Virat Kohli Fitness  

(Search results - 4)
  • BCCI prepares 4 stage plan to bring Team India Cricketers back onto Fitness track

    CricketMay 16, 2020, 10:41 AM IST

    టీమిండియా క్రికెటర్లను గాడిలో పెట్టడానికి 4 దశల ప్రణాళిక, మొదలైన ఫేజ్-1

    బీసీసీఐ భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు కోసం నాలుగు దశలతో కూడిన బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. లాక్‌డౌన్‌లో క్రికెటర్ల శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ కోసం ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో కోచ్‌లు, సహాయక సిబ్బంది ఓ జట్టుగా పని చేస్తున్నారు. 

  • Virat Kohli Rewarded Himself With "Chicken Burger, Chocolate Shake" After 235-Run Knock Against England

    CricketDec 2, 2019, 1:46 PM IST

    ఫిట్నెస్ పక్కన పెట్టి.. బర్గర్, చాక్లెట్ షేక్ లాగించిన కోహ్లీ.. కారణం ఇదే

    2016లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు విరాట్ కోహ్లీ బీభత్సం సృష్టించాడు. దాదాపు 235 పరుగులు చేశాడు. జయంత్ యాదవ్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

  • India vs Bangladesh: Mayank Agarwal, Virat Kohli Talk About Fitness, Mindset And Putting Team First. Watch

    CricketNov 16, 2019, 11:19 AM IST

    మయాంక్ ఫిట్ నెస్ సీక్రెట్ కూపీలాగిన విరాట్( వీడియో)

    మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని అనంతరం ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు బ్యాట్‌ చూపిస్తూ అభివందనం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ డబుల్ సెంచరీ చేశానని చేతివేళ్లతో కెప్టెన్‌ కోహ్లీకి సైగలు చేశాడు. 

  • team india captain virat kohli reveals his fitness secreate

    CRICKETJul 24, 2019, 7:51 PM IST

    నా ఫిట్‌నెస్ రహస్యమదే...అతడే నా మొదటి గురువు: విరాట్ కోహ్లీ

    భారత జట్టులో అత్యంత ఫిట్ గా వుండే ఆటగాడు ఎవరంటే టక్కున వినిపించే పేరు విరాట్ కోహ్లీ. ఇతర ఆటగాళ్లు కూడా అతడిలా పిట్ గా వుండాలని ప్రయత్నిస్తుంటారు కూడా. అలా ఈ విషయంలో రోల్ మోడల్ గా మారిని కోహ్లీ తాాజాగా తన  ఫిట్ నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు.