Vishakhapatnam  

(Search results - 22)
 • chandrababu naidu

  Andhra Pradesh27, Feb 2020, 4:54 PM IST

  "సెక్షన్ 151" కింద చంద్రబాబు అరెస్ట్: ఆ సెక్షన్ ఎం చెబుతుందంటే...

  పోలీసు ఉన్నతాధికారులు చేసేదేమిలేక వైజాగ్ ఎయిర్ పోర్ట్ ముందు చంద్రబాబును అరెస్టు చేసారు. తమకు పర్మిషన్ ఇచ్చి ఇలా అరెస్ట్ చేయడమేంటనీ చంద్రబాబు ప్రశ్నించినప్పటికీ.... సెక్షన్ 151 కింద అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పి అదుపులోకి తీసుకున్నారు. 

 • AP 3 capitals

  Opinion5, Feb 2020, 11:26 AM IST

  మూడు రాజధానులు: వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారా?

  అనూహ్యంగా ముందుకొచ్చిన ఈ రాజధాని మార్పు అనే అంశం వల్ల ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు అనే అనుమానం మాత్రం కలుగక మానదు. అది వైసీపీ ప్రభుత్వమా లేక టీడీపీ ప్రభుత్వమా అనే విషయం అప్రస్తుతం. అధికారం చేతులు మారగానే ప్రభుత్వ విధానాల మార్పు అనే అంశం వల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై  మాత్రం నమ్మకం కోల్పోయారనేది వాస్తవం. 

 • jagan

  Andhra Pradesh14, Jan 2020, 12:40 PM IST

  ఏపీకి ఇక రాజధాని ఉండదు... జగన్ నూతన చట్టం ఇదే!

  జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఒక ప్రకటన వెలువడనుందని అందరూ ఊహిస్తున్నట్టే...జగన్ "ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం, 2020" ను తీసుకురానున్నారు. 

 • అమరావతి: రాజధానిని అమరావతిలోనేకొనసాగించాలని కోరుతూ ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రైతుల దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి తన చేతి గాజులను రాజధాని రైతుల ఉద్యమానికి విరాళంగా అందించారు. దీనిపై టిడిపి వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా అధికార వైసిపి నాయకులు మాత్రం ఇందంతా చంద్రబాబు మరో నాటకమని ఆరోపిస్తున్నారు.

  Andhra Pradesh12, Jan 2020, 11:29 AM IST

  మీ వెంటే నేను: సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరం

  రాజధాని రైతుల కోసం ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరంగా ఉందనున్నట్టు తెలిపారు. అమరావతికి భూములిచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు, నిరసనలు చేస్తూ.. పండగ చేసుకునే పరిస్థితుల్లో లేరని, అందుకోసం తాను కూడా సంబరాలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని చంద్రబాబు తెలిపారు. 

 • kesineni nani

  Andhra Pradesh7, Jan 2020, 10:57 AM IST

  రాజధాని రచ్చ: టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు, ఉద్రిక్తత

  అమరావతి నుండి రాజధానిని మార్చకూడదని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు జాతీయ రహదారుల దిగ్భంధనాన్ని రాజకీయపార్టీల జేఎసీ పిలుపునిచ్చింది.  అయితే జాతీయ రహదారిని దిగ్భంధన కార్యక్రమానికి టీడీపీనేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు.

   

 • raghurama krishnam raju

  Andhra Pradesh28, Dec 2019, 2:14 PM IST

  జగన్ కు వైసీపీ ఎంపీ షాక్: అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై చంద్రబాబును వెనకేసుకొచ్చిన రఘురామకృష్ణం రాజు

  ఈ మధ్యకాలంలో వైసీపీ కి దూరంగా బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తున్న రఘురామ కృష్ణం రాజు ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు లో చంద్రబాబు ను ఇరికించడం సాధ్యం కాదని బల్లగుద్ది చెప్పారు. 

 • vijyasai reddy

  Andhra Pradesh28, Dec 2019, 1:05 PM IST

  రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు: విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

  ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సిబిఐ  విచారణకైనా  ఎఫ్ బి ఐ విచారణకైనా సిద్దమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నాడు. తన వాళ్ళు తన కుటుంబం మాత్రమే బాగుండాలనుకునే వ్యక్తి చంద్రబాబని, కుటీలమైన మనస్సుతత్త్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.  
   

 • jagan amaravathi

  Opinion27, Dec 2019, 3:55 PM IST

  అమరావతిపై వివాదం: జగన్ కు ముందు నుయ్యి, వెనక గొయ్యి

  నేటి ఆంధ్రప్రదేశ్ కాబినెట్ భేటీ ముగిసిన తరువాత మంత్రి పేర్ని నాని కేబినెట్ భేటీ అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని విషయమై ఇంకా సమయం ఉందని అన్నాడు. దానిపైన అంత తొందరేంలేదని అన్నాడు. జిఎన్ రావు కమిటీ రిపోర్టు వచ్చిందని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టు రావలిసుందని అన్నాడు. 

 • jagan, balakrishna

  Andhra Pradesh26, Dec 2019, 1:40 PM IST

  విశాఖకు జైకొట్టిన శ్రీ భరత్: బాలకృష్ణ కుటుంబంలో చిచ్చురేపిన జగన్...?

  లేటెస్ట్ గా సీఎం జగన్ విశాఖ  రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయం... టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో రాజకీయంగా చిచ్చుపెట్టిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.  

 • amaravathi protests

  Andhra Pradesh23, Dec 2019, 3:28 PM IST

  అమరావతికి భారీగా పోలీసు బలగాల తరలింపు.... రాజధానిపై కీలక ప్రకటన

  ఆంధ్రప్రదేశ్‌లో రెండు మూడు రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.  ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులను  భారీగా తరలిస్తున్నారు. 

 • mega brothers

  Andhra Pradesh22, Dec 2019, 4:44 PM IST

  మెగా వార్: అన్న కంటే తమ్ముడే ఎక్కువ...తేల్చేసిన నాగబాబు

  కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది నాగబాబు పరిస్థితి.  ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు. ఏ మాట కూడా గట్టిగా అనలేక ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఒక చిన్న యుట్యూబ్ వీడియో విడుదల చేసి అలా సైలెంట్ గా కూర్చున్నాడు ఈ మెగా బ్రదర్. 

 • nagababu

  Andhra Pradesh22, Dec 2019, 3:38 PM IST

  రాజధాని విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు...సహకారం అంటూనే జగన్ కి చురకలు

  ఇటీవల నాదెండ్ల మనోహర్ తో కలిసి అమరావతి పరిసర ప్రాంత పర్యటనకు నాగబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇదే విషయాన్నీ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్  రాజధాని ప్రాంతంలో ఇటీవలే జనసేన నాయకులతో కలిసి తాను కూడా పర్యటించానన్నారు. రాజధాని ప్రాంతాల్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  

 • swaroopananda jagan

  Andhra Pradesh22, Dec 2019, 1:34 PM IST

  AP capital: ఏపీకి 3 రాజధానులు: జగన్ నిర్ణయం వెనకున్నది ఈయనేనా?

  రాజధాని మార్పు విషయం కేవలం అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు-నలుగురికి మాత్రమే తెలుసు అని సమాచారం. జగన్ ఈ కసరత్తును ప్రారంభించేటప్పుడు జ్యోతిష్య, వాస్తు సలహాలను తీసుకున్నారట. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ వ్యక్తి ఉన్నట్టు బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.  

 • 3 capitals for andhrapradesh proposed by jagan

  Andhra Pradesh21, Dec 2019, 1:06 PM IST

  అమరావతికి జగన్ టోకరా: గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డుల లోగుట్టు ఇదే...

  ఇందాక కొద్దిసేపటి కింద రాజధాని విషయమై అధ్యయనం చేస్తున్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఒక మధ్యంతర నివేదికను ఇచ్చారు. అందులోవారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని కన్నా, బ్రౌన్ ఫీల్డ్ రాజధానే లాభదాయకం అని తేల్చారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏమిటి? వారు ఆ నివేదికలోగుట్టు ఏమిటో తెలుసుకుందాం. 

 • 3 capitals for andhrapradesh proposed by jagan
  Video Icon

  Andhra Pradesh18, Dec 2019, 5:36 PM IST

  అమరావతికి జగన్ టోకరా: 3 రాజధానుల గందరగోళం

  ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అని జగన్ నిన్న అసెంబ్లీ సాక్షిగా అన్నారు.