Search results - 30 Results
 • Vodafone Idea's $10-billion saving plan could cost 2,500 jobs

  business9, Sep 2018, 1:05 PM IST

  వొడాఫోన్-ఐడియా విలీనం: కొలువులు హాంఫట్

   ఐడియా-వొడాఫోన్‌ కంపెనీల విలీనం పూర్తి కావడంతో  దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. రిలయన్స్ జియో ప్రభావంతో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సతమతమవుతున్న టెల్కో సంస్థలు సంఘటితం అవుతున్నాయి. 

 • Vodafone completes merger with Idea, creates India's largest mobile operator

  TECHNOLOGY31, Aug 2018, 2:50 PM IST

  ఇక నుంచి ఐడియా, వొడాఫోన్ ఒకటే

  15ఏళ్లపాటు  నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్ మంగళం బిర్లా ఈ విలీన సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారు. అలాగే 12 మంది డైరెక్టర్లతో (6 స్వతంత్ర డైరెక్టర్లు సహా) కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే  సీఈవోగా బాలేష్ శర్మ నియమించారు. 

 • Vodafone offers unlimited voice calls, 10GB data at Rs 597 to take on Jio and Airtel

  TECHNOLOGY30, Aug 2018, 4:39 PM IST

  వొడాఫోన్ సరికొత్త ప్లాన్..దీనిలో చాలా ట్విస్టులున్నాయి

  జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్‌ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది.

 • Vodafone New Rs. 159 Prepaid Recharge Plan Offers Unlimited Calling, Data

  business27, Aug 2018, 3:01 PM IST

  షరతులు వర్తిస్తాయి: జియోకు పోటీగా రూ.159లకే ప్రీ ఫెయిడ్ ఆఫర్

  రిలయన్స్ జియో దాటికి భారత టెలికం సంస్థలు విలవిలలాడుతున్నాయి. అందులో వొడాఫోన్ తన కస్టమర్లను కాపాడుకునే పనిలో పడింది. వొడాఫోన్ తన ఖాతాదారులకు నూతన ప్రీ పెయిడ్ రీచార్జీ ప్యాక్ ఆఫర్ ప్రకటించింది. రోజుకు 4జీ /3జీ మొబైల్ ఫోన్లపై ఒక జీబీతోపాటు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపొచ్చు. ఈ క్రమంలో నెలవారీగా రూ.159లకు వొడాఫోన్ నూతన ప్రీ ఫెయిడ్ రీచార్జి ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. 

 • Vodafone's Rs 99 prepaid recharge offer comes with unlimited calling

  TECHNOLOGY14, Aug 2018, 11:33 AM IST

  జియోకి వొడాఫోన్ షాక్..రూ.99కే నయా ప్లాన్

   ప్రధాన పట్టణాలలో సైతం సిగ్నల్స్ సమస్య తలెత్తడంతో.. కష్టమర్లు వొడాఫోన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక జియోని చాలా మంది పర్మినెంట్ నెట్ వర్క్ కన్నా.. ఆప్షనల్ నెట్ వర్క్ గా మాత్రమే ఉపయోగిస్తుండటం విశేషం. 

 • Vodafone Idea Gets Final Government Approval: Report

  business27, Jul 2018, 10:52 AM IST

  జియోతో పోటీకి సై: ఇక వొడాఫోన్ ఐడియా ఆవిర్భావం..

  రిలయన్స్ జియో విసిరిన సవాల్ ను ఎదుర్కొనేందుకు వొడాఫోన్ - ఐడియా సెల్యూలార్ సిద్ధమైంది. వొడాఫోన్, ఐడియా విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా, అంతర్జాతీయంగా రెండో సంస్థగా వొడాఫోన్ ఐడియా నిలువనున్నది. 

 • Airtel, Vodafone team up with Amazon to take on the new threat from Mukesh Ambani

  business25, Jul 2018, 10:45 AM IST

  జంట సవాళ్లు: ‘జియో’పై పోరుకు అమెజాన్‌తో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ టైఆప్

  న్యూఢిల్లీ: గతేడాది టెలికం రంగంలో అడుగు పెట్టిన రిలయన్స్ జియో విసిరిన సవాల్‌కు దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్‌లకు దిమ్మ తిరిగిపోయింది. తాజాగా రిలయన్స్ జియో గిగా ఫైబర్ పేరుతో టీవీ నెట్‌వర్క్ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది. 

 • Reliance Jio Effect: Vodafone Doubles 4G Data Limit on Rs 199 Prepaid Plan

  TECHNOLOGY20, Jul 2018, 4:53 PM IST

  జియోకి షాక్.. వొడాఫోన్ సూపర్ ప్లాన్

  ఇప్పుడు అదే ధరకు రెట్టింపు సేవలు అందించనుంది. ఇప్పటికైతే ఈ ఆఫర్ అన్ని 4జీ సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. 

 • Vodafone users spend most time connected to WiFi in comparison to Airtel, Jio, Idea: OpenSignal

  TECHNOLOGY12, Jul 2018, 4:56 PM IST

  ఎయిర్ టెల్, జియోలను దాటేసిన వొడాఫోన్

  మార్చి 1 నుంచి 90 రోజులపాటు అధ్యయనం చేయగా, వొడాఫోన్ యూజర్లు 20 శాతం సమయం వై-ఫై కనెక్షన్‌తో అనుసంధానమై ఉన్నట్టు తేలింది

 • DoT clears Idea-Vodafone merger with conditions

  business10, Jul 2018, 10:37 AM IST

  వొడాఫోన్ విలీన ‘ఐడియా’కు ఓకే.. కానీ కండీషన్స్ అప్లై

  రిలయన్స్ జియో స్రుష్టించిన సంచలనంతో వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీనానికి టెలికం మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. కానీ ఈ విలీనం జరిగేందుకు కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది.

 • Vodafone customers can get Amazon Prime membership in 50% discount

  TECHNOLOGY6, Jul 2018, 10:13 AM IST

  వొడాఫోన్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

  *వొడాఫోన్ ప్రీపెయిడ్ కష్టమర్లకు సూపర్ ఆఫర్
  *అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తక్కువ ధరకే
   

 • Vodafone Rs. 299 Red Basic Postpaid Plan Offers 20GB Data to Take on Jio

  NATIONAL27, Jun 2018, 12:30 PM IST

  రూ..299కే 20 జీబీ డేటా..


  వొడాఫోన్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్..

 • Airtel introduces Rs 558 plan with 246GB of 4G data

  11, Jun 2018, 2:11 PM IST

  ఎయిర్ టెల్ మరో సరికొత్త ప్లాన్

  జియోకి పోటీగా ఎయిర్ టెల్ ప్లాన్

 • Vodafone Vs Reliance Jio What Subscribers Get In Rs 21 Rs 19 Prepaid Recharge Packs

  16, Mar 2018, 3:10 PM IST

  జియో, ఎయిర్ టెల్ కి షాకిచ్చిన వొడాఫోన్

  • రూ.21కే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టిన వొడాఫోన్
  • అన్ లిమిటెడ్ మొబైల్ డేటా ఆపర్ చేస్తున్న వొడాఫోన్
 • Vodafone to Offer 4 5GB Data Per Day With the Rs 799 Prepaid Plan

  24, Feb 2018, 12:13 PM IST

  రోజుకి  1జీబీ కాదు.. 4.5 జీబీ మొబైల్ డేటా

  • వినియోగదారులను ఆకట్టుకునేందు వొడాఫోన్ న్యూ ప్లాన్
  • రోజుకి 4.5 జీబీ మొబైల్ డేటా ఆఫర్ చేస్తున్న వొడాఫోన్