Vizag  

(Search results - 433)
 • mvv

  Districts22, Oct 2019, 3:53 PM IST

  బంగ్లా చెరలో విశాఖ మత్స్యకారులు... కేంద్ర మంత్రి సాయం కోరిన ఎంవీవీ

  ఇటీవల వేటకు వెళ్ళి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన ఎనిమిదిమంతి విశాఖ మత్స్యకారులను కాపాడేందుకు ఎంపి ఎంవివి సత్యనారాయణ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.  

 • తిరిగి 2019 ఎన్నికల్లో గంటాయే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ వర్సెస్ మంత్రి గంటా పోరు ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

  Districts21, Oct 2019, 4:23 PM IST

  రూ.200 కోట్లతో కంటైనర్ రెస్టారెంట్... అల్లూరి స్వగ్రామంలో కూడా: మంత్రి అవంతి

  విశాఖ పోలీసులు నిర్వహించిన అమరవీరుల వారోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పోలీసులపై పొగడ్తలు గుప్పించారు.  

 • vizag steel plant

  Visakhapatnam21, Oct 2019, 3:45 PM IST

  స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చేతివాటం: రాగి తీగను నడుముకు చుట్టుకుని స్మగ్లింగ్

  ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. విశాఖ నగరంలో ఇలాంటి సంఘటనే జరుగుతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఎంతగా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒక ఉద్యోగి  ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకుని దొంగతనంగా బయటకి తీసుకెళ్తూ సీఐఎస్ఎఫ్‌కు పట్టుబడ్డాడు.

 • pawan

  Andhra Pradesh20, Oct 2019, 5:46 PM IST

  విశాఖలో వచ్చేనెల 3న పవన్ కళ్యాణ్ ర్యాలీ: జనసేన నిర్ణయాలివే

  భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ నవంబర్ 3వ తేదీన విశాఖపట్టనంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ర్యాలీని ఎక్కడి నుండి ఎక్కడి వరకు నిర్వహించాలనే విషయమై స్థానిక పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా జనసేన ప్రకటించింది.

 • vizag

  Districts19, Oct 2019, 8:31 PM IST

  ఇన్ ఫ్లూ ఇంజ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

  ఇన్ ఫ్లూ ఇంజ వ్యాధిపై  అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ విశాఖపట్నం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వ్యాధి సోకిన తర్వాత చికిత్స పొందడం కాకుండా ముందస్తుగానే ఈ వ్యాధి సోకకుండా  ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో డాక్టర్లు వివరించారు. 

 • బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో 4414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీభరత్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఖరారు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. అయితే, బాలకృష్ణ ఒత్తిడికి ఆయన తలొగ్గక తప్పలేదంటారు.

  Districts19, Oct 2019, 7:06 PM IST

  ప్రజల సొమ్ము దోచుకోవడం కాదు...నా సొమ్మే ప్రభుత్వం...: శ్రీభరత్

  సీనీ హీరో బాలకృష్ణ అల్లుడు, టిడిపి నాయకుడు శ్రీభరత్ పై ఇటీవల వైసిపి లీడర్ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై తాజాగా శ్రీభరత్ సోషల్  మీడియా వేదికన స్పందించారు.  

 • విశాఖ పట్టణం జిల్లా ఖరారైన అభ్యర్థులు విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ విశాఖపట్నం పశ్చిమం- గణబాబు గాజువాక- పల్లా శ్రీనివాసరావు మాడగుల- రామానాయుడు. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి యలమంచిలి- పంచకర్ల రమేష్‌ నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు. అరకు-కిడారి శ్రవణ్‌కుమార్‌ పాడేరు-గిడ్డి ఈశ్వరి. పెండింగ్  చోడవరం. పాయకరావుపేట అనకాపల్లి భీమిలి. విశాఖ నార్త్.

  Districts18, Oct 2019, 5:39 PM IST

  విశాఖ భూకుంభకోణం...సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: గంటా

  విశాఖ భూకుంభకోణంపై వైఎస్సార్‌సిపి ప్రభుత్వం కొత్తగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేయడంపై టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. 

 • gudivada amarnath

  Districts18, Oct 2019, 2:48 PM IST

  విశాఖ భూ కుంభకోణం...టిడిపి కార్యాలయ భవనం కూడా..: వైసిపి ఎమ్మెల్యే

  విశాఖ పట్నంలో భూముల ధరలు ఆకాశాన్నంటేలా వున్న విషయం తెలిసిందే. ఇలాంటి చోట జరిగిన వేల ఎకరాల భూకుంభకోణం నిగ్గు తేల్చేందుకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వం నూతనంగా సిట్ ను  ఏర్పాటుచేశారు. 

 • ganta

  Andhra Pradesh18, Oct 2019, 11:28 AM IST

  విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?

  విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా జడ్జి టి.భాస్కరరావు వ్యవహరిస్తారు

 • three maoists surrender before vizag police
  Video Icon

  Districts17, Oct 2019, 3:13 PM IST

  పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టులు (వీడియో)

  విశాఖ పట్నం జిల్లా పోలీసుల ఎదురుగా ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. పది ఏళ్లపాటు గాలికొండ దళంలో ఏరియా కమిటీ మెంబర్ గా పనిచేస్తున్న రాము అలియాస్ బంగార్రాజు, పాంగి లక్ష్మణ్, కొల్లూరి దేవిలు ఎస్పీ అట్టాడ బాబూజీ ముందు లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనుకుంటున్నామని అన్నారు.

 • police

  Districts15, Oct 2019, 3:15 PM IST

  విశాఖలో ఉద్రిక్తత... పోలీసుల భారీ బందోబస్తు

  విశాఖపట్నం జిల్లాలో ఉద్రిక్త  పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీస్ బలగాల భారీ బందోబస్తును చూస్తే ఎస్.రాయవరం మండలం నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది.  

 • avanthi srinivas

  Districts12, Oct 2019, 5:45 PM IST

  విశాఖను క్రీడల హబ్ గా తీర్చిదిద్దుతాం... ప్రణాళికలివే...: మంత్రి అవంతి

  విశాఖపట్నంలో ఇకపై పర్యాటన అభివృద్దిమాత్రమే కాదు క్రీడాభివృద్దిని కూడా శరవేగంగా జరగనుందట. ఈ మేరకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ప్రయత్నాలె ముమ్మరం చేసినట్లు  క్రీడా మంత్రి తెలిపారు.  

 • ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు.

  Districts11, Oct 2019, 9:13 PM IST

  జగన్ ఓ ఉన్మాది...: చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

  విశాఖ పర్యటనలో భాగంగా చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదన్నారు. 

 • chandrababu second day visit in vizag
  Video Icon

  Andhra Pradesh11, Oct 2019, 7:35 PM IST

  విశాఖలో బాబు రెండోరోజు పర్యటన (వీడియో)

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విశాఖలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. టీడీపీ నగర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద అధికారపార్టీ దాడులకు సంబంధించిన అంశాలు చర్చించారని సమాచారం.

 • ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు.

  Districts9, Oct 2019, 5:22 PM IST

  టిడిపి కార్యాలయంలోనే చంద్రబాబు బస...

  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఖరారయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా టిడిపి కార్యాలయం సిద్దమవుతోంది.