Search results - 120 Results
 • Former DGP meets YS Jagan to join in YCP

  Andhra Pradesh25, Aug 2018, 5:57 PM IST

  జగన్ తో భేటీ: వైసిపిలోకి మాజీ డీజీపి

  ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపి సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలో ఆయన వైసిపిలో చేరనున్నారు. 

 • cm chndrababu naidu comments in visakha

  Andhra Pradesh23, Aug 2018, 6:23 PM IST

  విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలనుకున్నా....చంద్రబాబు

  తాను విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని సంకల్పించుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనసులో మాట తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకమని గుర్తు చేశారు. 

 • minister ayyannapatrudu warning

  Andhra Pradesh23, Aug 2018, 5:34 PM IST

  పాతిపెడతా....అడ్డుగా నరికేస్తా మంత్రి వార్నింగ్

  మంత్రులు అయ్యన్నపాత్రుడు...గంటా శ్రీనివాసరావుల మధ్య మళ్లీ రాజకీయ పోరు రాజుకోనుందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఆది నుంచి విశాఖలో ఉప్పు నిప్పులా ఉండే గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ తో స్థబ్ధుగా ఉంటున్నారు. 

 • Minister ayyannapatrudu on tdp-congress alliance

  Andhra Pradesh23, Aug 2018, 4:41 PM IST

  కాంగ్రెస్‌తో పొత్తుపై మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

  కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీపొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదన్నారు. 

 • sabbam Hari to make reentry into politics

  Andhra Pradesh21, Aug 2018, 4:17 PM IST

  సబ్బం రీ పొలిటికల్ ఎంట్రీ షురూ: ఏ పార్టీ?

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాఖపట్టణం మేయర్ గా....అనకాపల్లి ఎంపీగా పాలనలో ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఆయన. ఆయనే సబ్బం హరి. విశాఖపట్టణం మేయర్ గా  అనకాపల్లి ఎంపీగా పనిచేసిన సబ్బం హరి రాష్ట్ర విభజన తర్వాత స్ధబ్ధుగా ఉన్నారు.

 • YS JaganmohanReddy Praja Sankalpa Yatra photos

  Andhra Pradesh21, Aug 2018, 11:27 AM IST

  విశాఖ జిల్లాలో జగన్ యాత్ర (ఫొటోలు)

  విశాఖ జిల్లాలో జగన్ యాత్ర (ఫొటోలు)

 • YS Jagan alleges Chandrababu received commissions in amaravati bonds: YS Jagan

  Andhra Pradesh20, Aug 2018, 6:51 PM IST

  చంద్రబాబు'పెళ్లిళ్లపై' జగన్ వ్యాఖ్యలు: అమరావతి బాండ్లపై ఆరోపణ

   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా కోటరవుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని సైతం అమలు చెయ్యలేదని దుయ్యబుట్టావరు. 

 • YS Jagan satires on Chnadrababu

  Andhra Pradesh20, Aug 2018, 6:10 PM IST

  చంద్రబాబు ఎన్నికల హామీలను లీక్ చేసిన జగన్ అవేంటంటే....

  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఎన్నికల హామీలను వైసీపీ అధినేత జగన్ లీకు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం కోటవురట్లలోని బహిరంగ సభలో పాల్గొన్న జగన్ టీడీపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 

 • Minister ayyannna patrudu fire on jagan

  Andhra Pradesh19, Aug 2018, 12:53 PM IST

  జగన్ పై మంత్రి అయ్యన్నఫైర్...గాలిమాటలొద్దని వార్నింగ్

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ తనపై అవినీతి ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • lovers committed sucide at ungutur in westgodavari district

  Andhra Pradesh18, Aug 2018, 4:57 PM IST

  వివాహాలు విచ్ఛిన్నం: ప్రేమికుల కథ విషాదాంతం

  పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో నంద్యాల సురేష్, తణుకు ఉమా సరోజినిలు ఒకే చున్నీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. పెళ్లైనా వీరిద్దరూ  తమ  భాగస్వామ్యులతో దూరంగా ఉంటున్నారు

 • pinki kills husband with the help of lover in harnaya

  NATIONAL18, Aug 2018, 3:50 PM IST

  వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

  వరుసకు కొడుకైన యువకుడితో నే వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొన్న ఓ వివాహిత... కొడుకు పుట్టిన రోజునే ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసింది. అంతేకాదు తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • Three held for blackmailing businessman in hyderabad

  Telangana18, Aug 2018, 1:00 PM IST

  బ్లాక్‌మెయిల్ : 5 ఫోటోలకు రూ.5 కోట్లు, ప్రియుడికి ప్రేయసి షాక్

  ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించాడు... ఆ యువతితో  సన్నిహితంగా ఉన్న ఫోటోలను  మార్ఫింగ్ చేసి  వాటిని అశ్లీల వెబ్‌సైట్లలో  అప్‌లోడ్ చేస్తానని ప్రియుడు బెదిరించాడు.

 • Wife kills husband with the help of lover in vishakapatnam

  Andhra Pradesh18, Aug 2018, 10:49 AM IST

  అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్

  విశాఖపట్టణం జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య కేసు  కొత్త మలుపు తిరిగింది.  వివాహేతర సంబంధం వద్దని  హెచ్చరించినందుకు భర్తను హత్య చేసింది. 

 • YS Jagan Future Plans to Strengthen YSRCP in Uttarandhra

  Andhra Pradesh17, Aug 2018, 3:39 PM IST

  ఉత్తరాంధ్రలో జగన్ ప్లాన్ ఇదేనా...?

   ఉత్తరాంధ్రకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాంధ్రలో పట్టుకోసం పార్టీలో పోటీపడుతుంటాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆధిప్యతం కోసం పోటీ పడ్డాయి. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించగా....వైసీపీ చావుతప్పి కన్నులొట్టబోయింది. 2019 ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకూడదని 20 అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు గెలుపొందాలని వ్యూహం రచిస్తోందట వైసీపీ.

 • Ghanta Srinivas Rao searches new seat for next Elections

  Andhra Pradesh15, Aug 2018, 4:11 PM IST

  అశోక్ గజపతిరాజుకు కంట్లో నలుసు: గంటా ఎక్కడి నుంచి...

  ఉత్తరాంధ్ర పేరు చేబితే చాలు టక్కున గుర్తుకు వస్తారు... ఏ పార్టీ అధికారంలో ఉన్న మంత్రిగా  ఉండటం ఆయన స్టైల్ .. తనోక్కడేకాకుండా .. తనను నమ్ముకున్న వారిని సైతం గెలుపు బాట పట్టించగల ఏఏకైక నాయకుడు ... ఆయనే ప్రకాశం జిల్లానుండి వచ్చి విశాఖ జిల్లాలో తిరుగులేని రాజకీయనేతగా ఎదిగిన మంత్రి గంటా శ్రీనివాస్.