Virataparvam  

(Search results - 13)
 • undefined

  Entertainment11, Jun 2020, 12:40 PM

  సాయి పల్లవి గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు!

  మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమమ్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తరువాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయిన ఈ ముద్దుగుమ్మ గురించి అభిమానులకు తెలియని కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం.

 • undefined

  Entertainment6, Jun 2020, 4:12 PM

  నా కెరీర్‌లో అది టఫ్‌ ఎపిసోడ్‌.. ఆసక్తికర విషయం చెప్పిన సాయి పల్లవి

  ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మల్లార్ బ్యూటీ సాయి పల్లవి. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.

 • undefined

  Entertainment4, Jun 2020, 10:08 AM

  విరాటపర్వం నుంచి ప్రియమణి లుక్‌!

  తాజాగా ఈ సినిమాలోని మరో లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఈ సినిమాతో చాలా రోజుల తరువాత ప్రియమణి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం సినిమాలోని ప్రియమణి లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్.

 • undefined

  Entertainment9, May 2020, 10:43 AM

  అంచనాలు పెంచేస్తున్న సాయి పల్లవి లుక్‌.. అమర వీరుల స్థూపం దగ్గర ఒంటరిగా!

  విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది. ఓ అమర వీరుల స్థూపం దగ్గర ఒంటరిగా కూర్చున సాయి పల్లవి స్టిల్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు దర్శకుడు వేణు ఉడుగుల.

 • <p>Virata parvam</p>

  Entertainment24, Apr 2020, 8:27 AM

  ‘విరాటపర్వం’ కి పెద్ద సమస్య వచ్చి పడిందే

  ఈ సినిమా మొదలైన తర్వాత కొద్ది రోజులు షూటింగ్ బాగానే జరిగినా ఈ లోగా రానా కు హెల్త్ ప్లాబ్లంల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అన్నీ సెట్ అయ్యి... మళ్లీ రానా సీన్ లోకి వచ్చి షూట్ మొదలెట్టారు. ఈ సమ్మర్ లో షూట్ ఫినిష్ చేసి, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. 

 • virataparvam

  News13, Nov 2019, 10:43 AM

  విరాటపర్వం: డైరెక్టర్ కి, కెమెరామెన్ కి గొడవ..?

  'విరాటపర్వం' సినిమాకి వేణు ఊడుగుల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో మేకర్లకు ఎలాంటి సమస్య లేదు. 

 • రానా దగ్గుబాటి - 3.2 మిలియన్ ఫాలోవర్స్

  News5, Nov 2019, 10:45 AM

  మరో నెల రోజులు రెస్ట్.. డైరెక్టర్ కి షాకిస్తోన్న రానా!

  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రానా మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ఆ లెక్కన చూసుకుంటే డిసంబర్ 1వరకు రానా 'విరాటపర్వం' సెట్స్ పైకి వచ్చే అవకాశాలు లేవు. చాలా కాలంగా రానా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు.

 • Sai Pallavi

  News31, Oct 2019, 4:17 PM

  మాజీ నక్సలైట్ వద్దకు వెళ్లిన హీరోయిన్.. కారణం ఇదే!

  భల్లాల దేవుడు రానా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం విరాటపర్వం. యువ దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. రానా మరోసారి ప్రయోగాత్మక కథని ఎంచుకున్నాడు. విభిన్న పాత్రలు, కథలతో రానా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

 • tabu

  ENTERTAINMENT9, Aug 2019, 10:51 AM

  రానా సినిమా నుంచి తప్పుకున్న సీనియర్ నటి?

  సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన సీనియర్ నటి టబు మళ్ళీ చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకుంది. గత కొన్నాళ్లుగా ఆమెకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా చేయడానికి ఒప్పుకోలేదు. 

 • Sai Pallavi

  ENTERTAINMENT1, Jul 2019, 9:05 PM

  సాయి పల్లవి పిక్ లీక్.. విరాటపర్వంలో ఇలా!

  సాయి పల్లవి, రానా ఇద్దరిలో ఓ పోలిక ఉంది.. తాము నటించిన చిత్రాల్లో వైవిధ్యం ఉండాలని, నటనకు ప్రాధ్యానత ఉండాలని ఉండాలని ఇద్దరూ కోరుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తున్నారు.

 • undefined

  ENTERTAINMENT19, Jun 2019, 3:54 PM

  నక్సలైట్ తో సాయి పల్లవి ఇంటర్వ్యూ!

  విరాటపర్వం కథ లీకైందంటూ వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడట. 

 • ఏడాది రూ.6 నుండి 8 కోట్లు సంపాదించే రానా నికర ఆదాయపు విలువ రూ.142 కోట్లు. ఈ హీరో వాడే కారు ఖరీదు రెండు కోట్లకు పైమాటే. మరి రానా వాడే లగ్జరీ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం!

  ENTERTAINMENT10, Jun 2019, 9:27 AM

  రానా విరాటపర్వం.. నెగిటివ్ టచ్!

  మొదటిసారి రానా - సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించనున్న ఈ సినిమా గత కొంత కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ దర్శకుడు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుపుతున్నాడు. 

 • Sai Pallavi

  ENTERTAINMENT2, May 2019, 3:39 PM

  దర్శకనిర్మాతలను సాయి పల్లవి బెదిరిస్తోందా..?

  తమిళ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో 'ఫిదా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది.