Search results - 30 Results
 • botsa satyanarayana fires on tdp leaders over corruption

  Andhra Pradesh20, Sep 2018, 4:48 PM IST

  ఏం చేశారో చూపిస్తే తలదించుకుని మీ ముందు నిలబడతా: బొత్స సవాల్

  తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత  బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం దోచుకుందాం.. దాచుకుందాం అనే రీతిలో పరిపాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. విజయనగరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స టీడీపీపై ధ్వజమెత్తారు. 

 • Ashok gajapathi raju wants to participate next election an mp

  Andhra Pradesh17, Sep 2018, 3:22 PM IST

  జగన్ తండ్రి పాలన తెస్తారా...మీకో దండం అంటున్న మాజీ కేంద్రమంత్రి

  రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే పోటీ చెయ్యాలని ఉందని కేంద్ర మాజీమంత్రి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచెయ్యాలా...ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

 • MP Ashok gajapathi raju on arrest warrant

  Andhra Pradesh14, Sep 2018, 3:40 PM IST

  నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

  సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలపై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యడంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనల హోరు మిన్నంటుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీడియా ముందుకొచ్చి కేంద్రప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. 

 • Bride groom suicide in vizianagaram district

  Andhra Pradesh4, Sep 2018, 8:55 PM IST

  కాళ్ల పారాణి ఆరకముందే నవ వరుడు ఆత్మహత్య

   విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో రిసెప్షన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో వరుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.

 • Tension among TDP MLAs with Chnadrababu's grading

  Andhra Pradesh1, Sep 2018, 12:51 PM IST

  చంద్రబాబు గ్రేడింగ్: సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ రాజకీయ ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకు అధికార పార్టీ పావులు చకచకా కదుపుతుంది. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం యుద్దానికి తాము సిద్ధమేనంటూ సవాల్ కు ప్రతిసవాల్ విసురుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు లేకపోయినప్పటికి రాబోయే ఎన్నికల్లో బెర్త్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ లంటూ నానా హంగామా చేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో సీటు తమకొస్తుందా అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. 

 • Father kills his daughter

  Andhra Pradesh25, Aug 2018, 11:20 AM IST

  భార్యపై కోపంతో మూడేళ్ల కూతురిని....

  భార్యపై కోపాన్నిఅభం శుభం తెలియని మూడేళ్ల పసికందుపై చూపించాడో తండ్రి. భార్య కాపురానికి రాకపోవడంతో కత్తిపీటతో పసికందు గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేశాడు. 

 • Ghanta Srinivas Rao searches new seat for next Elections

  Andhra Pradesh15, Aug 2018, 4:11 PM IST

  అశోక్ గజపతిరాజుకు కంట్లో నలుసు: గంటా ఎక్కడి నుంచి...

  ఉత్తరాంధ్ర పేరు చేబితే చాలు టక్కున గుర్తుకు వస్తారు... ఏ పార్టీ అధికారంలో ఉన్న మంత్రిగా  ఉండటం ఆయన స్టైల్ .. తనోక్కడేకాకుండా .. తనను నమ్ముకున్న వారిని సైతం గెలుపు బాట పట్టించగల ఏఏకైక నాయకుడు ... ఆయనే ప్రకాశం జిల్లానుండి వచ్చి విశాఖ జిల్లాలో తిరుగులేని రాజకీయనేతగా ఎదిగిన మంత్రి గంటా శ్రీనివాస్. 

 • Still botsa continues to be lead district pollitics

  Andhra Pradesh13, Aug 2018, 5:33 PM IST

  ప్రతిపక్షంలో ఉన్నా బొత్స హవాకు బ్రేకుల్లేవ్

  విజయనగరం: సాధార‌ణంగా అధికార పార్టీ ఆధిప‌త్యం ఉన్న జిల్లాలో ప్రతిప‌క్ష నాయ‌కుల హ‌వా అంతగా ఉండదు. ప్రతిపక్ష నాయకుడు ఎంత గొప్పవారైనా అధికారంలో లేనప్పుడు వాళ్ల పప్పులుడకడం కష్టమే. అధికారులు సైతం  అధికార పార్టీ వాళ్ల పనుల పట్ల చూపే శ్రద్ధ ప్రతిపక్షనాయకుల ప‌నుల విష‌యంలో కొంత జాప్యం చేస్తుంటారు. ఇది రాజకీయాల్లో నిత్యం జరిగే తంతు

 • TDP politics in Vizianagaram district

  Andhra Pradesh13, Aug 2018, 11:56 AM IST

  ముగ్గురూ ముగ్గురే: అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ ఆందోళన


  విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలు ఎవరికి వారే ఆధిపత్యం కోసం పాకులాడటంతో టీడీపీ గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటుంది.

 • Pawan Kalyan says we will not mum

  Andhra Pradesh3, Jul 2018, 6:21 PM IST

  చంద్రబాబు అలా అన్నారు, చూస్తూ ఊరుకోవాలా: పవన్ కల్యాణ్

  ఉత్తరాంధ్ర ప్రజలను తాను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, మీరు ఇసుక దోపిడీ చేస్తుంటూ చూస్తూ ఊరుకోవాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 

 • Pawan Kalyan says he will speak with KCR

  Andhra Pradesh2, Jul 2018, 8:42 PM IST

  బాబు వినడం లేదు, కేసీఆర్ తో మాట్లాడుతా: పవన్ కల్యాణ్

  హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాంధ్రుల సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు దృష్టికి తీసుకుని వెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

 • pawan kalyan comments on chandrababu naidu

  Andhra Pradesh2, Jul 2018, 4:48 PM IST

  వాళ్ల బాబుకి జాబొచ్చింది.. మరి మన ఇంట్లో బాబుల సంగతేంటి..?

  వాళ్ల బాబుకి జాబొచ్చింది.. మరి మన ఇంట్లో బాబుల సంగతేంటి..?

 • Kanna terms chandrababu as Aparichitudu

  Andhra Pradesh22, Jun 2018, 6:52 PM IST

  చంద్రబాబు అపరిచితుడు, లోకేష్ గొప్పల కోసమే: కన్నా

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 • Husband kills wife suspecting infedility

  8, Jun 2018, 7:37 AM IST

  అక్రమ సంబంధమనే అనుమానం: లారీతో ఢీకొట్టి భార్యను చంపేశాడు

  విజయనగరం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

 • Ashok gajapathi raju reacts on Air Asia Issue

  6, Jun 2018, 9:58 PM IST

  ఏయిర్ ఆసియా వివాదంపై స్పందించిన అశోక్ గజపతి రాజు

  ఎయిర్‌ ఏషియా వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పి. అశోక్‌ గజపతి రాజు స్పందించారు.