Warning
(Search results - 281)Andhra PradeshJan 6, 2021, 3:38 PM IST
ఇకపై ఏ ఒక్క దేవాలయంపై దాడి జరిగినా ఊరుకోం: ఎమ్మెల్యే అనగాని హెచ్చరిక
వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే సుమారు 70 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
Andhra PradeshJan 5, 2021, 3:07 PM IST
రెచ్చగొడితే ఊరుకోను... బండి సంజయ్ కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్..
పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘’ఎవరో ఒక తెలంగాణ బీజేపీ లోకల్ నాయకుడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. బైబిల్ పట్టుకున్నవారికి ఓటు వేస్తారా? భగవద్గీత పట్టుకున్నవాళ్లకు ఓటు వేస్తారా? అని మాట్లాడుతున్నారు.
EntertainmentJan 4, 2021, 9:29 AM IST
అల్లు అర్జున్ ఎంత రెబలో ఈ ఒక్క ఉదాహరణ చాలు..ఏకంగా ప్రిన్సిపాల్‌నే బెదిరింపు!
సమంత హోస్ట్ గా `ఆహా` ఓటీటీలో `సామ్ జామ్` అనే టాక్ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ కానుకగా అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇందులో బన్నీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే మధ్యలో ఇందులో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.
Andhra PradeshJan 3, 2021, 11:43 AM IST
నువ్వెంత నీ బ్రతుకెంత.. నాలుక కోస్తాం: వెల్లంపల్లికి టిడిపి ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్
పేదల అభ్యున్నతి కోసం రూ.14 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను దానం చేసిన అశోక్ గజపతిరాజును పట్టుకుని వెధవ అని మంత్రి వెల్లంపల్లి సంభోధించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు.
Andhra PradeshJan 2, 2021, 3:20 PM IST
రామతీర్థం : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించం.. ఎస్పీ
రామతీర్ధం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించమని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. విచారణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించిన విషయం విదితమే.
NATIONALDec 27, 2020, 10:59 AM IST
అతి శీతలం కమ్ముకొస్తోంది.... మద్యం తాగొద్దు: భారత వాతావరణ సంస్థ కీలక హెచ్చరిక
పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈనెల 28వ తేదీ నుండి భారీగా పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
TelanganaDec 25, 2020, 7:10 PM IST
రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు: విహెచ్ కు బెదిరింపు కాల్స్
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Andhra PradeshDec 25, 2020, 4:38 PM IST
ఇళ్లపట్టాల పంపిణీపై సిబిఐ విచారణ... లేదంటే అంతపనీ చేస్తాం: ప్రభుత్వానికి అచ్చెన్న హెచ్చరిక
ఇవాళ ఇళ్లు కడుతున్నాము, ఇళ్లస్థలాలిస్తున్నాము అని చెప్పుకుంటూ రాష్ట్రవాసులను మోసగిస్తున్న వైసిపి సర్కార్ మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అచ్చెన్నాయుడు సూచించారు.
Andhra PradeshDec 17, 2020, 9:38 AM IST
ఆ పోలీసులను వదిలేది లేదు... కాళ్ల బేరానికి వచ్చేలా: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి: అక్రమ కేసులు పెడితే మౌనంగా ఉండొద్దని టిడిపి కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు సూచించారు.
TelanganaDec 16, 2020, 2:06 PM IST
కాక రేపుతున్న టీపీసీసీ.. రేవంత్ టార్గెట్ గా అధిష్టానానికి హెచ్చరిక లేఖ..
టీపీసీసీ పదవి కాంగ్రెస్ లో కాక రేపుతోంది. ఏ వర్గానికి పదవి వరిస్తుందోనని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతుంది.
Andhra PradeshDec 10, 2020, 3:31 PM IST
నీ చరిత్ర మాకు తెలుసు.. గోరంట్ల మాధవ్ కు పరిటాల సునీత వార్నింగ్...
నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి విలువ తగ్గించుకోం.. అంటూ పరిటాల సునీత ఎంపీ గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దివంగత మాజీమంత్రి రవిపై ఎంపీ గోరట్ల మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు అనంత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మాధవ్ వ్యాఖ్యలు వైసీపీ, టీడీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీస్తున్నాయి.
TelanganaDec 9, 2020, 10:33 AM IST
రిపోర్టర్‌కు బెదిరింపులు: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కేసు నమోదు
ఈ విషయమై బాధితుడి తరపున జర్నలిస్టు సంఘాలు జిల్లా ఎస్పీని కలిసి బాధిత జర్నలిస్టుకు రక్షణ కల్పించాలని కోరాయి. సంతోష్ ను బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కూడ ఫిర్యాదు చేశాయి.
TelanganaDec 5, 2020, 3:22 PM IST
GHMC Results 2020: ఇప్పటికైనా ఈ అంశాలను టిఆర్ఎస్ పట్టించుకోకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయా అంటే... సమాధానం అవుననే వచ్చేలా కనబడుతుంది.
OpinionDec 5, 2020, 9:03 AM IST
భవిష్యత్తులో గండమే: కేసీఆర్ కు గ్రేటర్ వార్నింగ్ బెల్స్ ఇవే..!
దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు రెండూ కూడా తెరాస కు, ముఖ్యంగా కేటీఆర్ కి వార్నింగ్ బెల్స్ లాంటివి. మరొక నాలుగు నెలల్లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా జరగబోతుంది. దానికన్నా ముందు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సైతం పోలింగ్ జరగనుంది.
TelanganaDec 3, 2020, 3:29 PM IST
బల్దియా కౌంటింగ్... విజయానందంలో అలా చేస్తే కేసులే: హైదరాబాద్ సిపి హెచ్చరిక
శుక్రవారం ఓట్ల లెక్కింపు సమయంలో విజయానందంతో పార్టీల నాయకులు, కార్యకర్తలు అతి చేయవద్దని పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.