Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Vogue

"
Nidhi Sunil marks her spot on the cover page of Vogue India women of the yearNidhi Sunil marks her spot on the cover page of Vogue India women of the year

వోగ్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్... నిధీ సునీల్..!

వోగ్ఇండియా నవంబర్ కవర్  2021లో వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విశేషమైన విజయాలను గుర్తించి..వారి ఫోటోలను వోగ్ ఇండియా ప్రచురించింది. వారిలో నిధి సునీల్ కూడా ఒకరు కావడం గమనార్హం.

Woman Nov 9, 2021, 12:45 PM IST

Tokyo olympic champions pv sindhu, mirrabai chanu and lovlina borgohain feature in vogue india magazine cover page see pics  hereTokyo olympic champions pv sindhu, mirrabai chanu and lovlina borgohain feature in vogue india magazine cover page see pics  here

vogue India: వోగ్ ఇండియా మ్యాగజైన్ పై భారత ఒలింపిక్ విజేతలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Tokyo Olympics: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో అదరగొట్టిన భారత క్రీడాకారిణులు పివి సింధు (pv sindhu), బాక్సర్లు లవ్లీనా బోర్గొహెయిన్ (lovlina borgohain), మీరాబాయి చాను (mirabai chanu) లు  ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ వోగ్ ఇండియా (vogue india) కవర్ పేజీ మీద మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

tennis Oct 2, 2021, 6:12 PM IST

sonam kapoor shocking comments on bollywood stars marriages  arjsonam kapoor shocking comments on bollywood stars marriages  arj

పెళ్లి విషయంలో తాను లక్కీ అంటూ.. బాలీవుడ్‌ బంధాలపై సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ కామెంట్‌

బాలీవుడ్‌పై సోనమ్‌ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బాలీవుడ్‌కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోకుండా మంచి పనిచేశానని తెలిపింది. ఓ మేగజీన్‌ కోసం అందాలు ఆరబోస్తూ షాకింగ్‌ కామెంట్‌ చేసింది సోనమ్‌.

Entertainment Jul 6, 2021, 6:50 PM IST

priyanka says no rules skin show with her latest photos shoot mother compare with deepika  arjpriyanka says no rules skin show with her latest photos shoot mother compare with deepika  arj

స్కిన్‌ షోకి నో రూల్స్ అంటోన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. దీపికాతో కంపేర్‌ చేసిన తల్లి

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అందాల ఆరబోతకు రూల్స్ లేవంటోంది. స్కిన్‌ షో విషయంలో హద్దులేవి లేవని నిరూపిస్తుంది. ఇటీవల లో దుస్తులు లేకుండా మెరిసి.. ఇప్పుడు మరోసారి స్కిన్‌ షోతో బ్రేక్‌ ది బౌండరీస్‌ అంటోంది. 

Entertainment May 27, 2021, 2:25 PM IST

Anushka Sharma poses with Baby Bump for Vogue magazine, virat kohli Comments CRAAnushka Sharma poses with Baby Bump for Vogue magazine, virat kohli Comments CRA

బేబీ బంప్‌తో ఫోటోలకి ఫోజిచ్చిన అనుష్క శర్మ... భార్య ఫోటోలపై విరాట్ కోహ్లీ కామెంట్...

ఈ నెలలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ... బేబీ బంప్‌తోనే కొన్ని మ్యాగజైన్ల కవర్ ఫోటోలకి ఫోజులిచ్చింది. ‘వోగ్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ ఫోటోపై తొమ్మిది నెలల గర్భం కనిపించేలా దర్శనమిచ్చింది అనుష్క శర్మ. దీనికి ‘ఈ ఫోటో నా కోసం.. జీవితం కోసం... ’ కాప్షన్ పెట్టింది అనుష్క. దీనిపై విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. ‘బ్యూటీఫుల్’ అంటూ భార్య ఫోటోకి కితాబు ఇచ్చాడు ‘కింగ్’ కోహ్లీ. ప్రస్తుతం పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ... అనుష్క శర్మకి తోడుగా ఉన్నాడు...

Cricket Jan 1, 2021, 1:02 PM IST

Kareena Kapoor faces severe backlash for hot take on coronavirusKareena Kapoor faces severe backlash for hot take on coronavirus

వోగ్ కవర్‌ పేజ్‌పై హీరోయిన్‌.. విరుచుకుపడుతున్న నెటిజెన్లు

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ బెబో కరీనా కపూర్‌ ఈ నెల వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిసింది. లాక్‌ డౌన్‌ కారణంగా కరీనా కపూర్‌ కూడా ఇంటి నుంచి ఈమ్యాగజైన్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఏప్రిల్‌కు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ గురువారం పబ్లిష్‌ అయ్యింది. అయితే ఇప్పడు ఆ ఇంటర్య్యూను విమర్శలకు కారణమైంది.

News Apr 3, 2020, 10:58 AM IST

Padma Lakshmi Goes Topless For Vogue India MagazinePadma Lakshmi Goes Topless For Vogue India Magazine

రెచ్చిపోయిన 49ఏళ్ల యాంకర్.. టాప్ లెస్ ఫోజులతో ఏందీ రచ్చ!

మల్టీ ట్యాలెంటెడ్ నటి పద్మా లక్ష్మీ గురించి వినే ఉంటారు. ఆమె ప్రతిభ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పద్మా లక్ష్మి.. యాంకర్ గా, టెలివిజన్ హోస్ట్ గా, నటిగా, రచయితగా, మాస్టర్ చెఫ్ గా సత్తా చాటింది.

News Jan 3, 2020, 6:17 PM IST

Nayanthara gives first interview in 10 yearsNayanthara gives first interview in 10 years

పదేళ్లలో నయనతార మొదటి ఇంటర్వ్యూ.. ఏం చెప్పిందో తెలుసా..?

ఈ పదేళ్లలో ఆమె ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఇది. ఇందులోనైనా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుందని అభిమానులు ఆశించారు కానీ అది జరగలేదు.

News Oct 5, 2019, 5:15 PM IST

Nayanthara and Mahesh Babu in vogue India photo shootNayanthara and Mahesh Babu in vogue India photo shoot

మతిపోగొడుతున్న హాట్ పిక్.. మహేష్ బాబుతో నయనతార!

నయనతార ప్రస్తుతం సౌత్ లో లేడీ సూపర్ స్టార్. తిరుగులేని క్రేజ్ తో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సౌత్ లో రికార్డు సృష్టించింది. నయనతారకు ఉన్న క్రేజ్ తో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. 

News Oct 5, 2019, 12:04 PM IST

struggling actor rants about suhana khans vogue india cover on twitterstruggling actor rants about suhana khans vogue india cover on twitter

ఆమెకేం అర్హత ఉంది.. సూపర్ స్టార్ కూతురిపై నటి ఫైర్..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఫోటోలు ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన సంగతి తెలిసిందే

ENTERTAINMENT Aug 3, 2018, 3:10 PM IST

jhanvi kapoor photo shoot videojhanvi kapoor photo shoot video

జాన్వీ కపూర్ క్యూట్ ఆన్సర్స్.. హాట్ వీడియో!

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కానుంది. 

Jun 9, 2018, 6:20 PM IST

jhanvi kapoor on vogue magazine cover pagejhanvi kapoor on vogue magazine cover page

జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్.. శ్రీదేవిని గుర్తు చేస్తోంది!

దివంగత నటి శ్రీదేవి నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది

May 30, 2018, 2:34 PM IST