Asianet News TeluguAsianet News Telugu
81 results for "

Vv Vinayak

"
Special Show For Chenna Keshava ReddySpecial Show For Chenna Keshava Reddy

ఫ్యాన్స్ కు ‘చెన్నకేశవరెడ్డి’స్పెషల్ షో, వినాయిక్ గెస్ట్ గా ?

సమరసింహారెడ్డి, ‘నరసింహనాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత బాలయ్య నటించిన మరో ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’. చెన్నకేశవరెడ్డిగా, భరత్‌గా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన‌ ఈ చిత్రంలో భాక్సాఫీస్ వద్ద అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.

Entertainment Sep 20, 2021, 3:26 PM IST

Nushrratt Bharuccha to romance with Bellamkonda srinivas in Chatrapathi remakeNushrratt Bharuccha to romance with Bellamkonda srinivas in Chatrapathi remake

ప్రభాస్ సినిమా చూసి పిచ్చెక్కిపోయిన బాలీవుడ్ బ్యూటీ.. వెంటనే గ్రీన్ సిగ్నల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు బాలీవుడ్ లో మారుమోగుతోంది. బాలీవుడ్ స్టార్స్ కి సైతం సాధ్యం కానీ విధంగా ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. 

Entertainment Sep 15, 2021, 10:13 AM IST

Sai Dharam Tej latest health update and detailsSai Dharam Tej latest health update and details

సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్.. మరో గుడ్ న్యూస్, వివి వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం బైక్ నుంచి పడి ప్రమాదానికి గురయ్యాడు తేజు. గాయాలు కావడంతో అతడి ఆరోగ్య పరిస్థితిపై అంతా ఆందోళన చెందారు.

Entertainment Sep 13, 2021, 2:40 PM IST

chatrapathi hindi remake launch event rajamouli attends as guest ksrchatrapathi hindi remake launch event rajamouli attends as guest ksr

ఛత్రపతి హిందీ రీమేక్ లాంఛ్, ముఖ్య అతిథిగా రాజమౌళి

ఛత్రపతి హిందీ రీమేక్ కి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ గడా నిర్మిస్తున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ నేటివిటీకి తగ్గట్టుగా ఛత్రపతి స్క్రిప్ట్ ని మార్చడం జరిగింది. 

Entertainment Jul 16, 2021, 11:37 AM IST

Cameraman Walks Out Of Pawan Kalyans Next JSPCameraman Walks Out Of Pawan Kalyans Next JSP

పవన్ చిత్రం... కొత్త షెడ్యూల్ నుంచి కెమెరామెన్ మార్పు!?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Entertainment Jul 16, 2021, 9:03 AM IST

my debut hero film seenayya called off anda i want to remake ntr simhadri ksrmy debut hero film seenayya called off anda i want to remake ntr simhadri ksr

సీనయ్య ఆగిపోయింది.. రాజమౌళి సింహాద్రి రీమేక్ చేస్తా... అందుకే గ్యాప్ వస్తుంది!

ఈ తరం దర్శకులలో మాస్ చిత్రాలలో స్టార్ గా ఎదిగారు వివి వినాయక్. అరంగేట్రం ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన... చెన్నకేశవరెడ్డి, దిల్,ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్స్ తో అనతికాలంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

Entertainment Jul 10, 2021, 5:02 PM IST

VV Vinayak going dirct Karnan telugu remake? jspVV Vinayak going dirct Karnan telugu remake? jsp

వినాయక్ పై బెల్లంకొండ ఇంకో భారం?

వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో సినిమా అంటే హీరోలు ఒక టైమ్ లో చాలా ఉత్సాహం చూపించేవారు . అయితే ‘అఖిల్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన హవా తగ్గింది.

Entertainment Jun 13, 2021, 8:25 AM IST

Vv vinayak in Pawans Ayyappanum remake jspVv vinayak in Pawans Ayyappanum remake jsp

పవన్ తాజా చిత్రంలో వివి వినాయక్ గెస్ట్ రోల్.!?


రీసెంట్ గా  వినాయిక్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో  డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు.  

Entertainment Jun 9, 2021, 3:40 PM IST

Naga Babu Plays Villain Role In Chatrapathi Movie Hindi Remake jspNaga Babu Plays Villain Role In Chatrapathi Movie Hindi Remake jsp

బాలీవుడ్ చిత్రంలో విలన్ గా నాగబాబు.. ఏ హీరోకు అంటే...

హీరో జగపతిబాబు పదేళ్ల క్రితం రూటు మార్చి విలన్ గా మారి...ఫుల్ బిజీ అయ్యారు.  నందమూరి బాలకృష్ణ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు . ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ,అరవింత సమేత చిత్రంలోనూ జగపతి సీరియస్ విలనీతో మెప్పించారు. ఇప్పుడు నాగబాబు సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. రీసెంట్ గా ఆయన కొత్త లుక్,గెటప్ తో ఫొటో షూట్ చేయించుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ లుక్ ఇప్పుడు ఏ సినిమా కోసమో రివీల్ అయ్యింది. 

Entertainment Mar 25, 2021, 10:38 AM IST

Director To Do A Cameo in Pawan Kalyan  Rana Film?  jspDirector To Do A Cameo in Pawan Kalyan  Rana Film?  jsp

పవన్-రానా సినిమాలో గెస్ట్ పాత్రలో స్టార్ డైరక్టర్


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్న సంగతి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ డైరక్టర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని వినికిడి. ఆయన ఎవరూ అనేది ఎక్సపెక్ట్ చేసారా..

Entertainment Feb 5, 2021, 6:27 PM IST

Bellamkonda srinivas about Chatrapati Remake jspBellamkonda srinivas about Chatrapati Remake jsp

‘ఛత్రపతి’ రీమేక్ అందుకే చేస్తున్నా

ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే  స్క్రిప్టు‌ దొరకలేదు. ‘ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని చూడలేదు..ప్రభాస్‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా’ అన్నారు.

Entertainment Dec 6, 2020, 11:49 AM IST

chatrapati ready to all set for remake  arjchatrapati ready to all set for remake  arj

`ఛత్రపతి` రీమేక్‌ కాంబినేషన్‌ ఇదే.. అఫీషియల్‌ ఎనౌన్స్ మెంట్‌

తాజాగా ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఈ చిత్రంతో హిందీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై డాక్టర్‌ జయంతిలాల్‌ గడ హిందీలో నిర్మిస్తున్నారు. 

Entertainment Nov 27, 2020, 6:06 PM IST

Sujeeth clarified he is not making any remakes JspSujeeth clarified he is not making any remakes Jsp

రీమేక్ మ్యాటర్ పై సుజీత్ క్లారిటీ,వెనకే వినాయిక్

“ఛత్రపతి” హిందీ రీమేక్ కూడా చెయ్యాల్సిందిగా బాలీవుడ్ నిర్మాణ సంస్ద సుజీత్ ని సంపద్రించింది కూడా నిజమే. అయితే అది కూడా చేయట్లేదు. అదీ వినాయిక్ డైరక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా సుజీత్ వద్దనుకున్నవి వినాయిక్ దగ్గరకు రావటం యాధృచ్చికమే అయ్యిండవచ్చు. ఇక సుజీత్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.

Entertainment Nov 21, 2020, 7:58 PM IST

vv vinayak will be direct lucifer remake with chiranjeevi arjvv vinayak will be direct lucifer remake with chiranjeevi arj

లూసిఫర్‌ రీమేక్ః సుజిత్‌ ఔట్‌.. వినాయక్‌ ఇన్‌.. చిరు షాకింగ్‌ డిసీషన్‌

`లూసిఫర్‌` రీమేక్‌కి సుజిత్‌ దర్శకత్వం వహించడం లేదట. తన హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ చేయాలని మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది.

Entertainment Oct 4, 2020, 5:01 PM IST

why tollywood stars not interested in director v v vinayakwhy tollywood stars not interested in director v v vinayak

ఒక్క ప్లాప్ కే వినాయక్ ని ఎందుకు పక్కన పెట్టారు..?

ఒకప్పటి టాప్ డైరెక్టర్ వి వి వినాయక్ కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఆయన నుండి మూవీ వచ్చి రెండేళ్లు దాటిపోతుండగా మరో మూవీ ప్రకటన చేయలేదు.  టాలీవుడ్ టాప్ హీరోలందరూ వేరే దర్శకులతో వరుస చిత్రాలు ప్రకటించిన నేపథ్యంలో వివి వినాయక్ కి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. 
 

Entertainment Sep 5, 2020, 11:51 AM IST