Vishwak Sen  

(Search results - 31)
 • undefined

  Entertainment21, May 2020, 10:40 AM

  ఎన్టీఆర్ బర్త్‌డే విష్‌పై రచ్చ.. హీరోపై మండిపడ్డ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  యంగ్ హీరోలు కాస్త డిఫరెంట్‌గా ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఫలక్‌నుమా దాస్‌ ఫేం విశ్వక్‌ సేన్‌ రాప్ సాంగ్‌తో ఎన్టీఆర్‌కు విషెస్‌ తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో మీదే రచ్చ మొదలైంది.

 • <p>ntr song</p>

  Entertainment19, May 2020, 10:05 AM

  ఎన్టీఆర్ పుట్టిన రోజుకు విశ్వక్ సేన్ గిప్ట్ ఇదే


  'ఫలక్ నుమా దాస్ ర్యాప్ సాంగ్'  పేరుతో ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ పాటతో ఖుషీ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ విషయమై సోషల్ మీడియాలో ఎన్టీఆర్ డిస్కషన్స్ పెడుతున్నారు. విశ్వక్ మాట్లాడుతూ.. ”తెలుగులో నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఆయన. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

 • Vishwak Sen Releases Vishwak Movie Teaser
  Video Icon

  Entertainment4, Apr 2020, 11:53 AM

  విశ్వక్... టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్సేన్

  వేణు ముల్కల దర్శకత్వంలో అజయ్ కతుర్వార్, డింపుల్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా విశ్వక్. 

 • Gang Leader

  News2, Apr 2020, 12:36 PM

  నానికి శాటిలైట్‌ కష్టాలు.. రెండు సినిమాలది అదే పరిస్థితి

  నాని బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు అ!, హిట్‌ ల శాటిలైట్‌ బిజినెస్ ఇంకా కాలేదు. దీంతో కథ ఎంపికలో సక్సెస్ అవుతున్న నాని, సినిమా బిజినెస్ పూర్తి చేయటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడేమో అనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.

 • undefined

  News2, Apr 2020, 11:06 AM

  హిట్‌ హీరో కోరిక.. సూపర్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేస్తాడట!

  ప్రస్తుతం హీరోగా కొనసాగుతూనే కొన్ని స్క్రీప్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టుగా వెల్లడించాడు విశ్వక్‌ సేన్‌. అంతేకాదు హిందీలోనూ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు  ఈ యంగ్ హీరో. హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. తనకు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబును డైరెక్ట్ చేయాలనుందని తెలిపాడు.

 • Rating : 2.5/5

  Entertainment12, Mar 2020, 4:45 PM

  'హిట్' ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ డోస్ పెంచిన విశ్వక్ సేన్!

  ఫలక్ నుమా దాస్ మూవీతో హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న కుర్ర హీరో విశ్వక్ సేన్. ఇక ఇటీవల హిట్ సినిమాతో మరొక డిఫరెంట్ హిట్ అందుకున్నాడు.  ఆడియెన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండే కథలతో సిద్దమవుతున్న ఈ కుర్ర కథానాయకుడు రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. 

 • HIT Movie Success Interview
  Video Icon

  Entertainment29, Feb 2020, 5:06 PM

  వీరిద్దరూ నన్ను వైఫ్ లా ట్రీట్ చూసుకున్నారు : విశ్వక్ సేన్!

  విశ్వక్‌ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌’.

 • hit movie

  Reviews28, Feb 2020, 1:03 PM

  'హిట్' మూవీ రివ్యూ!

  ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ కు అభిమానులు ఎక్కువే. అందుకే ఆ తరహా డిటెక్టివ్ పుస్తకాలు, సినిమాలు బాగా పాపులర్ అవుతూంటాయి. ఇక ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ జానర్ ఫిల్మ్ అనగానే తెరపై జరిగే ఓ పజిల్ ని స్వయంగా సాల్వ్ చేయటమే.

 • hit movie

  News28, Feb 2020, 10:20 AM

  'హిట్' తో పాటు మరో రెండు ఈ రోజే రిలీజ్!

  లోకల్ బాయ్ చిత్రం ... గత నెల సంక్రాంతికి వచ్చిన తమిళ సినిమా పట్టాస్ తెలుగు వెర్షన్. ఇక కోలీవుడ్ తో పాటు సమాంతరంగా విడుదలవుతున్న చిత్రం కనులు కనులను దోచాయంటే. 

 • VISHWAK SEN

  News28, Feb 2020, 8:19 AM

  విశ్వక్ సేన్ 'హిట్' ట్విట్టర్ రివ్యూ

  యువ హీరో విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ చిత్రంతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక నాని ప్రొడక్షన్ లో చేసిన 'హిట్' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

 • HIT Moive pre release function
  Video Icon

  Entertainment25, Feb 2020, 6:22 PM

  తెలుగులో ఇలాంటి థ్రిల్లర్ రాలేదు : విశ్వక్ సేన్

  నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'హిట్‌'.

 • suma

  News25, Feb 2020, 3:20 PM

  అమ్మాయి ముఖం చూడను, అవే చూస్తా.. సుమకి షాకిచ్చిన రాఘవేంద్రరావు!

  ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరమైనా అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. 

 • stars

  News22, Feb 2020, 10:15 AM

  బ్యాగ్రౌండ్ లేదు.. టాలెంట్ ఉంది.. టాలీవుడ్ ఫ్యూచరంతా వీళ్లచేతిలోనే!

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతే ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. 

 • VISHWAK SEN

  News19, Feb 2020, 12:29 PM

  'హిట్' ట్రైలర్.. విశ్వక్ కొట్టేలా ఉన్నాడు

  ఫలక్ నుమా దాస్ మూవీతో హడావుడి చేసిన యువ హీరో విశ్వక్ సేన్ అనుకున్నంతగా సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఆ సినిమాను సొంతంగా నిర్మించడమే కాకుండా తనే డైరెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు నాని ప్రొడక్షన్ లో 'హిట్' మూవీ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేసింది.

 • happy game
  Video Icon

  Entertainment18, Feb 2020, 9:47 AM

  హ్యాపీ గేమ్ బజ్ యాప్ : డబ్బులడిగితే డౌన్ లోడ్ చేయనంటున్న విశ్వక్సేస్

  హ్యాపీ గేమ్ బజ్ అనే యాప్ ను తాజాగా తెలంగాణలో లాంచ్ చేశారు.