Asianet News TeluguAsianet News Telugu
1614 results for "

Visakha

"
Vizag steel plant protestVizag steel plant protest

Vizag steel plant protest : విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు.. నేడు భారీ ధర్నా

కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల రుణ భారాలు అధిక‌మ‌వుతున్నాయ‌నీ, ఆయా సంస్థ‌లు అప్పుల్లోకి జారుకుంటున్నాని పేర్కొటూ.. ప‌లు సంస్థ‌ల‌ను ప్ర‌యివేటీక‌రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే,  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ... కొన‌సాగుతున్న కార్మిక పోరాటం 300 రోజుల‌కు చేరింది. Vizag steel plant  వద్ద బుధ‌వారం భారీ ధ‌ర్నా చేయ‌డానికి కార్మికులు సిద్ధ‌మ‌య్యారు. 

Andhra Pradesh Dec 8, 2021, 12:42 PM IST

visakhapatnam Two youngsters died as bike rams into divider on Telugu Talli flyovervisakhapatnam Two youngsters died as bike rams into divider on Telugu Talli flyover

Visakhapatnam: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని (visakhapatnam) తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై (Telugu Talli flyover) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందడగా.. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 
 

Andhra Pradesh Dec 8, 2021, 8:30 AM IST

man thrashed by students parents for obscenity behaviour with girls in visakhapatnamman thrashed by students parents for obscenity behaviour with girls in visakhapatnam

సేవ పేరుతో చిన్నారులపై పైశాచికత్వం.. రౌడీషీటర్ కు దేహశుద్ధి....

గత గురువారం కూడా పాఠశాలకు వెళ్లి చిన్నారులకు Giftలు అందించారు. కొందరికి ఇంటికి వస్తే అట్టలు ఇస్తానన్నారు.  అతని నైజం తెలియని వారు వెళ్లారు. తర్వాత ట్యూషన్ కు తోటి విద్యార్థినులతో కాకుండా ఆలస్యంగా వెళ్లడం.. ఆందోళనగా ఉండడంతో.. టీచర్ కారణం అడిగింది. వారు జరిగింది చెప్పారు.

Andhra Pradesh Dec 7, 2021, 7:44 AM IST

If the hurricane threatens the AP .. severe damage left to the seashoreIf the hurricane threatens the AP .. severe damage left to the seashore

ఏపీకి తుఫాన్ ముప్పు తప్పినా.. సముద్ర తీరాలకు మిగిల్చిన తీవ్ర నష్టం

సముద్రం ఎంత ప్ర‌శాంతంగా ఉంటుందో.. దాని కోపం అంత కోపం అంత భ‌యంక‌రంగా ఉంటుంది. ఎప్పుడూ తీరం
అల‌లు, ఆ అల‌ల‌ శ‌బ్దంతో ప‌ర్యాట‌కులను ఆహ్లాదం పంచే సముద్రం తుఫాన్ స‌మ‌యంలో త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తుంది. జ‌వాద్ తుఫాన్ ఇలాంటి విశాఖ తీరంలో ఇలాంటి ప్ర‌భావాన్ని చూపింది. విశాఖ బీచ్ మొత్తం దాదాపు 200 మీట‌ర్ల ముందుకు వ‌చ్చింది. దీంతో ప‌ర్యాట‌కులు, విశాఖ వాసులు ఆందోళ‌న చెందుతున్నారు. 
 

Andhra Pradesh Dec 5, 2021, 5:42 PM IST

cyclone jawad effect... sea came farward in vizagcyclone jawad effect... sea came farward in vizag

విశాఖలో ముందుకొచ్చిన సముద్రం... ఆర్కే బీచ్‌ సందర్శనకు నో పర్మిషన్‌

విశాఖలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణ బీచ్ వద్ద సమద్రం ముందుకు రావడంతో సందర్శకుల అనుమతిని నిరాకరించారు అధికారులు. 

Andhra Pradesh Dec 5, 2021, 2:39 PM IST

Cyclone jawad:   Ndrf  and sdrf teams ready for rescue in VisakhapatnamCyclone jawad:   Ndrf  and sdrf teams ready for rescue in Visakhapatnam

Cyclone Jawad: విశాఖలో హైఅలర్ట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరింపు

మూడు Ndrfబృందాలతో పాటు 45 మందితో Sdrf సిబ్బందిని రంగంలోకి దించారు. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు

Andhra Pradesh Dec 3, 2021, 3:25 PM IST

ap cm ys jagan and tdp chief chandrababu reacts dollar sheshadri deathap cm ys jagan and tdp chief chandrababu reacts dollar sheshadri death

డాలర్ శేషాద్రి హఠాన్మరణం టిటిడికి తీరనిలోటు: సీఎం జగన్, చంద్రబాబు సంతాపం

గుండెపోటుతో టిటిడి ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణంపై ఏపీ సీఎం జగన్, టిడిపి చీఫ్ చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి టిటిడికి తీరనిలోటని వీరు అభిప్రాయపడ్డారు. 

Andhra Pradesh Nov 29, 2021, 12:41 PM IST

road accident at visakhapatnam... three town CI  deathroad accident at visakhapatnam... three town CI  death

విశాఖలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం... సీఐ మృతి, హోంగార్డుకు గాయాలు

విశాఖపట్నంలో గురువారం అర్థరాత్రి పోలీస్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురయి త్రీ టౌన్ సీఐ మృత్యువాతపడ్డాడు. 

Andhra Pradesh Nov 25, 2021, 7:51 AM IST

India will soon build ships for the world: Rajnath Singh after commissioning INS VisakhapatnamIndia will soon build ships for the world: Rajnath Singh after commissioning INS Visakhapatnam

ఐఎన్ఎస్ విశాఖ నౌక‌, ప్రత్యేకతిలివీ: ముంబైలో ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్

ఈ నౌకను ప్రారంభించడం మన ప్రాచీన, మధ్యయుగ భారతదేశం యొక్క సముద్ర శక్తి, నౌక నిర్మాణ నైపుణ్యాలు అద్భుతమైన చరిత్రను గుర్తు చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

NATIONAL Nov 21, 2021, 3:08 PM IST

visakhapatnam bypoll... janasena women leaders protest at maharanipet police stationvisakhapatnam bypoll... janasena women leaders protest at maharanipet police station

విశాఖ: వైసిపి రౌడీలు దాడిచేసారంటూ... అర్థరాత్రివరకు జనసేన వీర మహిళల ఆందోళన (వీడియో)

విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఖాళీగావున్న రెండు డివిజన్లలో సోమవారం ఉపఎన్నిక జరిగి విషయం తెలిసిందే. పోలింగ్ సమయంలో వైసిపి రౌడీలు జనసేన వీరమహిళలపై దాడికి తెగబడ్డారని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు.

Andhra Pradesh Nov 16, 2021, 11:03 AM IST

Visakha petrol attack incident accussed harshavardhan died in KGH hospital, vishakapatnamVisakha petrol attack incident accussed harshavardhan died in KGH hospital, vishakapatnam

విశాఖ ప్రేమోన్మాది ఘటన : చికిత్స పొందుతూ మృతి చెందిన హర్షవర్థన్...

ఈ నెల 13న యువతిపై పెట్రోల్ పోసి, తానూ నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమోన్మాది హర్షవర్థన్ మృతి చెందాడు. యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంగానే హర్షవర్ధన్ దాడికి పాల్పడ్డాడని వార్తలొచ్చాయి. పెట్రోల్ దాడి కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. 

Andhra Pradesh Nov 16, 2021, 10:40 AM IST

petrol attack on young woman in Visakhapatnampetrol attack on young woman in Visakhapatnam

Visakhapatnam: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. హోటల్ గదిలో అసలు ఏం జరిగింది..?

విశాఖపట్నం (visakhapatnam)లోని కరాస ప్రాంతానికి చెందిన ఓ యువతి (20), వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి (bhupalpally) చెందిన పలకల హర్షవర్ధన్‌ (21) పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. అయితే హర్షవర్దన్‌ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెబుతున్నారు.

Andhra Pradesh Nov 14, 2021, 9:28 AM IST

Earthquake in Visakhapatnam CityEarthquake in Visakhapatnam City

Earthquake: విశాఖలో భూకంపం... ఇళ్లలోంచి బయటకు పరుగుతీసిన ప్రజలు

విశాఖపట్నంలో ఆదివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. నగరంలోని పలుచోట్ల భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగుతీసారు. 

Andhra Pradesh Nov 14, 2021, 8:36 AM IST

Man dies after being hit by minister avanthi srinivasa convoy vehicle in visakhapatnamMan dies after being hit by minister avanthi srinivasa convoy vehicle in visakhapatnam

విశాఖలో దారుణం... మంత్రి అవంతి కాన్వాయ్ ఢీకొని తాపీ మేస్త్రీ మృతి (వీడియో)

మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొని తాపీ మేస్త్రీ మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబంతో కలిసి సీఐటియూ ఆధ్వర్యంలో మంత్రి ఇంటిఎదుట ధర్నా చేపట్టారు.

Andhra Pradesh Nov 10, 2021, 4:57 PM IST

tdp chief chandrababu letter to dgp gautham sawang over bangarraju murdertdp chief chandrababu letter to dgp gautham sawang over bangarraju murder

లైన్‌మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ.. ‘క్రైమ్ సిటీగా విశాఖ’

విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న బంగార్రాజు హత్యోదంతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. ఈ హత్యలో అధికార పార్టీ నేతల ప్రమేయమున్నదనే ఆరోపణలు రావడంతో చర్చ తీవ్రమైంది. ఈ హత్యపైనే తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. వెంటనే హత్య కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh Nov 6, 2021, 5:12 PM IST