Virinchi Varma  

(Search results - 3)
  • uayyala jampala

    News26, Nov 2019, 12:16 PM

    ఉయ్యాలా జంపాలా కాంబో.. మరో బిగ్ ప్లాన్?

    రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో ఎలాంటి సక్సెస్ లు అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాల సినిమా అతని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.  హీరోయిన్ అవికా గోర్ కూడా  ఆ సినిమాతో మంచి అవకాశాలు అందుకుంది. 

  • సాయి ధరమ్ తేజ్ - 466k ఫాలోవర్స్

    ENTERTAINMENT12, Aug 2019, 3:35 PM

    కొత్త దర్శకుడి స్క్రిప్ట్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో

     

    చిత్రలహరి సినిమాతో మొత్తానికి వరుస అపజయాల నుంచి తప్పించుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ.. నచ్చకపోతే వెంటనే నో చెప్పేస్తున్నాడట.

  • kalyan ram

    News23, Jan 2019, 2:01 PM

    అటు ఇటు తిరిగి కళ్యాణ్ దగ్గర వాలింది!

    ఉయ్యాల జంపాల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీరించి వర్మ రాసిన కథ కూడా ఆ విధంగానే హీరోల చుట్టూ దర్శనం చేసింది. ఇక ఫైనల్ గా ఆ కథ నందమూరి హీరో దగ్గర వాలిపోయింది.