Virat Kohli

(Search results - 1303)

இந்நிலையில், சமகால கிரிக்கெட்டின் தலைசிறந்த வீரராக திகழும் விராட் கோலி தான், தனது வாழ்க்கையில் தான் பார்த்த மிகச்சிறந்த வீரர் என்று ஆஸ்திரேலிய அணியின் தலைமை பயிற்சியாளர் ஜஸ்டின் லாங்கர் தெரிவித்துள்ளார்.

Cricket25, Nov 2020, 1:08 PM

భారత్-ఆసిస్ సిరీస్.. అలా చేస్తూ ఊరుకోం: జస్టిన్ లాంగర్

స్లెడ్జింగ్‌ పేరిట హద్దులు దాటి ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు.

स्मिथ को बताया बेहतरीन बल्लेबाज

जिम्बाब्वे के पूर्व क्रिकेटर प्रॉमी बांग्वा से बातचीत के दौरान ब्रेट ली ने स्टीव स्मिथ को बेहतरीन बल्लेबाज बताया। उन्होंने कहा कि पिछले एक साल के भीतर स्मिथ ने अपनी बल्लेबाजी में काफी बदलाव किया है। अब वे एकदम अलग तरह के बल्लेबाज हैं। ली ने कहा कि हाल में स्मिथ ने जैसा खेला है, वह उनके करियर में एक नई बात है।

Cricket24, Nov 2020, 5:53 PM

విరాట్, రోహిత్ లేకపోతే భారత జట్టు చాలా వీక్... ఓడించడం చాలా ఈజీ... స్టీవ్ స్మిత్ కామెంట్స్!

క్రికెట్‌లో విజయం కోసం ఏ చేయడానికైనా వెనకాడని జట్టు ఆస్ట్రేలియా. అందుకే కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యం చూపించింది ఆస్ట్రేలియా. ఇప్పుడు టీమిండియా టైమ్ నడుస్తోంది. అయితే ఇరుజట్ల మధ్య ఆధిక్యం ఎవ్వరితో తేలాలంటే ఆసీస్ టూర్‌లో టీమిండియా ప్రదర్శనే కొలమానం కానుంది. దీంతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు మాటల యుద్ధానికి తెర తీశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.

• Virat Kohli, Rohit Sharma

Cricket24, Nov 2020, 4:05 PM

ICC అవార్డ్స్ ఆఫ్ ది డికేడ్... దశాబ్ది అవార్డుల నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారంటే...

ఐసీసీ ర్యాంకింగ్‌లో టాప్‌లో నిలవడం ఓ గొప్ప ఖ్యాతిగా భావిస్తారు క్రికెటర్లు. ఏటా అందించే ఐసీసీ అవార్డులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. అలాంటిది ఈసారి దశాబ్దానికి సంబంధించి అవార్డులను ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. 2011 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటిక పురుషుల, మహిళల క్రికెటర్లకు ఈ అవార్డులు దక్కబోతున్నాయి. ఈ నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారంటే...

Virat Kohli

Cricket24, Nov 2020, 1:17 PM

టీమిండియా టెస్టుల్లో 4-0 తేడాతో వైట్‌వాష్ అవుతుంది... విరాట్ ఆడకబోతే... ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్!

ఆస్ట్రేలియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియాకి ఐదో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ మైకేల్ క్లార్క్. 2015లో న్యూజిలాండ్‌పై వరల్డ్‌కప్ సాధించిన మైకేల్ క్లార్క్, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ సిరీస్ ఆరంభానికి ముందు ‘టీమిండియా వన్డే, టీ20ల్లో రాణించకపోతే టెస్టుల్లో 4-0 తేడాతో చిత్తుగా ఓడుతుందని’... వ్యాఖ్యలు చేశాడు మైకేల్ క్లార్క్.

rohit

Cricket24, Nov 2020, 12:30 PM

రోహిత్ శర్మ ఈ పరిస్థితికి భారత జట్టులో ‘కుళ్లు’ రాజకీయాలే కారణమా? విరాట్‌తో విభేదాలే...

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే గత ఏడాది కాలంగా వినిపిస్తున్న వార్త. తాజాగా ఆస్ట్రేలియా టూర్‌కి జట్టును ప్రకటించినప్పుడు ఎంపిక కాని రోహిత్ శర్మ... ఇప్పుడు టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత క్రికెట్ జట్టులో రాజకీయాలు తారాస్థాయికి చేరాయనే చర్చ నడుస్తోంది. బీసీసీఐ పక్షపాత ధోరణిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు అభిమానులు.

Rohit Sharma Virat Kohli

Cricket24, Nov 2020, 11:07 AM

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్... పార్థీవ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు...

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ ఛాంపియన్ గెలిచి ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. దీంతో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా నియమించాలని కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌తో సహా చాలామంది డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పార్థీవ్ పటేల్ కూడా చేరిపోయాడు.

ஷமி அவ்வளவு பெரிய உயரமெல்லாம் இல்லை. ஆனால் அவரது பவுன்ஸர் பேட்ஸ்மேனின் தோள்பட்டை மற்றும் தலைக்கு வரும். அதை ஆடுவது கடினம். ஷமி சரியான ரிதமில் இருந்தால், அவரது பவுலிங்கை ஆடுவது மிகக்கடினம் என்று கவாஸ்கர் தெரிவித்தார்.

Cricket24, Nov 2020, 10:41 AM

నేను మళ్లీ ఫామ్‌లోకి వచ్చా, కాసుకోండి... భారత బౌలర్లకు స్టీవ్ స్మిత్ హెచ్చరిక...

టెస్టు క్రికెట్‌లో టాప్ బ్యాట్స్‌మెన్ ఎవరు అనే విషయంపై విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో స్మిత్ టెస్టుల్లో బెస్ట్ అని కొందరంటే, ఏ ఫార్మాట్ అయినా విరాట్ కోహ్లీయే ‘కింగ్’ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా రాణించలేదు. కోహ్లీ పర్వాలేదనిపించినా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం మరీ నిరాశపూరిత ప్రదర్శన ఇచ్చాడు.

దురుసు ప్రవర్తనకి మారుపేరైన ఆస్ట్రేలియా క్రికెటర్లకే వెన్నులో వణుకుపుట్టించిన కోహ్లీ, అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...

Cricket23, Nov 2020, 3:46 PM

విరాట్ త్వరలోనే దాన్ని చేసి చూపిస్తాడు... కోహ్లీ స్థానంలో అతనే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్స్...

టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ... టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా టెస్టుల్లో భారత జట్టును టాప్‌ ప్లేస్‌లో నిలిపిన కోహ్లీ... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది టీమిండియా. ఈసారి కోహ్లీ ఆ లోటు తీర్చుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.

adam zampa kohli

Cricket23, Nov 2020, 2:50 PM

విరాట్ కోహ్లీ ఆ వీడియో చూసి, గట్టిగా నవ్వాడు... నాకు అలా వాట్సాప్ చేశాడు.. ఆడమ్ జంపా వ్యాఖ్యలు...

విరాట్ కోహ్లీ... మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్. ఎవ్వరైనా ఫీల్డర్ క్యాచ్ జారవిడిచినా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదుతున్నా ఆవేశంతో ఊగిపోతూ కోపంగా కనిపిస్తాడు విరాట్ కోహ్లీ. అయితే మనం మైదానంలో చూసే విరాట్ కోహ్లీ వేరని, బయట నడుచుకునే విరాట్ వేరని అంటున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ ఆడమ్ జంపా. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌కి, సహచరులతో అతను ప్రవర్తించే తీరు చూసి ఆశ్చర్యపోయారట.

ஆஸ்திரேலியாவுக்கு எதிராக ஒருநாள் மற்றும் டி20 தொடர்களில் முதலில் விளையாட இருந்தாலும், கடைசியாக நடைபெற உள்ள டெஸ்ட் தொடருக்கு முக்கியத்துவம் அளிப்பதாக தெரியவந்துள்ளது.

Cricket23, Nov 2020, 1:09 PM

భార్య వెంటే ఉండాలని విరాట్ కోహ్లీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు... భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి...

INDvsAUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభం నుంచి అందరూ చర్చించుకుంటున్న విషయం ఒకటే విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్.... ఆస్ట్రేలియాలాంటి పటిష్ట జట్టుపై, అదీ కూడా ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఒకే టెస్టు ఆడి, స్వదేశానికి వస్తుండడంపై ఒక్కోరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ లేకపోతే భారత జట్టు కొందరు అంచనా వేస్తుంటే... విరాట్ కోహ్లీ లేకపోతేనే టీమిండియా ప్లేయర్లు మరింత మెరుగ్గా ప్రదర్శన ఇస్తారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడు.

वहां से विराट ऑस्ट्रेलिया चले गए। वहां वो एक टेस्ट मैच खेलेंगे जिसके बाद वो वापस इंडिया आ जाएंगे। लेकिन दुबई से अनुष्का वापस इंडिया आ गईं।

Entertainment23, Nov 2020, 11:23 AM

గర్భంతో షూటింగ్ సెట్స్ లోకి అనుష్క శర్మ...వైరల్ అవుతున్న ఫోటోలు

అనుష్క శర్మ గర్భవతి అయి కూడా షూటింగ్ లో  పాల్గొంది అనుష్క శర్మ. బేబీ బంప్ తో ఆమె కార్ వాన్ నుండి బయటికి వస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

గాయం పూర్తిగా తగ్గని కారణంగానే రోహిత్ శర్మను వన్డేలు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంచిన సెలక్టర్లు... టెస్టు సిరీస్‌కు మాత్రం ఎంపిక చేశారు...

Cricket22, Nov 2020, 6:58 PM

నేను కెప్టెన్‌గా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు... ముంబై కాకుండా ఏ టీమ్ అయినా... రోహిత్ శర్మ కామెంట్స్...

ఐపీఎల్2020 విజయం రోహిత్ శర్మకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. రోహిత్ శర్మకు భారత టీ20 కెప్టెన్సీ ఇవ్వాల్సిందేనని కొందరు పట్టుబడుతుంటే... మరికొందరు మాత్రం రోహిత్ శర్మకు దొరికిన జట్టు గట్టిది కాబట్టే విజయాలు దక్కుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వంటి వాళ్లే ముంబై ఇండియన్స్ కాకుండా మరో జట్టును రోహిత్ శర్మ నడిపించలేడని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై స్పందించాడు రోహిత్ శర్మ.

ఇద్దరు కెప్టెన్లు ఉంటే, ఇతను టెస్టుల్లో నాకు కెప్టెన్‌... కాబట్టి ఆ ప్లేయర్‌ను నేనేమీ అనలేను, ఏదీ గట్టిగా చెప్పలేను... అనే భావన టీ20 కెప్టెన్‌కి రావచ్చు... ఇలా వస్తే ఆట ప్రభావితం అవుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్...

Cricket22, Nov 2020, 6:19 PM

విరాట్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేయలేడు, ఆ ప్లేస్‌లో అతనైతే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్!!

ఆసీస్ టూర్‌లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం మీద కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ స్థానాన్ని టెస్టుల్లో భర్తీ చేసేది ఎవరనే టాపిక్‌పైనే ఫోకప్ పెడుతున్నారు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి టెస్టు ముగిసిన తర్వాత భారత సారథి విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడు. పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి పయనమయ్యే కోహ్లీ స్థానాన్ని అందరూ భావిస్తున్నట్టుగా రోహిత్ శర్మ భర్తీ చేయలేడని అంటున్నాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.

‘ఓసారి రికార్డులను పరిశీలిస్తే... విరాట్ కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించింది. ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, ఆప్ఘనిస్థాన్‌పై టెస్టు మ్యచుతో పాటు నిదహాస్ ట్రోఫీ, 2018 ఆసియా కప్‌... ఇలా విరాట్ లేని ప్రతీ మ్యాచులో టీమిండియా గెలిచింది...

Cricket22, Nov 2020, 5:31 PM

మన క్రికెటర్లు ఏం చదువుకున్నారో తెలుసా... బడి నుంచి బరిలో దిగిన టీమిండియా ప్లేయర్లు ఎవరంటే...

ప్రతీ భారతీయుడికి ఉండే రెండు కామన్ కాలక్షేపం సినిమా, క్రికెట్... ఆట వస్తే బ్యాటు పట్టుకుని క్రికెటర్‌గా ఎదగాలని కల కంటారు లేదా... యాక్టింగ్ వేస్తే కెమెరా ముందుకొచ్చి హీరోగా చెలరేగిపోవాలని ఆశపడతారు. పుస్తకం తీసి చదువుకొమ్మంటే అందరికీ గుర్తొచ్చే కామన్ డైలాగ్ కూడా ఇదే... ‘రామరావు ఏం చదివాడు? సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు?’ అని! మరి ఇప్పుడు టీమిండియాలో అదరగొడుతున్న మన క్రికెటర్లు ఏం చదివారో తెలుసా...

ಟೂರ್ನಿ ಆರಂಭಕ್ಕೂ ಮುನ್ನ ಐಪಿಎಲ್ ಟೈಟಲ್ ಪ್ರಾಯೋಜಕತ್ವದಿಂದ ವಿವೋ ಮೊಬೈಲ್ ಹಿಂದೆ ಸರಿದಿತ್ತು. ಹೀಗಾಗಿ ಡ್ರೀಮ್ 11 ಬಿಡ್ಡಿಂಗ್ ಮೂಲಕ ಟೈಟಲ್ ಪ್ರಾಯೋಜಕತ್ವ ಪಡೆದುಕೊಂಡಿತ್ತು.

Cricket22, Nov 2020, 2:11 PM

ఐపీఎల్ పనికి మాలిన లీగ్... ఏ జట్టు కూడా ప్లేయర్లను పంపించొద్దు... ఆలెన్ బోర్డర్ షాకింగ్ కామెంట్స్..

ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 13 అంచెలుగా సాగుతున్న ఐపీఎల్‌కి యేటికేటికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. 2020 సీజన్‌కి వచ్చిన రికార్డు వ్యూయర్‌షిప్ దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల క్రికెట్‌కి పైసా ఉపయోగం లేదని, కేవలం క్రికెటర్ల జేబులు నింపడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆలెన్ బోర్డర్.