Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Vv Laxminarayana

"
Rajahmundry MP Margani Bharath Reacts on Rajanagaram MLA Jakkampudi Raja commentsRajahmundry MP Margani Bharath Reacts on Rajanagaram MLA Jakkampudi Raja comments

చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసు: జక్కంపూడి రాజాకి మార్గాని భరత్ కౌంటర్

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలకు ఎంపీ భరత్ మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు.నేను ఎక్కువగా పనిచేస్తున్నాని ఎంపీ భరత్ చెప్పారు.

Andhra Pradesh Sep 21, 2021, 12:01 PM IST

Rajanagaram MLA Jakkampudi Raja serious comments on Rajahmundry MP Margani BharathRajanagaram MLA Jakkampudi Raja serious comments on Rajahmundry MP Margani Bharath

జక్కంపూడి Vs మార్గాని: రాజమండ్రి ఎంపీపై రాజా ఫైర్


సోమవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.  ఎంపీ మార్గాని భరత్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. రాజమండ్రిలో వైసీపీని  ఎంపీ మార్గాని భరత్ సర్వనాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

Andhra Pradesh Sep 20, 2021, 2:39 PM IST

CBI officers investigated lawyer laxminarayana over defamatory comments on judges lnsCBI officers investigated lawyer laxminarayana over defamatory comments on judges lns

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు: విచారణలో సీబీఐ దూకుడు

గంటపాటు సీబీఐ అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు. తన వద్ద ఉన్న ఆధారాలను కూడ సీబీఐ అధికారులకు అందించినట్టుగా లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు.

Andhra Pradesh Nov 22, 2020, 2:15 PM IST

I will work for farmers says vv laxminarayanaI will work for farmers says vv laxminarayana

ఏ పార్టీలో చేరుతానో త్వరలో వెల్లడిస్తా: జేడీ లక్ష్మీనారాయణ

కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  ప్రశంసలు కురిపించారు. తాను ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.

 


 

Andhra Pradesh Feb 3, 2020, 8:05 AM IST

Pawan kalyan satirical comments on JD Laxminarayana and Rapaka varaprasadPawan kalyan satirical comments on JD Laxminarayana and Rapaka varaprasad

కోటి ఖర్చు చేస్తా, మీరు వెయ్యి పెట్టగలరా: మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ విసుర్లు


ఇష్టమైనా వాళ్లే తనతో ఉండాలని, ఇష్టం లేని వాళ్లు పార్టీని వీడి వెళ్లొచ్చని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.. ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేరో కూడ తెలియదని  పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

 

Andhra Pradesh Feb 1, 2020, 6:38 PM IST

reason behind gap between pawan kalyan vv laxminarayanareason behind gap between pawan kalyan vv laxminarayana

జేడీ లక్ష్మీనారాయణ, పవన్ కు మధ్య గ్యాప్: కారణమిదేనా?

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణకు జనసేన  చీఫ్  పవన్ కళ్యాణ్‌ కు మధ్య అగాధం ఎందుకు పెరిగిందనే ప్రచారం సర్వత్రా చర్చ సాగుతోంది. చివరి నిమిషంలో  జనసేనలో చేరి విశాఖపట్టణం ఎంపీ స్థానానికి లక్ష్మీనారాయణ పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించాడు.

Andhra Pradesh Aug 11, 2019, 3:33 PM IST

laxminarayana may join in bjplaxminarayana may join in bjp

పవన్‌కు షాకిస్తారా: బీజేపీ వైపు జేడీ లక్ష్మీనారాయణ చూపు?

జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.కొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. 
 

Andhra Pradesh Jun 16, 2019, 4:42 PM IST

ys jagan slams on laxminarayana and pawan in pulivendulays jagan slams on laxminarayana and pawan in pulivendula

మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏం చేశాడో తెలియదా: జగన్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు. ప్రతిపక్షం ఓట్లను చీల్చేందుకు చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడుతున్నాడని ఆయన చెప్పారు.

Andhra Pradesh assembly Elections 2019 Mar 22, 2019, 12:53 PM IST

chandrababunaidu demands former cbi jd laxminaraya to reveal jagan casechandrababunaidu demands former cbi jd laxminaraya to reveal jagan case

జగన్‌పై కేసులు: మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చంద్రబాబు సవాల్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై పెట్టిన కేసుల విసయమై మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నోరు తెరవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు

Andhra Pradesh assembly Elections 2019 Mar 21, 2019, 4:32 PM IST

vv laxminarayana joins in janasenavv laxminarayana joins in janasena

జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. శనివారం అర్ధరాత్రి పవన్‌తో జేడీ లక్ష్మీనారాక్ష్ బేటీ అయ్యారు. ఆదివారం నాడు లక్ష్మీనారాయణ జనసేన తీర్థం పుచ్చుకొన్నారు

Andhra Pradesh assembly Elections 2019 Mar 17, 2019, 12:51 PM IST