Viswak Sen  

(Search results - 7)
  • viswak sen

    Entertainment25, Nov 2020, 6:22 PM

    తుపానులో చిక్కుకున్న విశ్వక్ సేన్

    ముఖ్యంగా పాండిచ్చేరికి 200 కిలోమీటర్ల దూరంలో తుపానుగా బలపడింది. దీంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ఎఫెక్ట్ తో షూటింగ్ నిమిత్తం అక్కడకు వెళ్ళిన హీరో విశ్వక్ సేన్ పాండిచ్చేరిలో ఇరుక్కుపోయాడు.

  • VISHWAK SEN

    News11, Feb 2020, 2:20 PM

    'హిట్‌' అంటే అర్దం ఇదేనట.. వీడియోతో వివరించారు

    ‘చిలసౌ’తో పరిచయం అయిన రుహానీ శర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.  రీసెంట్ విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే టీజర్ రిలీజైన దగ్గర నుంచి అసలు టైటిల్  హిట్ అంటే ఏంట‌ని చాలా మంది అడుగుతున్నారు. 

  • VISHWAK SEN

    News6, Feb 2020, 12:22 PM

    విశ్వక్ సేన్ 'హిట్' రిలీజ్ డేట్ ఫిక్స్!

    ఫలక్ నుమా దాస్ సినిమాతో హడావుడి చేస్తూ కనిపించిన యువ హీరో విశ్వక్ సేన్ ఆ సినిమాను సొంతంగా నిర్మించడమే కాకుండా తనే డైరెక్ట్ చేశాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. 

  • falaknuma das

    ENTERTAINMENT18, Sep 2019, 10:40 AM

    విశ్వక్ సేన్ సినిమాలో నాని కీ రోల్?

    ఫలక్ నుమా దాస్ సినిమాతో కొంత హడావుడి క్రియేట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే నెక్స్ట్ నాని ప్రొడక్షన్ లో వర్క్ చేయడానికి ఈ యువ హీరో సిద్దమవుతున్నాడు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో మొదట అ! అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 

  • nani

    ENTERTAINMENT6, Jun 2019, 3:59 PM

    కుర్రహీరో దురుసు వ్యవహారం.. మరి నాని ఛాన్స్ ఇస్తాడా..?

    నటుడు విశ్వక్ సేన్ 'ఫలక్ నుమా దాస్' సినిమాలో నటించడంతో పాటు డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు. 

  • viswak sen
    Video Icon

    ENTERTAINMENT3, Jun 2019, 5:48 PM

    ఎందుకు రా... నామీద ఇంతలా పగబట్టారు: విశ్వక్ సేన్ (వీడియో)

    ఎందుకు రా... నామీద ఇంతలా పగబట్టారు: విశ్వక్ సేన్ 

  • falaknnuma das

    ENTERTAINMENT28, May 2019, 9:29 AM

    మరో విజయ్ దేవరకొండ.. విశ్వక్ సేన్?

    ప్రస్తుతం తెలంగాణ యసను మిక్స్ చేసి ఊర మాస్ లో సినిమాలు చేస్తే జనాల్లో తెలియని ఎట్రాక్షన్ మొదలవుతుంది. పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి సినిమాల తరువాత ఒక సరికొత్త ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ని సెట్ చేసుకోగా ఇప్పుడు ఫలక్‌నుమా దాస్ కూడా అదే హీట్ ను పెంచుతోంది.