Vodafone Idea  

(Search results - 19)
 • Jio attack

  News17, Oct 2019, 1:17 PM IST

  జియో సెన్సేషన్: ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌లదీ మోసం

  తొలుత ఉచిత సర్వీసుల హామీతో టెలికం రంగంలో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ జియో తాజాగా ఇంటర్ కనెక్ట్ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసల చార్జీల వసూలు ప్రారంభించింది. ప్రత్యర్థి సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో జియో వ్యూహం చతికిల పడింది. దీంతో తన ప్రత్యర్థి సంస్థల తీరు వల్ల తనకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని ట్రాయ్ చీఫ్ శర్మకు లేఖ రాసింది. సదరు మూడు సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరింది.

 • News19, Sep 2019, 1:12 PM IST

  జియోదే హవా.. జూలైలో అదనంగా 85.39 లక్షల యూజర్లు

  టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో హవా కొనసాగుతోంది. జూలై నెలలో 85.39 లక్షల మంది కొత్త మొబైల్‌ కస్టమర్లను ఈ కంపెనీ సంపాదించుకుంది

 • మరి ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? కేవలం 3 సంవత్సరాల్లోనే జియో ఎలా మార్కెట్లను శాసిస్తోందో తెలుసుకుంటే ముఖేష్ అంబానీ కృషి మనకు అర్థమవుతుంది. జియో కాకుండా వేరే రెండు కంపెనీలు అయిన ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా తాజాగా చాలా తక్కువ మొత్తంలో తమకు రెవిన్యూ అందించే కస్టమర్లను వదిలించుకునే ప్రయత్నం చేశారు. దానికి బదులుగా క్వాలిటీ పైన దృష్టి పెట్టారు. మన కనెక్షన్లను తొలగిస్తాము అంటూ వచ్చే ఫోన్ కాల్స్ ను బట్టి ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ఎయిర్ టెల్ ప్రకటనలను చూస్తే క్వాలిటీ పైన వారి దృష్టి మనకు అర్థమవుతుంది. దీని వల్ల వినియోగదారుల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రతి వినియోగదారుడి నుంచి వచ్చే రెవిన్యూ మాత్రం పెరిగింది.

  TECHNOLOGY28, Aug 2019, 10:51 AM IST

  సబ్ స్క్రైబర్లలోనే కాదు రెవన్యూలోనూ జియో టాప్‌


  జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ తన ఆదాయాన్ని రూ.10,900 కోట్లకు చేరుకుని అగ్రగామి టెలికం సంస్థగా నిలిచింది. తర్వాత జాబితాలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నిలిచాయి.

 • Networks

  TECHNOLOGY26, Aug 2019, 10:27 AM IST

  టెల్కోల మధ్య పోటీ: ప్లాన్​ ఏదైనా వినోదం ఫ్రీ


  యూజర్లను ఆకట్టుకునేందుకు టెల్కోలు వినూత్న పథకం అమలుచేస్తున్నాయి. ప్లాన్ ఏదైనా ఉచితంగా వీడియోలు, సినిమాలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా.

 • vodafone jio

  TECHNOLOGY27, Jul 2019, 11:14 AM IST

  వొడాఫోన్ ఐడియా ఔట్.. నంబర్ వన్‌గా జియో

  రిలయన్స్ జియోను ఢీకొట్టేందుకు ప్రత్యర్థి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు వాటికే ఎదురు తిరుగుతున్నాయి. కస్టమర్లు కనీస రీచార్జి చేసుకోవడానికి షరతులు విధించిన దరిమిలా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 32 కోట్లకు పడిపోగా, రిలయన్స్ జియో కస్టమర్లు 33.13 కోట్లకు పెరిగారు.

 • Jio

  TECHNOLOGY18, Jun 2019, 10:46 AM IST

  జియో అంటే మాటలా?: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలపై పెనాల్టీ


  ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లు ఇవ్వలేదని ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలపై ట్రాయ్‌ రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. దీనికి ఆయా సంస్థలపై పెనాల్టీ విధించాలని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ)కి ట్రాయ్ సిఫారసు చేసింది. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పెనాల్టీ వేసే ముందు ట్రాయ్‌ సూచనలు పరిగణనలోకి డీసీసీ నిర్ణయించింది. 

 • jio

  business25, Apr 2019, 11:17 AM IST

  జియో ప్రభంజనం: ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి 2వ స్థానంలోకి!

  ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో కస్టమర్లను తనవైపు తిప్పుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు టెలికాం రంగంలో వెలుగొందుతున్న మరో దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ను కూడా వెనక్కి నెట్టింది. 

 • balesh sharma

  News17, Apr 2019, 10:53 AM IST

  ‘టెలికం’లో హెల్తీ కాంపిటీషన్: వొడాఫోన్, విమానాల్లో సేవలకు జియో సై

  రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో సంచలనాలు నెలకొన్నా.. ప్రస్తుతం ఆరోగ్య కర పోటీ వాతావరణమే నెలకొన్నదని దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా సీఈఓ బాలేశ్ శర్మ తెలిపారు.

 • vodafone idea

  TECHNOLOGY8, Apr 2019, 6:39 PM IST

  ఐడియా రైట్స్‌ఇష్యూతో రూ.18వేల కోట్లు: వొడాఫోన్ గ్రూప్‌దే పైచేయి!

  విస్తరణ, వ్యాపార అవసరాల రీత్యా రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా పెట్టుబడులు చేపట్టాలని వొడాఫోన్-ఐడియా లక్ష్యంగా పెట్టుకున్నది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రైట్స్ ఇష్యూ ద్వారా విదేశీ పెట్టుబడిదారుల నుంచి రూ.18 వేల కోట్లు సేకరించనున్నది. 
   

 • TECHNOLOGY4, Apr 2019, 11:02 AM IST

  సై అంటే సై: జియోకు ధీటుగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్

  భారత టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యాయి. నేరుగా 4జీతో రావడంతో డేటా ఉచితం వంటి ఆఫర్లతో జియో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నది. కానీ దీనికి ప్రతిగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. కాకపోతే ఈ రెండు సంస్థల నెట్‌వర్క్‌లు పూర్తిగా 4జీ పరిధిలోకి మారడమే ప్రధాన సవాల్ కానున్నది. 

 • TECHNOLOGY16, Feb 2019, 12:50 PM IST

  డౌన్‌లోడ్ సామ్రాట్ ‘జియో’.. ఎయిర్ టెల్ కంటే రెట్టింపు

  జియో అంటేనే ఒక సంచలనం. 2016లో కేవలం 4జీ సర్వీసులతో ప్రస్థానం ప్రారంభించిన రిలయన్స్ జియో డేటా డౌన్‌లోడ్ చేసుకోవడంలో 2018లో అత్యంత వేగవంతమైన 4జీ టెలికం ఆపరేటర్ గా నిలిచింది. గత నెలలోనూ సెకన్‌కు 18.8ఎంబీపీఎస్ డేటా డౌన్‌లోడ్‌తో టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. 

 • idea vodafone

  TECHNOLOGY24, Jan 2019, 11:27 AM IST

  జియోతో పోటీకి సై అంటున్న వొడాఫోన్ ఐడియా

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ జియోను ఢీ కొట్టేందుకు వొడాఫోన్ ఐడియా సంసిద్ధమవుతున్నది. అందుకోసం వొడాఫోన్, ఆదిత్యా బిర్లా గ్రూపులు రూ.18 వేల కోట్ల నిధులు రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా సమకూర్చనున్నాయి.

 • News21, Jan 2019, 2:08 PM IST

  వొడాఫొన్, ఐడియా విలీనం ఎఫెక్ట్: రూ.10 వేల కోట్ల చెల్లింపు కష్టాలు

  టెలికం రంగంలో అతిపెద్ద సంస్థ వొడాఫోన్ ఐడియా రుణభారంతో కొట్టుమిట్టాడుతున్నది. ఇటీవలే విలీనమైన ఈ సంస్థ ఈ ఏడాది స్పెక్ట్రం చెల్లింపును రెండేళ్ల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థల నుంచి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు, నిధుల సమీకరణకు వొడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు బుధవారం భేటీ కానున్నది.
   

 • jio

  business21, Jan 2019, 10:56 AM IST

  సబ్‌స్కైబర్లు, ఆదాయం నిశ్చింతగా జియో...టారిఫ్ పెంపు దిశగా ఎయిర్‌టెల్, వోడా

  65 శాతం త్రైమాసికం లాభాలతో దూకుడు మీదున్న రిలయన్స్ జియో తాజాగా టారిఫ్‌ల పెంచేందుకు సాహసించకపోవచ్చు. తాజాగా కొత్త కస్టమర్లు జత కలవడమే దీనికి కారణం. 400 మిలియన్ల కస్టమర్లు జత కలిసే వరకు జియో దూకుడు కొనసాగొచ్చు.