Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Vishnav Tej

"
Akhil Akkineni Helps Mega Hero Vaishnav Tej!Akhil Akkineni Helps Mega Hero Vaishnav Tej!

మెగా హీరోకు హెల్ప్ చేసిన అక్కినేని అఖిల్

 హీరోలంతా ప్రెండ్సే. అవసరం వచ్చినప్పుడు, తమ అవకాశాలు ప్రక్కన పెట్టి ప్రక్క హీరోకు ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు అఖిల్ అలాంటిదే చేసారు.మెగా హీరోకు హెల్ప్ చేసారు.   అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్‌ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, తాజాగా మరోసారి రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేశారు. రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందించిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

Entertainment Sep 27, 2021, 12:54 PM IST

Vaishnav Tejs Kondapolam confirmed for Oct 8th releaseVaishnav Tejs Kondapolam confirmed for Oct 8th release

వైష్ణవ్ తేజ్‌ ‘కొండపొలం’ రిలీజ్ డేట్ అదే... ఫిక్స్

 ఈ సినిమా ఎప్పుడో పూర్తైంది. అయితే సీజీ,విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా కాలం పట్టింది. అలాగే కరనో ఎఫెక్ట్ తో ఈ  సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్యన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే వాయిదా పడే అవకాసం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని  అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు.

Entertainment Sep 26, 2021, 7:19 AM IST

Vaishnav Tejs Second Locks Release DateVaishnav Tejs Second Locks Release Date

వైష్ణవ్ తేజ ‘కొండపాలెం’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఉప్పెన సినిమా విడుదల అవకముందే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘కొండపాలెం’ అనే ఒక సినిమా పూర్తి చేసాడు వైష్ణవ తేజ్. ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు ఇంటర్వూస్ లలో తెలిపారు. ఇప్పుడీ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.
 

Entertainment Aug 17, 2021, 6:01 PM IST

Uppena continues to garner high TV viewership jspUppena continues to garner high TV viewership jsp

‘ఉప్పెన’ టీవీ లో సెకండ్ టైమ్..షాకింగ్ టీఆర్పీ


 ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉప్పెన’  సినిమా సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు బుల్లి తెరపైనా ఆ రికార్డ్ లు కంటిన్యూ చేస్తోంది.

Entertainment Jun 25, 2021, 7:27 AM IST

Uppena combination to repeat again? jspUppena combination to repeat again? jsp

మరో ‘ఉప్పెన’ కు రంగం సిద్దం!

ఆ పాయింట్ విన్న నిర్మాతలు మళ్లీ వేరే జంటతో లవ్ స్టోరీ ఎందుకు..వీరితోనే చేసేద్దామని ఒప్పించారని తెలుస్తోంది.

Entertainment Apr 17, 2021, 4:57 PM IST

Uppena OTT Release Date In Second Week Of April jspUppena OTT Release Date In Second Week Of April jsp

ఓటీటీలో ‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఫిక్స్


 ఉప్పెన సినిమా ను గతంలోనే నెట్‌ ఫ్లిక్స్ వారికి అమ్మేయడం జరిగింది. వారు నిర్మాతలతో ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా విడుదల అయిన 50 రోజులకు స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యారు.

Entertainment Apr 1, 2021, 12:53 PM IST

How much Profit Margin for Uppena jspHow much Profit Margin for Uppena jsp

ఫైనల్ లెక్క: ‘ఉప్పెన’ కు ఎంత లాభం వచ్చింది?


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.

Entertainment Mar 20, 2021, 4:25 PM IST

Vaishnav Tej responds about fake social media profiles jspVaishnav Tej responds about fake social media profiles jsp

అది నేను కాదు...మొత్తం ఫేక్

తెలుగు సినిమా పరిశ్రమలోకి ఉప్పెన సినిమాతో అడుగు పెట్టి ఓవర్ నైట్ లో స్టార్ గా మారారు  వైష్ణ‌వ్ తేజ్‌. తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసి వైష్ణ‌వ్ తేజ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. సినిమా రికార్డ్ స్దాయి వ‌సూళ్ల‌ను సాధించింది. వంద కోట్లు వచ్చిందంటూ అఫీషియల్ గానే ప్రకటన చేసింది సంస్ద. ఏ డెబ్యూ హీరో సినిమాకు రాని క్రేజ్, క‌లెక్ష‌న్స్ ఇవి. అయితే పేరు వచ్చినప్పుడే దాని వెనక కొన్ని సమస్యలూ వస్తూంటాయి.

Entertainment Mar 18, 2021, 10:45 AM IST

Vaishnav Tej,krish movie Release Plan jspVaishnav Tej,krish movie Release Plan jsp

వైష్ణవ్ తేజ్ రెండో సినిమా రిలీజ్ ఎప్పుడంటే..


తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.  కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని, అలసట లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేకులు లేకుండా ఉప్పెన ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆయన నెక్ట్స్ సినిమాపై ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పటికే తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసేసారు.

Entertainment Mar 2, 2021, 9:01 AM IST

Deal closed for Vaisshnav Tej and Krish Film jspDeal closed for Vaisshnav Tej and Krish Film jsp

వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా బిజినెస్ క్లోజ్, ఎంత తక్కువకి అంటే..


తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.  కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని, అలసట లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేకులు లేకుండా ఉప్పెన ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆయన నెక్ట్స్ సినిమాపై ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పటికే తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసేసారు.
 

Entertainment Feb 26, 2021, 7:15 AM IST

Vaisshnav Tejs next for Nagarjuna Manam Entertainments jspVaisshnav Tejs next for Nagarjuna Manam Entertainments jsp

'ఉప్పెన' హీరో నెక్ట్స్ ఖరారు, డైరక్టర్, బ్యానర్ డిటేల్స్


ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హాట్ స్టార్ గా మారారు వైష్ణ‌వ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా.. మొద‌టి సినిమాతోనే తానేంటో నిరూపించుకుని సొంత ఐడింటిటీని నిలబెట్టుకున్నాడు ఈ హీరో. ఉప్పెన‌లో వైష్ణ‌వ్ అద‌ర‌గొట్టేయటంతో .. ఇప్పుడు ఈ హీరో కోసం అనేక మంది డైరక్టర్స్ క్యూలు కడుతున్నారు. అంతేనా మొద‌టి సినిమా విడుద‌ల అవ్వ‌క‌ముందే క్రిష్‌తో ఓ మూవీని కంప్లీట్ చేసిన వైష్ణ‌వ్.. ఇప్పుడు ఆ మూవీ విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపధ్యంలో వైష్ణవ్ తేజ తదుపరి చిత్రం ఎవరితో కమిటయ్యారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. 

Entertainment Feb 25, 2021, 8:05 PM IST

Uppena 5 Days Worldwide Box Office Collections Shares jspUppena 5 Days Worldwide Box Office Collections Shares jsp

అసలు లెక్కలు: ‘ఉప్పెన’ 5 రోజుల కలెక్షన్స్ | (ఏరియావైజ్)


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.
 

Entertainment Feb 18, 2021, 9:16 AM IST

US weekend BO: Uppena collects $170k jspUS weekend BO: Uppena collects $170k jsp

సీన్ రివర్స్ : ‘ఉప్పెన’ యుఎస్ కలెక్షన్స్ |


యుఎస్ మార్కెట్ కరోనా ధాటికి మామూలుగా దెబ్బ తినలేదు. ఒకప్పుడు మిలియన్ల మీద మిలియన్ డాలర్లు కొల్లగొట్టేసిన మన సినిమాలు ఇప్పుడు అందులో పదో వంతు రాబట్టడానికి కూడా కష్టపడుతున్నాయి. ఉప్పెన సినిమాపైనా ఆ ఇంపాక్ట్ బాగా కనపుడుతోంది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.

Entertainment Feb 16, 2021, 7:37 AM IST

weekend collections for Uppena jspweekend collections for Uppena jsp

అరాచకం: ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్స్ |


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.

Entertainment Feb 15, 2021, 3:22 PM IST

About 'Uppena'  OTT release jspAbout 'Uppena'  OTT release jsp

'ఉప్పెన'.. ఓటీటీలో ఎప్పటినుంచి అంటే ?


కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చిన్న సినిమాలతో పాటు మీడియం బడ్జెట్‌ సినిమాలు కూడా ఓటీటీలో విడుదల బాట పట్టాయి. ఆ టైమ్ లోనే    ‘ఉప్పెన’ చిత్రం ఓటీటీ విడుదల అవుతుందని అందరూ భావించారు. ఓ కొత్త హీరో సినిమానే కదా ఓటీటీలో విడుదల వుంటుందని అందరూ అంచనా అనుకున్నారు. అయితే ఉప్పెన  ఓటీటీలో వచ్చే సినిమా కాదని ఆపి, వెండితెరపైనే విడుదల చేసారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటిలో వస్తుంది అని ఎదురుచూసేవాళ్ళు మాత్రం తగ్గలేదు. 
 

Entertainment Feb 13, 2021, 6:01 PM IST