Viswasam  

(Search results - 12)
 • Mahesh Babu Maharshi

  ENTERTAINMENT23, Aug 2019, 3:08 PM IST

  మహేష్, అజిత్ ధాటికి కనిపించని బాలీవుడ్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదలైతే సోషల్ మీడియాలో హంగామా ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

 • viswasam

  ENTERTAINMENT10, May 2019, 12:31 PM IST

  నిజం: 'బాహుబలి 2' రికార్డ్ బ్రద్దలు కొట్టిన 'విశ్వాసం'

  త‌ల అజిత్ సినిమాలు అంటే ఫ్యాన్స్ కు ఎంత పిచ్చో తెలిసిందే.  ఆయన కొత్త సినిమా  వస్తోందంటే  క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. 

 • ajithkumar

  ENTERTAINMENT3, Mar 2019, 1:24 PM IST

  రజినీని ఓడించిన సినిమా.. ఇక్కడ ఫసక్!

  కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ రేంజ్ ఎప్పుడు కూడా టాప్ 1 ప్లేస్ కోసం పోటీ పడుతూ ఉంటుంది. మినిమమ్ 100 కోట్లు రాబట్టే హీరోల్లో అజిత్ ప్రతిసారి సక్సెస్ అవుతున్నాడు. పెద్దగా ప్రయోగాలు చేయడు గాని మాస్ మసాలా యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంటాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన విశ్వాసం సినిమా తమిళ్ లో గట్టి వసూళ్లనే రాబట్టింది. 

 • viswasam

  ENTERTAINMENT2, Mar 2019, 9:41 AM IST

  అభిమానుల కోసం... (అజిత్ 'విశ్వాసం' రివ్యూ )

  అజిత్ సినిమాలంటే ఓ జనరేష్ మొత్తానికి  ప్రేమ లేఖ సినిమా గుర్తు వస్తుంది. ఆ తర్వాత ఎన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా అంతంతమాత్రంగానే ఆడాయి. అయినా అజిత్ తెలుగు తెరను విడిచిపెట్టడం మానలేదు.

 • ajith in viswasam in kannada

  ENTERTAINMENT27, Feb 2019, 7:30 PM IST

  తమిళ్ లో 100కోట్లు.. ఇక్కడ 2 కోట్లే?

  కోలీవుడ్ స్టార్ హీరోలకు తెలుగులో ఎలాంటి మార్కెట్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెయిన్ గా రజినీకాంత్ సినిమాలు ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ లో రిలీజవుతుంటాయి. కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. అయితే ఈ హీరోకు తెలుగులో అంతగా క్రేజ్ లేదు. 

 • ajithkumar

  ENTERTAINMENT24, Feb 2019, 1:38 PM IST

  ట్రైలర్ బాగుంది కానీ మనోళ్లకు నచ్చుతుందా?

  తమిళ స్టార్  హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ చిత్రం `విశ్వాసం`. మొన్న సంక్రాంతికి త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ ఘన విజ‌యం సాధించింది. 

 • ajith

  ENTERTAINMENT21, Feb 2019, 12:15 PM IST

  అజిత్ 'విశ్వాసం' రిలీజ్ డేట్ ఫిక్స్!

  'వీరం', 'వేదాళం',  'వివేకం' వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా 'విశ్వాసం'. ఇటీవ‌ల త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. 

 • ENTERTAINMENT11, Jan 2019, 3:38 PM IST

  స్టార్ హీరో కటౌట్లు తెచ్చిపెట్టిన కష్టాలు!

  కోలివుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా సంక్రాంతి కాకుండా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు ఊరుకుంటారా థియేటర్ల వద్ద అజిత్ కటౌట్లు వాటికి పాలాభిషేకాలు చేశారు

 • ajith fans clash

  NATIONAL10, Jan 2019, 11:13 AM IST

  హీరో అజిత్ సినిమా కోసం.. కన్నతండ్రినే...

  హీరో అజిత్ సినిమా చూడటానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి... కన్నతండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

 • rajani vs ajith

  NATIONAL10, Jan 2019, 11:09 AM IST

  ఒకేరోజు రజనీ, అజిత్ సినిమాలు విడుదల: కత్తులతో పొడుచుకున్న అభిమానులు

  తమిళనాడులో రజనీకాంత్, అజిత్ అభిమానులు కత్తులతో దాడికి దిగారు. వేలూరులోని ఓ థియేటర్లో ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడికి దిగడంతో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. 

 • VISWASAM

  ENTERTAINMENT30, Dec 2018, 3:05 PM IST

  విశ్వాసం ట్రైలర్: అజిత్ విశ్వరూపం!

  విశ్వాసం ట్రైలర్: అజిత్ విశ్వరూపం!

 • ajith

  ENTERTAINMENT29, Sep 2018, 3:43 PM IST

  స్టార్ హీరోని 'తాత' అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

  దక్షిణాదిన అగ్ర హీరోల్లో ఒకరైన నటుడు అజిత్ కి కోలీవుడ్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా హీరోలు తమ తెల్ల జుట్టుని తెరపై చూపించడానికి ఇష్టపడరు. యాభై, అరవై ఏళ్లు దాటిన హీరోల జుట్టు కూడా నల్లగా మెరిసిపోతుంటుంది.