Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Vishnu Induri

"
Vishnu Induri reply to director Deva KattaVishnu Induri reply to director Deva Katta

దేవకట్టాకు విష్ణు ఇందూరి రిప్లై...ఎవరిది నిజం?

ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే దర్శకుడు దేవకట్టా ఫైర్ అవ్వటం హాట్ టాపిక్ గా మారింది. అది తన కాన్సెప్ట్ అని, 2017లోనే, “గాడ్ ఫాదర్” స్పూర్తితో 3 భాగాల కథ రాసుకున్నానని ఆరోపించాడు. అంతేకాదు.. రీసెంట్ గా దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి కూడా మార్చి, రిజిస్టర్ కూడా చేయించి, ఓటీటీలతో సంప్రదింపులు జరుపుతున్న వేళ.. ఇలా విష్ణు ఇందూరి సడెన్ గా ఆ సిరీస్ ను ప్రకటించేశాడని ఆరోపిస్తున్నాడు దేవకట్టా. 

Entertainment Aug 12, 2020, 5:40 PM IST

Balakrishna to Play NTR role in Jayalaitha's Biopic thalaiviBalakrishna to Play NTR role in Jayalaitha's Biopic thalaivi

బాలయ్య మరోసారి ఎన్టీఆర్ అవతారం ఎత్తుతాడా..?

ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించినందుకు చాలా మంది అతడిని విమర్శించారు. బయోపిక్ చేయకుండా ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు బాలయ్య మరోసారి తన తండ్రి పాత్ర పోషించబోతున్నారని సమాచారం.

News Nov 12, 2019, 3:41 PM IST

latest update on ntr biopiclatest update on ntr biopic

'ఎన్టీఆర్ బ‌యోపిక్':‌ ఆయనకు మొండిచెయ్యే అంటూ వార్తలు!నిజమెంత?

నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవితం  ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరవేగంగా జరుగుతోంది. 

ENTERTAINMENT Oct 30, 2018, 10:43 AM IST