Vizag Long March  

(Search results - 7)
  • Janasena long march:Tension prevails at Andhra University in visakapatnam district

    Andhra PradeshNov 3, 2019, 1:36 PM IST

    జనసేన లాంగ్ మార్చ్: ఏయూ గేట్ల మూసివేత, విశాఖలో ఉద్రిక్తత

    విశాఖపట్టణంలో ఆదివారం నాడు మధ్యాహ్పం ఉద్రిక్తత చోటు చేసుకొంది. మద్దెలపాలెం వైపుకు వెళ్లే దారిలో ఏయూ గేట్లను మూసివేశారు. పోలీసులు.దీంతో ఏయూ గేట్లను తోసుకొని జనసేన కార్యకర్తలు మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు

  • ysrcp mla dharmasri sensational comments on pawan kalyan and chandrababu

    GunturNov 2, 2019, 11:24 PM IST

    సొంతపుత్రుడితో డైట్ దీక్ష....దత్తపుత్రుడితో రాంగ్ మార్చ్...: చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు

    విశాఖపట్నంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ ఓ రాంగ్ మార్చ్ అంటూ వైసిపి ఎమ్మెల్యే ధర్మశ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ యాక్షన్ కొనసాగుతోందని ఆరోపించారు.  

  • janasena chief pawan kalyan calls all parties, peoples unions and  party followers to participate vizag long march

    DistrictsNov 2, 2019, 8:39 PM IST

    విశాఖ లాంగ్ మార్చ్ ని విజయవంతం చేయండి: పవన్ కళ్యాణ్ పిలుపు

    విశాఖ పట్నంలో ఆదివారం చేపట్టనున్న లాంగ్ మార్చ్ లో జనసేన కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులే కాకుండా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు పాల్గొనాలని కోరారు.  కేవలం వీరే కాకుండా ప్రజాసంఘాలు, ఇతర యూనియన్లు  కూడా పాల్గొనాలని పవన్  పిలుపునిచ్చారు. janasena chief pawan kalyan calls all parties, peoples unions and  party followers to participate vizag long march 

  • ysrcp mla gudiwada amarnath shocking comments on janasena long march

    DistrictsNov 2, 2019, 8:06 PM IST

    ''చంద్రబాబు డైరెక్షన్ లోనే పిల్లసేన లాంగ్ మార్చ్...పవన్ కు రెమ్యునరేషన్...''

    ఇసుక కొరత పేరుతో జనసేన విశాఖలో చేపడుతున్న లాంగ్ మార్చ్ పై వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. ఈ తతంగమంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని ఆరోపించారు.  

  • Janasena Leader Nadendla Manohar clarifies on vizag long march permissions

    DistrictsNov 2, 2019, 5:51 PM IST

    లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

    ఉపాధి కోల్పోయి, ప్రాణత్యాగాలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులుకు న్యాయం చేసేందుకు విశాఖలో లాంగ్ మార్చ్ చేస్తున్నామని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో లాంగ్ మార్చ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 

  • janasena leadrer, hearo nagababu comments on vizag long march
    Video Icon

    DistrictsNov 1, 2019, 9:12 PM IST

    video:వైజాగ్‌లో జనసేన లాంగ్ మార్చ్... ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే...: నాగబాబు

    విశాఖపట్నంలో నవంబర్ 3వ తేదీన జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు, హీరో నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి చూపించిన ఉత్సాహంలో కేవలం 35 శాతం ఈ ఇసుక కొరతను తగ్గించడానికి చేసుంటే ఈ మార్చ్  చేపట్టాల్సిన అవసరం వుండేది కాదన్నారు.  ప్రజలకు మంచి పాలన అందించడంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని అన్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్ ఇంత తొందరగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సి వస్తుందని అనుకోలేదన్నాడని నాగబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
     

  • janasena chief pawan kalyan phone call to kanna lakshminarayana about vizag long march

    VijayawadaOct 30, 2019, 4:20 PM IST

    ఇసుక కొరత: లాంగ్ మార్చ్ కు కన్నాను ఆహ్వానించిన పవన్ కల్యాణ్

    రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై పోరాడేందుకు జనసేన పార్టీ సిద్దమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో చేపట్టనున్న లాంగ్ మార్చ్ కోసం పవన్ కల్యాణ్ అన్ని పార్టీల మద్దతును కోరుతున్నారు.