Vivo V15 Pro With Pop Up Selfie Camera Launched In India: Price
(Search results - 1)TECHNOLOGYFeb 21, 2019, 12:16 PM IST
8 నుంచి వివో ‘వీ15 ప్రో’సేల్స్.. 6నే అమెజాన్.. ఫ్లిప్కార్ట్ల్లో బుకింగ్
ప్రపంచంలోనే తొలి పాపప్ సెల్ఫీ కెమెరా గల స్మార్ట్ ఫోన్ను చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ‘వీ15ప్రో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. కాకపోతే రెండు రోజుల ముందే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ.28,990గా నిర్ణయించారు.