Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Vizag Agency

"
vizag police commissioner manish sinha comments on ganja smugglingvizag police commissioner manish sinha comments on ganja smuggling

విశాఖలో గుట్టుగా గంజాయి సప్లై... ఎలా చేస్తున్నారంటే...: పోలీస్ కమీషనర్ మనీష్ సిన్హా

విశాఖపట్నంలో గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు యువతలో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు సిపి మనీష్ సిన్హా తెలిపారు. 

Andhra Pradesh Oct 28, 2021, 1:58 PM IST

maoist formation celebrations... police attention in Visakha agency areasmaoist formation celebrations... police attention in Visakha agency areas

విశాఖ మన్యంలో ఉద్రిక్తత... మావోల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు (వీడియో)

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపధ్యంలో విశాఖ ఏజెన్సీలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు, సిఆర్ఫిఎప్ జవాన్లు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

Andhra Pradesh Sep 22, 2021, 3:15 PM IST

Police Maoist exchange fire in Vizag Agency lnsPolice Maoist exchange fire in Vizag Agency lns

కొయ్యూరు వద్ద ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోల మృతి

కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో  ఇవాళ  ఉదయం కూంబింగ్ చేస్తున్న  పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి.  ఘటన స్థలంలో ఏకే 47 లభ్యం కావడంతో కీలకమైన నేత ఇక్కడే ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Andhra Pradesh Jun 16, 2021, 11:42 AM IST

minor girl gang raped in vizag agencyminor girl gang raped in vizag agency

తల్లీదండ్రులు లేని మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్...విశాఖ ఏజెన్సీలో దారుణం

విశాఖ ఏజెన్సీలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Visakhapatnam Jun 30, 2020, 9:53 PM IST

Pregnant woman dies after walking 20 km to consult doctor in Vizag agencyPregnant woman dies after walking 20 km to consult doctor in Vizag agency

20 కి.మీ నడిచిన గర్భిణీ: రక్త స్రావంతో తల్లీ బిడ్డ మృతి

టెక్నాలజీలో దూసుకెళ్తున్నా కూడ ఏజెన్సీలో వైద్యం కూడ దొరకక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు చోట చేసుకొంటున్నాయి. వైద్యం కోసం 20 కి.మీ దూరం నడిచిన ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. 

Andhra Pradesh Aug 25, 2019, 9:24 PM IST

jagan orders to stop bauxite mining in vizag agencyjagan orders to stop bauxite mining in vizag agency

బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తాం: జగన్ నిర్ణయం

బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేస్తామని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

Andhra Pradesh Jun 25, 2019, 3:48 PM IST