Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Vundavalli Arun Kumar

"
Rajahmundry former MP vundavalli Arun kumar sensational comments on polavaram project lnsRajahmundry former MP vundavalli Arun kumar sensational comments on polavaram project lns

పోలవరంపై చంద్రబాబు దారిలోనే జగన్: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు


గోదావరి నీటిని వాడుకోవాలంటే పోలవరం తప్పితే ఏపీకి మరో మార్గం లేదని ఆయన చెప్పారు. ఇతర చోట్ల గోదావరి నది మార్గంలో కొండలున్నాయని ఆయన వివరించారు. తాగునీటి కోసం ఉపయోగించే ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పడానికి వీల్లేదన్నారు.

Andhra Pradesh Dec 22, 2020, 12:06 PM IST

Rajahmundry former MP vundavalli arun kumar suggestions to ys jaganRajahmundry former MP vundavalli arun kumar suggestions to ys jagan

ఫెయిల్: జగన్ మీద ధ్వజమెత్తిన ఉండవల్లి అరుణ్ కుమార్

కరోనా నేపథ్యంలో కొంతమంది నియమనిబంధనలు పాటించడంలేదని విమర్శించారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం కూడా పాటించడంలేదన్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరిగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఉండవల్లి సూచించారు

Andhra Pradesh Jun 24, 2020, 1:53 PM IST

ex mp undavalli aruna kumar interesting comments on cm ys jaganex mp undavalli aruna kumar interesting comments on cm ys jagan

రివర్స్ టెండరింగ్ పై ప్రశంసలు: అప్రమత్తంగా ఉండాలంటూ జగన్ కు ఉండవల్లి హితవు

పాలన విషయంలో సీఎం జగన్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు పలు సూచనలు చేశారు. 

Andhra Pradesh Oct 1, 2019, 4:28 PM IST

Ex MP undavalli arun kumar makes comments on CS vs CM fight in APEx MP undavalli arun kumar makes comments on CS vs CM fight in AP

సీఎం-సీఎస్ గొడవకు కారణమిదే: తేల్చేసిన ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్‌‌లో సీఎం వర్సెస్ సీఎస్ గొడవ ఏంటో అర్ధం కావడం లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

Andhra Pradesh May 7, 2019, 1:34 PM IST