Search results - 261 Results
 • Virat Kohli

  SPORTS19, Jan 2019, 11:19 AM IST

  ప్రత్యక్షసాక్షిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది.. అనుష్క శర్మ

  ఆసిస్ గడ్డపై టీం ఇండియా చరిత్ర సృష్టించింది. దాదాపు 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల కలని కోహ్లీసేన సాకారం చేసింది. 

 • mahesh babu

  ENTERTAINMENT19, Jan 2019, 8:04 AM IST

  అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

  ఆస్ట్రేలియాపై విజయం సాదించిన టీమిండియానకు మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియాలో తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచిన టీమిండియాకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

 • Dhoni-Kohli

  CRICKET18, Jan 2019, 5:12 PM IST

  కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

  ఆస్ట్రేలియా పర్యటనను భారత జట్టు ఘనంగా  ముగించింది. ఇప్పటికే ఆసిస్‌ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించి  కోహ్లీ సేన చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయాన్ని అందుకుంది. తాజాగా మూడు వన్డేల సీరిస్ ను కూడా 2-1 తేడాతో గెలుచుకుని కెప్టెన్ గా కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు.ఆస్ట్రేలియా జట్టుపై వరుసగా ఇలా టెస్ట్ సీరిస్, వన్డే సీరిస్ లను గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే టీ20, టెస్ట్, సీరిస్ లను సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.  

 • india win odi series

  CRICKET18, Jan 2019, 7:43 AM IST

  ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

  ఆస్ట్రేలియా గడ్డపై ఆతిథ్య జట్టును మట్టి కరిపించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకుని తనకు తిరుగులేదని చాటి చెప్పింది. చివరి రెండు వన్డే మ్యాచుల విజయంలోనూ సీనియర్ ఆటగాడు ధోనీ కీలక పాత్ర పోషించడం శుభపరిణామం. 

 • virat kohli

  SPORTS16, Jan 2019, 4:07 PM IST

  జనవరి15..మూడేళ్లుగా కోహ్లీకి కలిసొస్తున్న రోజు

  టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకీ... జనవరి 15వ తేదీకి ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఎందుకంటే.. ఆ రోజున కోహ్లీ ఆట ఆడాడు అంటూ.. సెంచరీలు బాదాల్సిందే. 

 • virat kohli

  CRICKET16, Jan 2019, 1:38 PM IST

  ఆ రికార్డు బ్రేక్ చేయడం కోహ్లీ ఒక్కడికే సాధ్యం: అజారుద్దీన్

  ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్‌‌పై భారత్ ఆశలు వదులోకుండా వుండేలా అడిలైడ్ వన్డే విజయం దోహదపడింది. ఈ గెలుపు ద్వారా మూడు వన్డేల సీరిస్‌లో భారత్, ఆస్ట్రేలియా 1-1 తో సమంగా నిలిచాయి. ఇలా భారత జట్టును ఆసిస్ జట్టుతో పోటీలో వుండేలా చేసింది రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీనే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా మరోసారి తన అద్భుత ప్రదర్శనతో భారత జట్టును గెలిపించిన కోహ్లీపై మరోసారి మాజీలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరబాదీ, మాజీ టీంఇండియా కెప్టెన్ అజారుద్దిన్ కూడా కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. 

 • CRICKET16, Jan 2019, 8:33 AM IST

  ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

  ఆస్ట్రేలియాతో జరుగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇలా కీలకమైన సమయంలో పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ఈ విజయం నావల్ల కాదు...మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వల్లే సాధ్యమయ్యిందని కొనియాడుతూ కోహ్లీ తన సింప్లిసిటీ, క్రీడాస్పూర్తిని మరోసారి చాటుకున్నారు. 

 • Ravindra Jadeja

  CRICKET15, Jan 2019, 12:24 PM IST

  జడేజా షార్ప్ త్రో చూశారా: ఖవాజాకు షాక్

  19వ ఓవరులో జడేజా అత్యంత అద్భుతంగా విసిరిన బంతి వికెట్లను పడగొట్టింది. దాంతో ఖవాజా అవుటయ్యాడు. అతని అద్భుతమైన ఫీల్డింగ్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

 • MS Dhoni

  CRICKET15, Jan 2019, 9:36 AM IST

  ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం

  ఆస్ట్రేలియా తొలి వన్డేలో విజయం సాధించి 1-0 ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచు కూడా ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ గెలుచుకుంటుంది. భారత్ విజయం సాధిస్తే మూడో వన్డే కీలకంగా మారుతుంది.

 • SPORTS14, Jan 2019, 12:11 PM IST

  ‘‘కోహ్లీ.. దృష్టి మ్యాచ్ మీద పెట్టు.. అనుష్క మీద కాదు’’

  కోహ్లీ కాస్త మ్యాచ్ నుంచి విరామం దొరకగానే.. తన భార్య,బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మకి సమయం కేటాయించాడు. 

 • Rohit Sharma vs Australia

  CRICKET13, Jan 2019, 9:40 AM IST

  ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

  రోహిత్ శర్మ అభిప్రాయం విరాట్ కోహ్లీ అభిప్రాయానికి భిన్నమైంది. అయితే, అంబటి రాయుడు నాలుగో స్థానంలో బాగానే రాణిస్తున్నాడని రోహిత్ అభిప్రాయపడ్డాడు. కానీ, బ్యాటింగ్ ఆర్డర్ లో కెప్టెన్ దే తుది నిర్ణయమని అన్నాడు. 

 • Virat Kohli

  CRICKET13, Jan 2019, 8:34 AM IST

  అదే కొంప ముంచింది: ఓటమిపై కోహ్లీ రియాక్షన్

  శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లీ మాట్లాడాడు.

 • australia win

  CRICKET12, Jan 2019, 7:40 AM IST

  సిడ్నీ వన్డే: రోహిత్ సెంచరీ వృధా...34 పరుగుల తేడాతో భారత్ ఓటమి

  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు ఎంఎస్ ధోనీ అర్థసెంచరీ సాధించాడు.

 • India vs Australia

  SPORTS11, Jan 2019, 12:20 PM IST

  పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

  టీం ఇండియా క్రికెటర్లు.. కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యాలు చేసిన వివాదాస్పద కామెంట్స్ పై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. 

 • virat

  business11, Jan 2019, 8:47 AM IST

  బ్రాండ్ల మూల‘విరాట్’:18% పెరిగిన వాల్యూ.. జంటగానూ కింగే

  టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు.. వివిధ వస్తువుల బ్రాండ్ల ప్రచారకర్తగానే అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 2017తో పోలిస్తే 2018లో 18 శాతం పెంచుకున్న విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ 170.9 మిలియన్ల డాలర్లను చేరుకున్నది. జంట గానూ 40 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉన్నారు విరాట్ జోడీ. ఇక వ్యక్తిగతంగా బాలీవుడ్ తార దీపికా పదుకునే మాత్రమే కోహ్లీకి అత్యంత దగ్గరలో ఉన్నారు.