Vishaka Land Scam
(Search results - 2)VijayawadaJan 30, 2020, 6:44 PM IST
వైఎస్ కుటుంబానిది 32వేల ఎకరాల భూకుంభకోణం....: పంచుమర్తి అనురాధ
సీఎం జగన్ తాత రాజారెడ్డి పేరు మీద మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వైజాగ్లో ఎన్ని భూములు కొన్నారో అందరికి తెలుసని... ఈ వైఎస్ కుటుంబం భారీగా భూములను కబ్జా చేసిందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంచలన ఆరోపణలు చేశారు.
DistrictsOct 18, 2019, 2:48 PM IST
విశాఖ భూ కుంభకోణం...టిడిపి కార్యాలయ భవనం కూడా..: వైసిపి ఎమ్మెల్యే
విశాఖ పట్నంలో భూముల ధరలు ఆకాశాన్నంటేలా వున్న విషయం తెలిసిందే. ఇలాంటి చోట జరిగిన వేల ఎకరాల భూకుంభకోణం నిగ్గు తేల్చేందుకు వైఎస్సార్సిపి ప్రభుత్వం నూతనంగా సిట్ ను ఏర్పాటుచేశారు.