Vrat  

(Search results - 16)
 • <p>ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కాపు రాజకీయ అజెండాను ఎత్తుకున్నాడు. కాపుల ఆత్మగౌరవ నినాదంతో ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ ఉండబోతుంది అనేది తథ్యం. ఆయన కాపులను తన వైపుగా ఆకర్షించుకోవాలని చూస్తున్నాడు. </p>

  Entertainment2, Jul 2020, 1:16 PM

  దీక్షా సమయం: పవన్ నిర్ణయంతో షాక్‌లో ఇండస్ట్రీ

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. దేశ ప్రజల సంక్షేమం, రెండు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యం కోసం పవన్ కల్యాణ్ చతుర్మాస దీక్షను ప్రారంభించారు. నాలుగుమాసాల పాటు చతుర్మాస దీక్ష కొనసాగనుంది. దీక్షా సమయంలో పవన్ కల్యాణ్ ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. తొలి ఏకాదశి నాటి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి నాడు పవన్ కల్యాణ్ దీక్షను విరమిస్తారు

 • Spiritual2, Jul 2020, 9:30 AM

  ఆరోగ్యాన్ని కాపాడే వ్రతం.. చాతుర్మాస్య వ్రతం

  ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. 

 • <p>lord vishun</p>

  Spiritual18, Apr 2020, 11:28 AM

  ఏకాదశి ఉపవాస వ్రతం ఎలా చేయాలి

  సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల, కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలోనున్నవి.

 • Spiritual11, Apr 2020, 2:42 PM

  సంకటహర చతుర్థి ‬- పూజ వ్రత విధానం

  గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి  అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం  అంటారు.

 • ఆకాశంలో చందమామ ఎప్పుడు చూసినా.. మల్లెపువ్వులాంటి తెలుపుతో కనపడుతుంది. అదే పౌర్ణమి రోజు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే.. ఈ సారి పౌర్ణమి రోజు మాత్రం చందమామ.. తెలుపు రంగులో కాకుండా.. గులాబీ రంగులో కనపడనుంది.

  Spiritual7, Apr 2020, 12:32 PM

  చైత్ర పూర్ణిమ కాల సర్ప 'యోగం' - చంద్రుడు మహా జాబిలిగా దర్శనం

  ఈ సమయానికి రాశి చక్రం గమనిస్తే అత్యంత అరుదైన స్థితులలో చైత్ర పూర్ణిమ చంద్రుడు మాహా జాబిలిగా మారబోతున్నాడు. అంతేకాదు ఇతర గ్రహ సంచారాలను  కుడా పరిశీలిస్తే ఈ పూర్ణ చంద్రుడు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు చూపనున్నాడు.

 • Spiritual7, Mar 2020, 12:50 PM

  సప్త శని ప్రభావాలను తొలగించే.. ‘శని త్రయోదశి’

  శని త్రయోదశి రోజు మన శాస్త్రం చెప్పిన  ప్రకారం మనకున్న శని దోషం పోవడానికి  మనము చేసే జపం, తర్పణం, పూజ, హోమం, దానం, శని దోషం నివారణ చేస్తాయి. ఇటువంటి మహత్తరమైన శని త్రయోదశి రోజులలో శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అక్షయ ఫలితాన్ని పొందుతారు.

 • 12 अगस्त-सावन सोमवार व्रत, प्रदोष व्रत

  Spiritual21, Feb 2020, 8:41 AM

  మహాశివరాత్రి... ఉపవాసం ఎందుకు చేయాలి?

  కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్‌ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే… మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం “శివలింగంగా” ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి.

 • Baby YR

  Astrology28, Aug 2019, 1:54 PM

  సంతానం కలగాలంటే ఏ వ్రతం చేయాలి.?

  ఈ వ్రతం శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. ఇల్లంతా అలంకరించుకోవాలి. ఒక కందమొక్కను పూజచేసే చోట ఉంచి, తోరాలను పోసి ముందుగా వినాయకుడికి పూజ చేసి తరువాత మంగళగౌరీదేవి గాని సంతాన లక్ష్మీదేవిని గాని ఆహాన చేసి షోడశోపచారాలతో పూజ చేసి తొమ్మిది పూర్ణం బూరలను నైవేద్యంగా సమర్పించాలి. సంతానం కలిగిన ఒక ముత్తైదువును పూజించి సువాసినీ పూజ చేసి, నైవేద్యం పెట్టకుండా ఉంచిన బూరలను ఆమెకు వాయనంగా ఇవ్వాలి. తర్వాత తోరాన్ని కందమొక్కకు క్టి మిగతావి పిల్లల చేతికి కట్టాలి. ఇలా చేయడం వలన సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుగొందుతారు.

 • varalakshmi poojai

  Astrology8, Aug 2019, 11:05 AM

  మూఢమి రోజుల్లో వరలక్ష్మీ వ్రతం కాని మంగళగౌరీ కాని చేయవచ్చా ? చేయకూడదా?

  మొదటి సంవత్సరం అనే ప్రస్తావనే ముహూర్తదర్పణంలో లేదు. ఆరంభ ఉద్యాపనలు ప్రధానం. ఆరంభ ఉద్యాపనలకు ఎలాటి దోషాలు లేకుండా చూసుకోవాలి. మూఢమి మాత్రమే కాదు. మూఢమి పూర్తి అయిన తరువాత శుక్ర, గురు గ్రహాలు బాల్యావస్థలలో వృద్ధావస్థలలో ఉన్నపుడు ఏ వ్రతాలు ఆచరించడం పనికిరాదు. చతుర్వర్గ చింతామణి, హేమాద్రి మొదలైన వాిల్లో వివరణ ఉంది.

 • Astrology19, Nov 2018, 10:11 AM

  కార్తీకమాసంలో ఈ రోజు చాలా ప్రత్యేకం..

  కార్తీక మాసంలోనే శివ కేశవులకు భేదం లేకుండా పూజించాలి. కాని ఈ రోజున ప్రత్యేకంగా సోమవారం శివునికి ప్రీతికరమైనది, ఏకాదశి రావడం విష్ణువుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పూజలు జపాలు, హోమాలు, దానాలు అన్నీ కూడా మిగతా రోజుల్లో వచ్చిన పుణ్యం కంటే ఎక్కువ రెట్లు ఫలితాలనిస్తాయి.

 • Astrology24, Sep 2018, 1:04 PM

  అనంతపద్మనాభ చతుర్దశి ప్రత్యేకత

  ఈ అనంతుడు అనేవాడు ఎవడు? ఈతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అతనికే అనంతుడు అనిపేరు. విశ్వానికంతికీ ఆది, అంతం అన్నీ తనే. అన్నీ అతనిలోనే ఉన్నాయి.

 • vinayaka chaturthi

  Spiritual13, Sep 2018, 10:52 AM

  ఈ పత్రితో గణేశుడిని పూజిస్తే.. కోరుకున్నది జరుగుతుంది

  దేశవ్యాప్తంగా ప్రజలంతా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. తాము ప్రారంభించే

 • Astrology23, Aug 2018, 11:51 AM

  స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలి..?

  శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమ ముందు శుక్రవారంనాడు ఈవరలక్ష్మీవ్రతం

 • Spiritual16, Aug 2018, 3:59 PM

  శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?

  తెలుగు క్యాలెండర్‌లో ప్రతి నెలకో ప్రాముఖ్యం.. ప్రాధాన్యం