Vishal  

(Search results - 193)
 • Entertainment5, Aug 2020, 4:01 PM

  కరోనా బారిన పడిన సౌత్‌ సినీ ప్రముఖులు వీళ్లే!

  కరోనా మహమ్మారి టాలీవుడ్ ను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడగా ఇప్పుడు టాలీవుడ్‌ లోనూ అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. స్టార్‌ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు తాజాగా గాయకులకు కూడా కరోనా సోకినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లోనూ కలవరం మొదలైంది.

 • Entertainment4, Aug 2020, 9:45 AM

  కోలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ముసలం.. మరో కుంపటి

  ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు విశాల్‌కి, దర్శక, నిర్మాత భారతీరాజాకి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరి మధ్య ముసలం పెరిగింది. అది మరో కుంపటికి దారితీసింది. తాజాగా భారతీరాజా కొత్త నిర్మాతల మండలిని ప్రారంభించారు. `తమిళ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌` పేరుతో ఓ కొత్త నిర్మాతల మండలిని స్థాపించారు. 

 • <p>Hero Vishal shares his experience of getting cured from COVID situation <br />
 </p>
  Video Icon

  Entertainment29, Jul 2020, 3:24 PM

  హీరో విశాల్ కు కరోనా పాజిటివ్.. కోలుకోవడానికి ఆ మందే కీలకం..

  తమిళ హీరో విశాల్, ఆయన తండ్రికి, విశాల్ మేనేజర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

 • Entertainment29, Jul 2020, 10:54 AM

  నేను డాక్టర్స్‌, మెడిసిన్‌ వ్యవస్థకి వ్యతిరేకం కాదు: హీరో విశాల్‌

  నేను డాక్ట‌ర్స్‌, హాస్పి‌ట‌ల్స్‌, మెడిసిన్  వ్య‌వ‌స్థ‌కి వ్య‌తిరేకం అని కాదు. మాకు  ఏ మెడిసిన్  ఉప‌యోగ‌ప‌డిందో  ఆ వివ‌రాలు  నా ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఉంచ‌డం జ‌రిగింది. అంద‌రూ ధైర్యంగా ఉండండి తప్ప‌కుండా మ‌నం ఈ క‌రోనాను జ‌యించ‌గ‌లం అంటూ వీడియోను రిలీజ్ చేశారు హీరో విశాల్‌.

 • <p>Vishal </p>

  Entertainment News26, Jul 2020, 6:43 AM

  హీరో విశాల్ తండ్రికి కరోనా పాజిటివ్: విశాల్ కు సైతం..

  సినీ హీరో విశాల్ తండ్రికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విశాల్ కు సైతం ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విశాల్ స్వయంగా వెల్లడించాడు.

 • Entertainment11, Jul 2020, 3:20 PM

  అందాల ప్రదర్శనలో అంత `శ్రద్ధా`..!

  తాజాగా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది శ్రద్ధా శ్రీనాథ్‌. హాట్ హాట్‌ ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ తీయించుకున్న ఓ ఫోటో షూట్‌ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. గతంలోనూ క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ ఫోటో షూట్‌లు చేసినా.. తాజా ఫోటో షూట్‌ మరో రేంజ్‌లో ఉందంటున్నారు అభిమానులు.

 • Entertainment7, Jul 2020, 11:47 AM

  హీరో విశాల్‌ బండారం బయట పెడతా.. సంచలన ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి

  ఆఫీస్‌లో లక్షల గోల్‌మాల్‌ వ్యవహారంపై ఉద్యోగి రమ్య స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్‌, వాస్తవానికి పెద్ద విలన్‌ అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ ఆమె వెల్లడించింది.

 • Entertainment5, Jul 2020, 2:05 PM

  హీరో విశాల్‌ను మోసం చేసిన మహిళ.. 45 లక్షలకు టోకర!

  హీరో విశాల్‌తో పాటు ప్రొడక్షన్‌ మేనేజర్‌ హరిలు సంస్థ లావాదేవిలను ఆడిట్‌ చేశారు. అయితే సందర్భంగా కంపెనీలో ఆరేళ్లుగా జరుగుతున్న ఓ భారీ మోసం బయటపడింది. గత ఆరు సంవత్సరాలుగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఎంప్లాయిస్‌కు సంబంధించిన టీడీఎస్‌ ఎమౌంట్‌ను తన వ్యక్తిగత ఎకౌంట్‌లోకి బదిలీ చేసుకుంది.

 • <p>Vishal </p>

  Entertainment29, Jun 2020, 9:53 AM

  విశాల్ హడావిడి... అసలు ఆలోచన అదా?

  యాక్షన్‌ హీరో విశాల్‌, జెర్సీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్‌ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. 

 • Coronavirus India14, Apr 2020, 10:34 AM

  లాక్‌డౌన్లో క్రియేటివిటీ: ఇంటికే నిత్యావసర సరుకుల డెలివరీ చేయనున్న ‘స్విగ్గీ’

  ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ రూట్ మార్చింది. లాక్‌డౌన్ వేళ రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇంటికే నిత్యావసర సరుకుల డెలివరీ ప్రారంభించింది. 125కు పైగా నగరాల్లో నిత్యావసర సరుకులను డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం పలు బ్రాండ్లు, రిటైల్ షోరూమ్ లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. 
 • Jwala Gutta

  Entertainment News13, Apr 2020, 8:26 AM

  గుత్తాజ్వాల, అమలాపాల్ వల్లే భార్యకు విడాకులా ?.. హీరో సమాధానం ఇదే

  క్రమంగా తమిళ హీరో విష్ణు విశాల్ క్రేజీ హీరోగా మారుతున్నాడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు. విష్ణు విశాల్ చివరగా నటించిన రాక్షసన్ చిత్రం ఘనవిజయం సాధించగా, సిలుక్కువరపత్తి సింగం మూవీ పరవాలేదనిపించింది.
 • gutta jwala, vishnu vishal

  Badminton30, Mar 2020, 12:30 PM

  లాక్ డౌన్ తో బాయ్ ఫ్రెండ్ దూరం.. గుత్తాజ్వాలా విరహ వేదన

  కాగా బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌  గుత్తా జ్వాల, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా అందులో  విష్ణు.. గుత్తా జ్వాల‌కు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండ‌టం విశేషం. 

 • জোয়ালা গুট্টার ছবি

  Badminton16, Mar 2020, 7:39 AM

  నటుడు విష్ణు విశాల్ తో డేటింగ్ నిజమే: అంగీకరించిన జ్వాలా గుత్తా

  తాను విష్ణు విశాల్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుత్తా జ్వాలా అంగీకరించారు. తాము త్వరలోనే ఒక్కటవుతామని జ్వాలా గుత్తా చెప్పారు.

 • Vishal

  News15, Mar 2020, 4:27 PM

  నా తల్లిని బూతులు తిట్టాడు, ప్రశాంతంగా నిద్రపోనివ్వను.. హీరో విశాల్ కు వార్నింగ్

  హీరో విశాల్, దర్శకుడు మిస్కిన్ మధ్య వివాదం రోజు రోజుకు అసభ్యంగా తయారవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకునేవరకు వ్యవహారం వెళ్ళింది.

 • Vishal

  News11, Mar 2020, 7:32 PM

  రోజుకు 15 లక్షలు.. 13 కోట్లు వృధా.. 'సైకో' డైరెక్టర్ పై విరుచుకుపడ్డ విశాల్

  హీరో విశాల్ కు తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పందెంకోడి చిత్రంతో విశాల్ అటు తెలుగులో, ఇటు తమిళంలో పాపులర్ అయ్యాడు. విశాల్ తాను మనసులో అనుకున్న విషయాన్ని దైర్యంగా చెబుతాడు.