Virendra Sehwag

(Search results - 26)

রাহুল তেওয়াটিয়া-

এবারের আইপিএলের অন্যতম সেরা আবিষ্কার বলা হচ্ছে রাজস্থান রয়্যালসের অলরাউন্ডার রাহুল তেওয়াটিয়াকে। ব্য়াটে-বলে দুরন্ত পারফর্ম করছেন তিনি। শেষ ম্য়াচে সানরাইজার্সের বিরুদ্ধে অনবদ্য ইনিংস খেলেছিলেন তিনি। আজও নিজের ফর্ম ধরে রাখতে চাইছেন তিনি।

Cricket18, Oct 2020, 8:46 AM

చాన్స్ ఇస్తే కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తాడు: తెవాటియాపై సెహ్వాగ్

రాజస్తాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా ఐపిఎల్ లో చేస్తున్న ప్రదర్శనకు వీరేంద్ర సెహ్వాగ్ ఫిదా అయ్యాడు. తెవాటియాపై సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీని ఔట్ చేసిన క్యాచ్ ను మరింతగా పొగిడాడు.

dhoni sehwag

Cricket9, Oct 2020, 1:13 PM

కేదార్ బ్యాటింగ్ అద్భుతం... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చుండాలి: సెహ్వాగ్ సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూడటంపై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.

virender sehwag baba

Cricket2, Oct 2020, 5:59 PM

IPL 2020: బాబాగా మారిన వీరేంద్ర సెహ్వాగ్... ట్రంప్‌ను కాపాడతానంటూ..

PL 2020 సీజన్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మెజారిటీ మ్యాచులు నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగుతూ ఐపీఎల్ అభిమానులకు కావాల్సినంత కిక్‌ను అందిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా ఉన్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

Virendra Sehwag

Cricket16, Sep 2020, 5:12 PM

IPL 2020: ఈ సీజన్ చాలా స్పెషల్ అంటున్న వీరూ... ఎందుకంటే...

వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్... క్రికెట్ అభిమానుల్లో వీరూకి ఉండే ఫాలోయింగ్ వేరు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు సెహ్వాగ్. భారత క్రికెట్‌లో అనితర సాధ్యమైన రికార్డులు క్రియేట్ చేసిన వీరూ, ఈ ఐపీఎల్ సీజన్ చాలా ప్రత్యేకమని చెబుతున్నాడు వీరూ.

Indian team 2007 T20 worldcup

SPORTS14, Sep 2020, 3:19 PM

IndvsPak: ఆ విజయానికి సరిగ్గా 13 ఏళ్లు... దాయాదిపై భారత్ బౌల్- అవుట్ విక్టరీ...

2007 వన్డే వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే ఘోరంగా ఓడింది భారత జట్టు. దీంతో సచిన్, ద్రావిడ్, గంగూలీ వంటి స్టార్లు లేకుండానే  మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడింది భారత్. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టి, టీ20 ఫార్మాట్‌లో మొట్టమొదటి విశ్వవిజేతగా నిలిచింది. ధోనీ శకానికి ప్రారంభంగా చెప్పుకునే ఈ టోర్నీలో దాయాది దేశాలు భారత్, పాక్ రెండు సార్లు తలబడ్డాయి. గ్రూప్ దశలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా, అనేక ట్విస్టులతో సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాక్. బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే గంభీర్, సెహ్వాగ్ అవుట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. అయితే రాబిన్ ఊతప్ప 50, ధోనీ 33, ఇర్ఫాన్ పఠాన్ 20 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 141 పరుగులు చేయగలిగింది.

CSK captain MS Dhoni

SPORTS14, Sep 2020, 12:19 PM

IPL2020: సీఎస్‌కే జట్టు ధోనీ కంటే ముందు ఆ క్రికెటర్‌నే తీసుకోవాలని అనుకున్నారట...

ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కంటే సీఎస్‌కేకి క్రేజ్ ఎక్కువ. దీనికి ఒకే ఒక్క కారణం... మహేంద్ర సింగ్ ధోనీ. తన కెప్టెన్సీతో భారత జట్టుకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలబెట్టాడు. 8 సార్లు ఫైనల్ ఆడిన చెన్నై, పదిసార్లు ప్లే ఆఫ్ చేరుకుంది. రెండేళ్లు నిషేధం పడినా మూడు సార్లు టైటిల్ గెలిచి, ముంబై తర్వాతి స్థానంలో ఉంది. దీనంతటి కారణం కూడా మిస్టర్ కూల్ మాహీ కెప్టెన్సీయే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం లీగ్ ఆరంభంలో ధోనీని కొనడానికి ఆసక్తి చూపించలేదట. వారి ఫోకస్ మొత్తం వేరే ప్లేయర్ మీద ఉందట. అతను మరెవ్వరో కాదు, ‘డాషింగ్ ఓపెనర్’ వీరేంద్ర సెహ్వాగ్.

• বীরেন্দ্র সেওবাগ

Cricket11, Apr 2020, 7:38 AM

భజరంగబలి... కరోనా నడ్డి విరగ్గొట్టాలి: వీరేంద్ర సెహ్వాగ్, వీడియో వైరల్

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భారత మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మరోసారి టిక్ టాక్ లో ప్రత్యక్షమయ్యారు. హనుమాన్ చాలీసా చదువుతూ కరోనా నడ్డి విరగ్గొట్టాలని ఆ దేవుడిని ప్రార్థించడంతోపాటు అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలిపాడు.

• undefined

Opinion28, Oct 2019, 4:22 PM

టెస్టు వేదికలపై కోహ్లీ కామెంట్: దాని ఆంతర్యం ఏమిటి?

దేశం మొత్తమ్మీద 5 టెస్టు వేదికలను పెడితే సరిపోతుంది అన్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో ఇలా 5 వేదికలను మాత్రమే గుర్తిస్తే అభిమానులు స్టేడియాలు తరలి వస్తారా? లేదా ఇంకేమైనా చేయవలిసి ఉంటుందా చూద్దాం..

• রোহিত শর্মার রেকর্ড

Cricket20, Oct 2019, 5:12 PM

రాంచి టెస్ట్: ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రో'హిట్' రికార్డు

డబల్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు గేల్ అయినా, టెండూల్కర్ అయినా, సెహ్వాగ్ అయినా తొలుత టెస్టుల్లో డబల్ సెంచరీలు కొట్టి ఆ తరువాత వన్డేల్లో కొట్టారు. కానీ రోహిత్ మాత్రం డిఫరెంట్. వన్డేల్లో డబల్ సెంచరీ కొట్టిన తరువాత టెస్టుల్లో డబల్ సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

• Sehwag

CRICKET4, Oct 2019, 8:44 PM

''ఇమ్రాన్...నువ్వసలు పాక్ ప్రధానివేనా...?'': యాంకర్ చీవాట్లపై సెహ్వాగ్ సెటైర్స్ (వీడియో)

ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికన భారత్ పై విషంచిమ్మిన పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు.

• ఇక రవిశాస్త్రి తర్వాత టీమిండియా ఛీప్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతడు కూడా భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలను స్వీకరించడానికి సుముఖంగా వున్నాడు. బిసిసిఐ కూడా ఇతడిపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల సెహ్వాగ్ టీమిండియా చీఫ్ కోచ్ గా నియామకమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

CRICKET21, Aug 2019, 9:33 PM

చీఫ్ కోచ్ పదవికి ఎందుకు దరఖాస్తు చేయలేదంటే: సెహ్వాగ్

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి ఎందుకు దరఖాస్తు చేయలేదో వీరేంద్ర సెహ్వాగ్ బయటపెట్టాడు. అలాగే శ్రీశాంత్ జీవితకాల  నిషేధాన్ని తగ్గించడంపై కూడా సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

• kumble

CRICKET21, Aug 2019, 8:07 PM

''టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా కుంబ్లే''

భారత జట్టు కోసం ఆటగాళ్లను ఎంపికచేసే బాధ్యతను అనిల్ కుంబ్లేకు అప్పగించాలని మాజీ  క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ఇప్పుడున్న  ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమీటీని తొలగించాలని పరోక్షంగా బిసిసిఐకి  సూచించాడు.

• Virendra sehwag's wife Business partner did fraud with her about 4.5 crore rupees

CRICKET21, Aug 2019, 4:23 PM

మంచి భార్య ఎవరంటే...: సెహ్వాగ్ ఫన్నీ కామెంట్స్

టీమిండియా మాజీ  డాాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి సోషల్ మీడియాలో సరదా కామెంట్స్ చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే గిల్లికజ్జాలపై అతడు తనదైన స్టైల్లో కామెడీ పంచులు విసిరాడు.

• cricketter sewag  announcement

CRICKET13, Aug 2019, 8:24 PM

ఆర్యభట్ట గౌరవార్థమే అలా చేశా: తన డకౌట్లపై సెహ్వాగ్ సెటైర్లు

టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ వుంటూ తనదైన టైమింగ్ పంచులతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా అతడు తనపై తానే సెటైర్లు వేసుకుంటూ ఓ ట్వీట్ చేశాడు.

• ఇక రవిశాస్త్రి తర్వాత టీమిండియా ఛీప్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతడు కూడా భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలను స్వీకరించడానికి సుముఖంగా వున్నాడు. బిసిసిఐ కూడా ఇతడిపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల సెహ్వాగ్ టీమిండియా చీఫ్ కోచ్ గా నియామకమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

CRICKET13, Aug 2019, 4:54 PM

టీమిండియా సెలెక్టర్ గా అవకాశం వచ్చేనా...?: సెహ్వాగ్

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ జట్టుకు ఎలా సేవచేయాలనుకుంటున్నాడో బయటపెట్టాడు. అయితే తనకు అవకాశమిచ్చేది ఎవరో తెలియడం లేదంటూ ట్విట్టర్ ద్వారా  మనసులో మాటను బయటపెట్టాడు.