War Movie  

(Search results - 34)
 • Vaani Kapoor

  News12, Feb 2020, 3:02 PM

  నాని హీరోయిన్ రెచ్చిపోతోందిగా.. హాట్ ఫొటోస్ వైరల్!

  బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ గత ఏడాది నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వాని కపూర్ తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించింది. 

 • Vaani Kapoor

  News25, Jan 2020, 5:51 PM

  షర్ట్ బటన్ తీసేసి సెక్సీ ఫోజులు.. రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

  బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ గత ఏడాది నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

 • Vaani Kapoor

  News7, Jan 2020, 5:30 PM

  క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

  హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ రిలీజ్ ముందు వరకు వాణి కపూర్ కు అంతగా క్రేజ్ లేదు. వార్ మూవీ సూపర్ హిట్ కావడంతో వాణి కపూర్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

 • తమన్నా: ఈ వైట్ మిల్కి బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరాలు గడిచింది. మొదటి సినిమాలో చాలా సింపుల్ గా కనిపించిన అమ్మడు ఆ తరువాత చూస్తుండగానే హాట్ గర్ల్ లా మారిపోయింది. ఇంకో నాలుగు నెలలు గడిస్తే ఈ బేబీ కూడా 30లోకి అడుగుపెడుతుంది.

  News17, Nov 2019, 3:10 PM

  మాట మార్చిన తమన్నా.. స్టార్ హీరోతో లిప్ లాక్

  రష్మిక మందన్నా - పూజా హెగ్డే వంటి భామలు స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటూ సీనియర్ భామబాలకు ఛాన్సులు దక్కకుండా డామినేట్ చేస్తున్నారు. కానీ తమన్నా మాత్రం వారికి దీటుగా అందాల ఆరబోతతో పోటీ ఇస్తోంది.

 • vaani kapoor

  News17, Nov 2019, 10:24 AM

  పబ్లిసిటీ కోసం హాట్ బ్యూటీ కక్కుర్తి.. పళ్లు రాలాయి

   బయిట క్రేజ్ ఉన్నంతవరకే తాము సినిమాల్లో వెలుగుతామని నమ్ముతూంటారు. దాంతో ఏదో ఒక కాంట్రవర్శీ కొని తెచ్చుకుంటూంటారు. అయితే ఆ వివాదం ముదిరితేనే ప్రమాదం. అలాంటి పరిస్దితే వాణికపూర్ తెచ్చుకుంది. వాణి కపూర్ అంటే గుర్తు వచ్చిందా.. హీరో నానితో కలిసి ‘ఆహా కల్యాణం’లో సందడి చేసిన హీరోయిన్‌. ప్రస్తుతం వాణీ ఓ వివాదంలో చిక్కుకుని నెటిజన్ల ఆగ్రహానికి గురౌతోంది.

 • Vaani Kapoor

  News29, Oct 2019, 8:53 PM

  సెక్సీ ఫోజులతో మతిపోగొడుతున్న వాణి కపూర్.. ఫొటోస్ వైరల్!

  బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ రీసెంట్ గా నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

 • Hrithik Roshan

  News21, Oct 2019, 6:25 PM

  హృతిక్, ప్రభాస్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ.. వార్ 2 నిజమేనా?

  బాహుబలి చిత్రంతో ప్రభాస్ దేశవ్యాప్తంగా ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు నార్త్ లో సాలిడ్ మార్కెట్ ఏర్పడిందనే విషయం సాహో చిత్రంతో రుజువైంది. సాహో చిత్రం నిరాశపరిచినప్పటికీ అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. 

 • BAHUBALI 2

  ENTERTAINMENT17, Oct 2019, 11:56 AM

  2019 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వార్.. 300కోట్లు దాటిన టాప్ మూవీస్

  బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్  రాబట్టిన సినిమాగా వార్ నిలిచింది. బాలీవుడ్ టాప్ 10 బాక్స్ ఆఫీస్ సినిమాలపై ఓ లుక్కిస్తే.. 

 • joker movie

  News16, Oct 2019, 12:22 PM

  ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై జోకర్ దండయాత్ర

  ఇండియన్ సినీ మార్కెట్ గడిచిన పదేళ్లలో చాలానే పెరిగింది. దీంతో ఎప్పుడు లేని విధంగా హాలీవుడ్ లో తెరకెక్కిన ఇంగ్లీష్ సినిమాలు భారతీయ భాషల్లోకి అనువాదమవుతున్నాయి.  ఇక రీసెంట్ గా వచ్చిన జోకర్ సినిమా కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. 

 • రేటింగ్: 3/5

  News12, Oct 2019, 8:07 PM

  సైరా బాక్స్ ఆఫీస్: మెగా సినిమాకు బాలీవుడ్ దెబ్బ?

  గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అయితే తెలుగులో అందుకున్నంత కలెక్షన్స్ ని సైరా అక్కడ రాబట్టలేకపోయింది. 

 • vaani kapoor

  ENTERTAINMENT12, Oct 2019, 5:16 PM

  వార్ బ్యూటీ హాట్ షో.. క్లిక్కయిన గ్లామర్

  బాలీవుడ్ లో ఎంత మంచి స్టార్ హీరోయిన్స్ ఉన్నా వాణి కపూర్ కి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బేబీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. 

 • Anchor Bhavna

  News11, Oct 2019, 3:06 PM

  పెళ్ళైన హీరో వీర్యం కావాలంటున్న యాంకర్.. బోల్డ్ కామెంట్స్ పై విమర్శలు!

  ఇండియా మొత్తం తిరుగులేని క్రేజ్ ఉన్న నటుడు హృతిక్ రోషన్. ఇక మహిళల్లో అతడికి పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. హృతిక్ స్టైల్, మ్యానరిజమ్స్ అంతలా ఆకట్టుకుంటాయి. హృతిక్ రోషన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం వార్. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

 • undefined

  News9, Oct 2019, 4:50 PM

  వార్ డబుల్ సెంచరీ.. టార్గెట్ 300కోట్లు!

  టైగర్ ష్రాఫ్ -హృతిక్ రోషన్ మొత్తానికి దసరా బరిలో సాలిడ్ హిట్ అందుకున్నారు. వార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్టార్ హీరోల కెరీర్ లో అత్యధిక వేగంగా వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంటున్న సినిమాగా వార్ నిలుస్తోంది.

 • undefined

  News9, Oct 2019, 9:40 AM

  ఇద్దరు హీరోలు... రెండొందల కోట్లు!

  బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌, యాక్షన్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘వార్‌’. భారీ బడ్జెట్‌,  అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 

 • uri movie

  ENTERTAINMENT7, Oct 2019, 4:21 PM

  2019 బాక్స్ ఆఫీస్: అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలు (అప్డేట్)

  బాలీవుడ్ లో వారానికోసారి బాక్స్ ఆఫీస్ లెక్కలు మారుతూనే ఉంటాయి.వార్ సినిమా ఈ ఇయర్ టాప్ హిట్స్ లిస్ట్ లో చేరింది. కంటెంట్ బావుంటే నార్త్ ప్రేక్షకులు ఎగబడి సినిమాను చూసేస్తారు అనడానికి ఈ సినిమా ఉదాహరణ. ఇక 2019లో బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాలపై ఒక లుక్కేద్దాం..