Vizag Test
(Search results - 19)CRICKETOct 6, 2019, 6:11 PM IST
విశాఖ టెస్టు: రోహిత్ శర్మపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం
విశాఖపట్నం టెస్టులో రెండు సెంచరీలు చేసి దక్షిణాఫ్రికాపై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని బ్యాటింగ్ అసాధారణమని కోహ్లీ కొనియాడాడు.
CRICKETOct 6, 2019, 2:02 PM IST
191కే కుప్పకూలిన దక్షిణాఫ్రికా: విశాఖ టెస్టులో భారత్ ఘనవిజయం
విశాఖ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 191కే అలౌటయ్యారు
CRICKETOct 6, 2019, 1:21 PM IST
భారత్-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రముప్పు: విశాఖలో హైఅలర్ట్
విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి వుందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. క్రికెటర్లకు భద్రతను పెంచాలని.. స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘావర్గాలు హెచ్చరించాయి
CRICKETOct 4, 2019, 6:05 PM IST
వైజాగ్ టెస్ట్: ఎల్గర్ వికెట్... రవీంద్ర జడేజా ఖాతాలోకి అద్భుత రికార్డు
వైజాగ్ టెస్ట్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. సెంచరీ వీరుడు ఎల్గర్ వికెట్ పడగొట్టడం ద్వారా జడేజా ఈ రికార్డును నమోదుచేశాడు.
CRICKETOct 4, 2019, 5:20 PM IST
వైజాగ్ టెస్ట్: ఎల్గర్, డికాక్ వీరోచిత పోరాటం...మూడోరోజు సఫారీలదే
విశాఖపట్నం వేదికన జరుగుతున్న మొదటిటెస్ట్ లో మూడోరోజు సౌతాఫ్రికా ఆధిక్యం కొనసాగింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆ జట్టు పాలోఆన్ స్థాయినుండి ఆధిక్యం సాధించే స్థాయిలో నిలిచింది.
CRICKETOct 4, 2019, 4:11 PM IST
వైజాగ్ టెస్ట్: బయటపడ్డ భద్రతా వైఫల్యం... ఆటగాళ్ల వెంటబడ్డ అభిమాని
విశాఖ పట్నం వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లో భద్రతావైఫల్యం బయటపడింది. ఆటగాళ్లంతా మైదానంలో వున్నపుడే ఓ అభిమాని హంగామా సృష్టించాడు.
CRICKETOct 3, 2019, 8:09 PM IST
అప్పట్లో దిలీప్, వినోద్ కాంబ్లీ... ఇప్పుడు కరణ్, మయాంక్ అగర్వాల్
విశాఖపట్నం వేదికన జరగుతున్న మొదటి టెస్ట్ లో ఓపెనర్ మయాంక్ డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.
CRICKETOct 3, 2019, 6:39 PM IST
కష్టాల్లో సఫారీ టీం... 39 పరుగులకే మూడు వికెట్లు
విశాఖపట్నం టెస్ట్ లో టీమిండియా హవా కొనసాగుతోంది. మొదట బారత బ్యాట్మెన్స్ చెలరేగగా ఆ తర్వాత బౌలర్లు కూడా అదే స్థాయి ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో మొదటి టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తోంది.
CRICKETOct 3, 2019, 5:44 PM IST
వైజాగ్ టెస్ట్ లో అద్భుత శతకం... లెజెండరీ ప్లేయర్ బ్రాడ్మన్ సరసకు రోహిత్
విశాఖ టెస్ట్ లో సాధించిన సెంచరీ ద్వారా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అతడు ఏకంగా లెజెండరీ క్రికెటర్ సర్ బ్రాడ్ మన్ తో సమానమైన సగటుతో పరుగులు సాధిస్తూ చరిత్న సృష్టించాడు.
CRICKETOct 3, 2019, 4:49 PM IST
వైజాగ్ టెస్ట్: 502/7 పరుగుల వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్...
విశాఖపట్నం వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ 502/7 పరుగుల వద్ద మొదటిఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారీ లక్ష్యంతో సౌతాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది.
CRICKETOct 3, 2019, 2:37 PM IST
రోహిత్ కు స్టాండింగ్ ఓవేషన్... కోహ్లీ ఎలా అభినందించాడో చూడండి... (వీడియో)
విశాఖపట్నం వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఓపెనర్ రోహిత్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది.దీంతో అతడు ఔటయి పెవిలియన్ కు వెళుతుంటే మైదానంలోని అభిమానులే కాదు అతడి సహచరులు కూడా స్టాండింగ్ ఓవేషన్ తో అభినందించారు.
CRICKETOct 2, 2019, 7:12 PM IST
వైజాగ్ టెస్ట్ లో రోహిత్ అద్భుత సెంచరీ... విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం
వన్డే, టీ20 ఫార్మాట్లతో రోహిత్ శర్మ గొప్ప ఓపెనర్. కానీ తాజాగా కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ ద్వారా టెస్టుల్లో కూడా గొప్ప ఓపెనర్ గా మారిపోయాడు. అలా వైజాగ్ టెస్ట్ ద్వారా అతడు మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు.
CRICKETOct 2, 2019, 4:12 PM IST
వైజాగ్ టెస్ట్: మొదటిరోజు భారత్, వర్షం సగంసగం... సఫారీ బౌలర్ల వైఫల్యం
ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీవర్షాలు ఇండియా-సౌతాఫ్రికా మొదటి టెస్ట్ కు అంతరాయం కలిగిస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదటి రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది.
CRICKETOct 2, 2019, 2:49 PM IST
వైజాగ్ టెస్ట్: ఓపెనర్ల వీరవిహారం...రోహిత్ అజేయ శతకం
విశాఖపట్నం టెస్ట్ లో టీమిండియా ఓపెనర్లు అదరగొడుతున్నారు. టెస్టుల్లో మొదటిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ అజేయ శతకాన్ని సాధించగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.
SPORTSOct 2, 2019, 1:48 PM IST
తొలి టెస్ట్ మ్యాచ్... రెచ్చిపోయిన రోహిత్, మయాంక్ జోడి
సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అర్థశతకంతో దూసుకుపోతున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా స్పిన్నర్లపై దూకుడుగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్, మయాంక్ జోడి పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు.