Rishi warns him in todays guppedantha Manasu serial episode

Guppedantha Manasu: గౌతమ్ కు వార్నింగ్ ఇచ్చిన రిషి.. ప్రేమ గురించి ఆలోచనలో పడ్డ వసు!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Jan 7, 2022, 11:35 AM IST