Voter Movie
(Search results - 8)ENTERTAINMENTJun 22, 2019, 1:42 PM IST
థియేటర్ లో జనాలే లేరు.. షోలు క్యాన్సిల్!
ప్రస్తుతం హీరో మంచు విష్ణుకి సరైన మార్కెట్ లేదు.. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ENTERTAINMENTJun 17, 2019, 10:14 AM IST
ఆ పొలిటీషిన్ కు ఉ** పడాలంటూ మంచు విష్ణు
చాలా కాలంగా రకరకాల వివాదాలతో రిలీజ్ అవుతుందో లేదో డైలమోలో ఉన్న మంచు విష్ణు హీరో తాజా చిత్రం 'ఓటర్'.
ENTERTAINMENTJun 12, 2019, 2:41 PM IST
సినిమా విడుదలకు అడ్డుగా మారిన మంచు విష్ణు!
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'ఓటర్' సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMay 27, 2019, 9:46 AM IST
'ఓటర్' వివాదం.. రాజీ కుదిరింది!
మంచు విష్ణు హీరోగా నటించిన 'ఓటర్' సినిమాపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMay 2, 2019, 2:15 PM IST
మంచు విష్ణు మానసికంగా వేధిస్తున్నాడు.. దర్శకుడి కామెంట్స్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ 'ఓటర్' మూవీ దర్శకుడు కార్తిక్ రెడ్డి ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ENTERTAINMENTMar 14, 2019, 9:16 PM IST
మంచు విష్ణు 'ఓటర్' టీజర్
ఫైనల్ గా మంచు విష్ణు నటించిన ఓటర్ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎప్పుడో మొదలైన ఈ సినిమాకు మధ్యలో బ్రేకులు పడ్డాయి., అయితే ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది.
ENTERTAINMENTMar 5, 2019, 5:03 PM IST
టార్గెట్ ఎలక్షన్స్ .. మంచు వారి మూవీ రెడీ!
మంచు వారి సినిమాల హడావుడి గత కొంత కాలంగా తగ్గిపోతూన్నట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు సినిమాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. ఇక మంచు మనోజ్ లాగ్ బ్రేక్ తీసుకుంటున్నట్లు ముందే చెప్పేశాడు. మంచు లక్ష్మి ఇక ఎప్పుడు ఎలాంటి సినిమాతో వచ్చినా మెరుపు తీగల వెళ్ళిపోతోంది, ఇక అన్నయ్య మంచు విష్ణు కూడా మంచి సినిమాతో రావాలని గ్యాప్ చాలానే తీసుకున్నాడు.
May 17, 2018, 5:06 PM IST
కర్ణాటక రాజకీయాలతో విష్ణుకి లింక్!
హీరో మంచు విష్ణుకి కర్ణాటక రాజకీయాలతో లింక్ ఏంటి.. అనుకుంటున్నారా..?