Asianet News TeluguAsianet News Telugu
52 results for "

Vitamin

"
The perfect nighttime skincare regimeThe perfect nighttime skincare regime

చర్మం నిర్జీవంగా మారిపోతుందా..? ఈ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే..!

అలా సమస్యలు రాకుండా ఉండాలంటే.. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత.. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్  లేదా జోజోబా ఆయిల్ లో కాటన్ ముంచి.. ముఖానికి అద్దాలి. 

Woman Jan 14, 2022, 10:52 AM IST

If vitamin b12 deficiency you will face this health issues to overcomeIf vitamin b12 deficiency you will face this health issues to overcome

శరీరంలో విటమిన్ బి-12 లోపిస్తే తలెత్తే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

మన శరీర అవయవాలన్నీ సక్రమంగా పని చేయడానికి విటమిన్ బి-12 ఎంతో అవసరం. మరి విటమిన్ బి-12 లోపిస్తే (Deficiency of vitamin B-12) అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) ఏర్పడతాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా శరీరంలో విటమిన్ బి-12 లోపిస్తే తలెత్తే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం.. 
 

Health Jan 12, 2022, 3:05 PM IST

10 health benefits eating broad beans know full details are inside10 health benefits eating broad beans know full details are inside

చిక్కుడు కాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూడండి?

చలికాలంలో చిక్కుడు కాయలు (Chikkudukayalu) ఎక్కువగా దొరుకుతాయి. చిక్కుడు కాయలను మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిక్కుడు కాయలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యానికి అందిస్తాయి. అయితే ఇప్పుడు మనం చిక్కుడు కాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
 

Health Jan 8, 2022, 4:51 PM IST

Monopause work will cause hormonal imbalance know the full details insideMonopause work will cause hormonal imbalance know the full details inside

మోనోపాజ్ దశలో ఆ పని చేయడం వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మోనోపాజ్ (Monopause) ముఖ్య లక్షణం పీరియడ్స్ ఆగిపోవడం. మోనోపాజ్ దశలో మానసిక మార్పులు, నిద్రలేమి, వేడిగా అనిపించడం, చెమటలు ఇలాంటివి తరచుగా కనిపిస్తాయి. ఈ దశకు చేరుకున్న మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే మోనోపాజ్ దశలో సెక్స్ మంచిదేనా అనే సందేహం చాలా మంది మహిళల్లో ఏర్పడుతోంది.    
 

Health Jan 7, 2022, 3:11 PM IST

Eat these foods in 2022 For Healthy SkinEat these foods in 2022 For Healthy Skin

ఈ న్యూ ఇయర్ లో అందంగా మెరిసిపోవాలా..? ఇవి తినేయండి..!

 ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల  అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి..? ఏవి తింటే.. మనం అందంగా మెరిసిపోవచ్చో ఇప్పుడు చూద్దాం..

Woman Jan 3, 2022, 3:20 PM IST

This grains will improve your beauty and health full details are insideThis grains will improve your beauty and health full details are inside

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే అద్భుతమైన గింజలు ఏంటో తెలుసా?

ఆరోగ్యం (Health), అందం (Beauty) రెండూ కావాలనుకుంటే మనం తీసుకునే రోజువారీ ఆహార జీవన విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
 

Health Jan 1, 2022, 1:20 PM IST

Health benefits and health problems with vitamin d full details are hereHealth benefits and health problems with vitamin d full details are here

విటమిన్ 'డి'తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు ఏంటో తెలుసా?

ఖర్చు లేకుండా సూర్యరశ్మి (Sunshine) నుంచి వచ్చే విటమిన్ డి (Vitamin D) శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. విటమిన్ డి శరీరానికి తప్పనిసరి. ఉదయం పూట అరగంట పాటు ఎండలో కూర్చుంటే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్-డికి శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయగల సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా విటమిన్ డి తో శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
 

Health Dec 26, 2021, 5:30 PM IST

Health benefits of eating corn full details are hereHealth benefits of eating corn full details are here

మొక్కజొన్న ఎక్కువగా తింటున్నారా అయితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి!

మొక్కజొన్న (Corn) శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మొక్కజొన్నలను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మొక్కజొన్న శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. మొక్కజొన్నలను తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 
 

Health Dec 24, 2021, 12:10 PM IST

Best five oils that enhance skin beauty full details are hereBest five oils that enhance skin beauty full details are here

మెరిసే అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం కావాలా అయితే ఈ నూనెలను వాడండి..!

మెరిసే అందమైన చర్మ సౌందర్యం కోసం అనేక ఫేషియల్స్, మసాజ్ లు ట్రై చేసి ఉంటాం. వీటితోపాటు చర్మానికి మంచి నూనెలను (Oils) అందించడంతో చర్మ సౌందర్యం (Skin beauty) పెరుగుతుందని మీకు తెలుసా? నూనెలు జుట్టు సంరక్షణను మెరుగుపరచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. ఈ నూనెలు చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మాన్ని తాజాగా ఉంచి ముడతలు పడకుండా చూడటంతోపాటు చర్మానికి సాగేగుణాన్ని అందిస్తాయి. అయితే ఈ నూనెను చర్మ సౌందర్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 
 

Health Dec 22, 2021, 4:08 PM IST

Health and beauty benefits for healthy skin with ghee full details are hereHealth and beauty benefits for healthy skin with ghee full details are here

నెయ్యితో జుట్టుకు, చర్మానికి ఎన్ని ఉపయోగలో తెలుసా?

దేశి నెయ్యి (Ghee) ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి మంచి వాసనను కలిగి అనేక ఆరోగ్య లక్షణాలను (Health symptoms) కలిగి ఉంటుంది. నెయ్యి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతోపాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. నెయ్యిని ఉపయోగిస్తే అనేక చర్మ సమస్యలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దేశీ నెయ్యితో చర్మ, జుట్టు సౌందర్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Health Dec 21, 2021, 4:32 PM IST

Ten best health benefits of pomegranate seeds full details are hereTen best health benefits of pomegranate seeds full details are here

దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో తెలుసా?

దానిమ్మలో (Pomegranate) గింజలు చూడడానికి ఎర్రగా ఉంటూ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దానిమ్మ మంచి పోషక పదార్థాలను కలిగి ఉంటాయి. దానిమ్మ చెట్టులోని ప్రతి భాగం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉండి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తాయి. నిత్యం దానిమ్మ తింటే ఆరోగ్యానికి  మంచిది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా దానిమ్మ శరీరానికి కలుగజేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
 

Health Dec 10, 2021, 8:29 PM IST

Best 5 home remedies for knee pain health tips to manage full details are hereBest 5 home remedies for knee pain health tips to manage full details are here

మోకాలు నొప్పులతో బాధపడుతున్నారా అయితే ఈ సలహాలు మీకోసమే!

మోకాళ్ల నొప్పులకు (Knee pain) ముఖ్యకారణం అధిక బరువుతో పాటు జీవనశైలిలోని (Lifestyle) మార్పులు కావచ్చు. మోకాళ్ళ నొప్పులు వృద్ధాప్య సమయంలోనే కాక యుక్తవయసు వారిని కూడా బాధిస్తున్నాయి. స్థూలకాయంతో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే అనేక కారణాలతో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి.

Health Nov 21, 2021, 5:20 PM IST

Want healthy, shiny hair? Add these top 3 nutrients to your dietWant healthy, shiny hair? Add these top 3 nutrients to your diet

అందమైన కురులు మీ సొంతం కావాలా..? మీ డైట్ లో ఇవి చేర్చండి..!

మన లైఫ్ స్టైల్ కారణంగానే.. మన జట్టు రాలిపోవడం లాంటివి జరుగుతాయట. మీరు ఒత్తిడికి గురైతే, లేదా తగినంత నిద్ర విశ్రాంతి తీసుకోలేకపోతే, ఉత్తమమైన ఆహారం (పోషకాలు) చికిత్సలు (స్కాల్ప్ , హెయిర్ టానిక్స్ , లోషన్లు) కూడా మీ జుట్టు, గోర్లు, చర్మం విఫలమైన ఆరోగ్యానికి సహాయపడవు.
 

Food Nov 5, 2021, 3:17 PM IST

Vitamin E capsules : 5 different ways to use it for your skinVitamin E capsules : 5 different ways to use it for your skin

విటమిన్ E క్యాప్సూల్ తో తల వెంట్రుకలనుంచి కాలి గోరు వరకు.. ఎన్ని ప్రయోజనాలో..

తల నుండి ముఖం నుండి గోర్లు వరకు, విటమిన్ ఇ ఆయిల్ మీ శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.విటమిన్ E క్యాప్సూల్స్‌ను ఎలా వాడితే వాటి అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చో చూడండి.. 

Lifestyle Oct 25, 2021, 1:23 PM IST

Health issues Linked to Vitamin D DeficiencyHealth issues Linked to Vitamin D Deficiency
Video Icon

'డి' విటమిన్ లోపం తో ఎన్ని సమస్యలో తెలుసా..?

మన శరీరం సరిగా పనిచేయడానికి వివిధ రకాల విటమిన్లు , ఖనిజాలు అవసరం. విటమిన్ల కొరత వివిధ సమస్యలను కలిగిస్తుంది. 

Health Oct 23, 2021, 11:39 AM IST