Visa  

(Search results - 446)
 • Pakistan Map
  Video Icon

  INTERNATIONAL22, Oct 2019, 7:31 PM IST

  video : వీసా లేకుండా పాకిస్తాన్ ప్రయాణం

  పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ ను సందర్శించే భారతీయ యాత్రికుల నుండి యేటా 258కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తోంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 571 కోట్లు. పాకిస్తాన్ కర్తార్ పూర్ లోని దర్బార్ సాహిబ్ ఇది సిక్కుల మతగురువు గురునానక్ చివరి విశ్రాంతి స్థలం.

 • Commemoration Day of Police Martyrs at visaka and krishna districts
  Video Icon

  Districts21, Oct 2019, 4:57 PM IST

  video :వ్యవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్న పోలీసులు

  విశాఖలో పోలీసు అమర వీరుల సంస్మరణ వేడుకలు ఘనంగా జరిగాయి.  బీచ్ రోడ్డులోని అమర వీరుల స్థూపం వద్ద అమరులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, ఎస్పీ అట్టాడ బాపూజీ కలసి గౌరవ వందనం చేసి  నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, వ్యవస్థను గాడిలో పెట్టడానికి పోలీసులు ఎంతగానో దోహదం చేస్తున్నారన్నారు. కృష్ణాజిల్లా తిరువూరులో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

 • JNTU civil engineering students strike
  Video Icon

  Districts21, Oct 2019, 4:34 PM IST

  video : JNTU సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన

  సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు విశాఖలో ఆందోళనకు దిగారు. జేఎన్ టీ యూ కాకినాడ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సివిల్ ఇంజనీరింగ్ లో ఇరిగేషన్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ సబ్జెక్టు కేవలం ల్యాబ్ కు మాత్రమే పరిమితమని తొలుత ప్రకటన చేసి, ఇప్పుడు థియరీ ఎగ్జామ్ కూడా రాయాలని పట్టుబడుతుండటంపై విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేసారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనను రాష్ట్ర ఉద్యమం చేస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేసారు.

 • vizag steel plant

  Visakhapatnam21, Oct 2019, 3:45 PM IST

  స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చేతివాటం: రాగి తీగను నడుముకు చుట్టుకుని స్మగ్లింగ్

  ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. విశాఖ నగరంలో ఇలాంటి సంఘటనే జరుగుతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఎంతగా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒక ఉద్యోగి  ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకుని దొంగతనంగా బయటకి తీసుకెళ్తూ సీఐఎస్ఎఫ్‌కు పట్టుబడ్డాడు.

 • pawan

  Andhra Pradesh20, Oct 2019, 5:46 PM IST

  విశాఖలో వచ్చేనెల 3న పవన్ కళ్యాణ్ ర్యాలీ: జనసేన నిర్ణయాలివే

  భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ నవంబర్ 3వ తేదీన విశాఖపట్టనంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ర్యాలీని ఎక్కడి నుండి ఎక్కడి వరకు నిర్వహించాలనే విషయమై స్థానిక పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా జనసేన ప్రకటించింది.

 • గౌతమ్ గంబీర్:    ''మాజీ కేంద్ర మంత్రి, బిజెపి పార్టీకి ఫిల్లర్ వంటి మహోన్నత మహిళ సుష్మా స్వరాజ్ మృతిచెందినట్లు తెలియగానే చాలా బాధపడ్డా. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆదరించేవారు. ఈ కాలంలో సేవాదృక్పథం కలిగిన చాలా తక్కువ మంది రాజకీయ నాయకులలో ఆమె ఒకరు. ఇలాంటి మహా నాయకురాలిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నా. ఈ దేశానికి ఆమె మరణం తీరని లోటు.'' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

  SPORTS20, Oct 2019, 1:12 PM IST

  హ్యాట్సాఫ్ గంభీర్... ప్రపంచానికి మరోసారి నువ్వేంటో తెలియచెప్పావు!

  భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ మరోసారి అతనెంత మానవతావధూ నిరూపించుకున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఒక చిన్నారి శాస్త్ర చికిత్స నిమిత్తం భారత్ రావడానికి వీసా వచ్చేలా చూసాడు. 

 • bharath

  Andhra Pradesh18, Oct 2019, 8:07 PM IST

  చంద్రబాబు ఫ్యామిలీలో టెన్షన్: హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్, ఆస్తులు స్వాధీనం

   శ్రీభరత్ ఆస్తులు స్వాధీనానికి సంబంధించి ఆంధ్రాబ్యాంకు నోటీసులు జారీ చెయ్యడంతో చంద్రబాబు కుటుంబంలో టెన్షన్ నెలకొంది. నారా లోకేష్ కు స్వయానా తోడల్లుడు కావడం, బాలకృష్ణకు శ్రీభరత్ చిన్నల్లుడు కావడంతో చంద్రబాబు ఫ్యామిలీలో ఆందోళన నెలకొంది. 

 • ganta

  Andhra Pradesh18, Oct 2019, 11:28 AM IST

  విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?

  విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా జడ్జి టి.భాస్కరరావు వ్యవహరిస్తారు

 • fisherman happy for ys jagan promises
  Video Icon

  Districts17, Oct 2019, 4:45 PM IST

  వేట నిషేధం రుసుము 4వేలనుండి పదివేలకు పెంపు సర్వత్రా హర్షం (వీడియో)

  విశాఖ జిల్లా భీమిలీ భీచ్ లో ముఖ్యమంత్రి జగన్, మంత్రి అవంతీ శ్రీనివాసరావుల బొమ్మలకు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. మత్స్యకారుల వేట నిషేధం పరిష్కారం 4000 నుండి 10000 లకు ప్రభుత్వం పెంచడం పై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేసారు. పాలాభిషేకం అనంతరం ర్యాలీ   నిర్వహించారు.

 • trump

  NRI17, Oct 2019, 1:30 PM IST

  హెచ్ 1బీ రూల్స్ సడలించండి: ట్రంప్‌కు 60 వర్సిటీల లేఖ.. నిపుణుల కొరత వస్తుందని ఆందోళన

  హెచ్1 బీ వీసా నిబంధనలను సరళతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్లు, డీన్లు లేఖ రాశారు. లేదంటే నిపుణుల కొరత తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • NRI12, Oct 2019, 4:20 PM IST

  3 నెలల ముందే అప్లై చేయాలి: హెచ్1-బీ వీసాపై యూఎస్ ఎంబసీ

  హెచ్1 బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో అడుగు ముందుకేసింది. అమెరికాలో ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం మూడు నెలల ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ దేశ ఎంబసీ ట్వీట్ చేసింది. 
   

 • వైసిపిలో చేరిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపు నాయకులంతా వైసిపిలోకి వస్తారనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి తగిన వ్యూహంతో వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది

  Andhra Pradesh12, Oct 2019, 3:51 PM IST

  జగన్ కన్నెర్రజేస్తే మీ పదవి ఔట్: చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్ ఫైర్

  సీఎం జగన్ కన్నెర్రజేస్తే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. ప్రతిపక్షం ఉండాలన్నే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతామని వస్తున్నా అందుకు జగన్ అంగీకరించడం లేదన్నారు. 

 • మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని అయ్యన్నపాత్రుడు అన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ప్రకటనను బట్టి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని అనుకోవడానికి లేదు. బిజెపి మూడేళ్లలో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎజెండాతో బిజెపి ఎన్నికలకు వెళ్లవచ్చుననే పుకార్లు షికారు చేస్తున్నాయి.

  Andhra Pradesh11, Oct 2019, 5:56 PM IST

  మళ్లీ శ్రీకృష్ణ జన్మస్థానానికే జగన్: అయ్యన్న ఫైర్

   కమీషన్ల కోసమే పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పున: సమీక్ష అంటూ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందేనంటూ శాపనార్థాలు పెట్టారు. 

 • gas cylinder

  Visakhapatnam11, Oct 2019, 1:25 PM IST

  విషాదం: గ్యాస్ లీక్ చేసుకొని తండ్రి సహా ఇద్దరు పిల్లల సూసైడ్

  విశాఖపట్టణంలోని గుడ్లవానిపాలెంలో  శుక్రవారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీక్ చేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన  విశాఖలో సంచలనం సృష్టించింది.

 • goddeti madhavi

  Andhra Pradesh11, Oct 2019, 10:33 AM IST

  నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వైసీపీ మహిళా ఎంపీ వీడియో: ప్రేమికుడితో కలిసి...(వీడియో)

  గొడ్డేటి మాధవి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆమె వెన్నంటే నిలిచారు శివప్రసాద్. ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 17న ఒక్కటికానున్నారు.