Search results - 286 Results
 • team india huddle odi

  CRICKET15, Feb 2019, 5:19 PM IST

  ఆసీస్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత జట్టు ఇదే..

  ఆస్ట్రేలియాతో ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్న టీ20, వన్డే సీరిస్‌ల కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ వన్డే సీరిస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సీరిస్ కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరుగుతున్న ఈ సీరిస్ ద్వారా మళ్లీ భారత జట్టు పగ్గాలని చేపట్టనున్నాడు. అయితే పెద్దగా మార్పులేమీ లేకుండానే బిసిసిఐ భారత జట్లును ఎంపికచేసింది. 

 • Kohli Anushka valentine day

  CRICKET14, Feb 2019, 5:45 PM IST

  కోహ్లీ, అనుష్క దంపతుల వాలంటైన్స్ డే సంబరాలు... ఎక్కడో తెలుసా?

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్క నటి  అనుష్క శర్మ గతేడాది పెళ్లి బంధంతో దంపతులుగా మారిన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయిన తర్వాత వీరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గతంలో ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో ఈ జంట మీడియాకు భయపడి తమకు సంబంధించిన విషయాలు, ఫోటోలు భయటకు రానిచ్చేవారు కాదు. దీంతో వారి మధ్య ప్రేమ ఏ స్థాయిలో వుందో ఎవరికీ తెలిసేది కాదు.

 • virat

  CRICKET14, Feb 2019, 4:54 PM IST

  తిరిగి జట్టులోకి చేరిన కోహ్లీ, బుమ్రా..ఆసీస్‌తో సిరీస్‌లో బరిలోకి

  విశ్రాంతి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి చేరనున్నారు. త్వరలో జరగున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పలువురు కోహ్లీ, బుమ్రాకు న్యూజిలాండ్ ‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు, ఐదు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్‌కు విశ్రాంతి నిచ్చింది. 

 • Babar Azam

  SPORTS13, Feb 2019, 3:46 PM IST

  కోహ్లీతో నన్ను పోల్చకండి.. పాక్ క్రికెటర్

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనను పోల్చవద్దని కోరుతున్నాడు  పాక్ క్రికెటర్ బాబర్ ఆజం. 

 • virat kohli

  Telangana13, Feb 2019, 10:38 AM IST

  కోహ్లీ ఫోటో వాడినందుకు ఫైన్

  తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు గాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు గాను ఓ సంస్థకు జరిమానా విధించింది ప్రభుత్వం

 • SPORTS9, Feb 2019, 8:28 AM IST

  టీమిండియా కెప్టెన్ కోహ్లీతో హైదరబాదీ షట్లర్ పోటీ

  భారత దేశంలో క్రికెటర్లకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. వారిని దేవుళ్లుగా భావించే అభిమానులు, క్రికెట్ మ్యాచ్ లను ఎగబడి చూసే జనాలున్న ఈ  దేశంలో క్రికెటర్లు రెండు చేతులా సంపాదించడం పెద్ద విషయం కాదు. అలాంటిది క్రికెట్ రికార్డులను బద్దలుగొడుతూ దూసుకుపోతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాడి ఆదాయం గురించి  చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఆదరనే క్రీడా విభాగం బ్యాడ్మింటన్ లో రాణించిన ఓ మహిళా క్రీడాకారిణి ఏకంగా ఆదాయంలో కోహ్లీలో పోటీ పడుతోంది. ఆమె ఎవరో  కాదు మన హైదరబాదీ  షట్లర్ పివి.సింధు. 

 • kohli

  CRICKET5, Feb 2019, 6:24 PM IST

  అడవుల బాటపట్టిన ఈ సెలబ్రిటీ జంట ఎవరో గుర్తుపట్టారా?

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో...అంతే ప్రాధాన్యత కుటుంబానికి కూడా ఇస్తాడు. అతడు ఎక్కడికెళ్ళినా తన భార్య అనుష్క శర్మను వెంటతీసుకెళ్లడాన్ని బట్టి చూస్తేనే ఆమెను ఎంతగా ప్రేమిస్తాడో అర్థమవుతుంది. ఇలా తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా భార్య అనుష్కతో కలిసి వెళ్లిన కోహ్లీకి మూడో వన్డే తర్వాత విశ్రాంతి లభించింది. ఇలా లభించిన విశ్రాంతి సమయాన్ని న్యూజిలాండ్ లోనే గడుపుతున్న కోహ్లీ... భార్య అనుష్కతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. 

 • ഓസ്ട്രേലിയയില്‍ വിജയമധുരം നുണഞ്ഞ് കോലിക്കൂട്ടം, വിജയനിമിഷങ്ങള്‍

  SPORTS29, Jan 2019, 1:09 PM IST

  మేము దూరంగా వెళ్తున్నాం.. విరాట్ కోహ్లీ

  ప్రస్తుతం మౌంట్ మాంగనీ వేదికగా న్యూజిలాండ్ మీద ఐదువన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఐదు వన్డేల సిరీస్ ని ఇప్పటికే టీం ఇండియా కైవసం చేసుకుంది. 

 • hardik pandya

  CRICKET28, Jan 2019, 8:47 PM IST

  పాండ్యా తల దించుకున్నా అద్భుతం చేశాడు: కోహ్లీ

  మహిళలపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్నాళ్లు టీంఇండియాకు దూరంగా వున్న యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇలా తన బౌలింగ్ తోనే కాదు అద్భుతమైన ఫీల్డింగ్ తో టీంఇండియా విజయంలో పాండ్యా కీలకంగా వ్యవహరించాడు. దీంతో పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. 

 • చివరి రెండు వన్డేల నుంచి ఆయన తప్పుకుంటున్న విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మూడో వన్డే విజయం తర్వాత ఆ మాట అన్నాడు.

  CRICKET28, Jan 2019, 6:56 PM IST

  వరల్డ్ నెంబర్ వన్‌కు చేరువలో కోహ్లీ...దిగ్గజ క్రికెటర్ రిచర్డ్స్ రికార్డు బద్దలు

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. భారత జట్టుకు అత్యధిక వన్డే విజయాలు అందించి కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన కోహ్లీ న్యూజిలాండ్ వన్డే ద్వారా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ దిగ్గజాల్లో ఒకడైన విండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ పేరిట వున్న రికార్డును తాజా విజయం ద్వారా కోహ్లీ బద్దలుగొట్టాడు. 

 • dhoni

  CRICKET28, Jan 2019, 10:44 AM IST

  షాక్: కివీస్ తో మూడో వన్డేకు ధోనీ దూరం

  ధోనీ మంచి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అతడు చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్థ సెంచరీలు సాధించడంతో పాటు నాలుగో మ్యాచ్‌లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

 • team india

  CRICKET28, Jan 2019, 7:39 AM IST

  మూడో వన్డేలోనూ కివీస్ చిత్తు: సిరీస్ భారత్ కైవసం

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. లక్ష్యచేధనలో అర్థసెంచరీ సాధించిన కోహ్లీ, దూకుడుగా ఆడే క్రమంలో 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 3వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత విజయానికి ఇంకా 73 పరుగులు చేయాల్సి ఉంది. అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ క్రీజులో ఉన్నారు. 

 • Kedar Jhadav

  CRICKET27, Jan 2019, 9:07 AM IST

  కళ్లు మూసుకుని వేస్తా, అది ధోనీ ఘనతే: కేదార్ జాదవ్

  శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జాదవ్ 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధోనీతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్ ముందు 325 లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

 • Virat Kohli Roger Federer1

  CRICKET27, Jan 2019, 8:46 AM IST

  ఫెదరర్ తో ఏం మాట్లాడానంటే...: కోహ్లీ వెల్లడి

  ఫెదరర్‌ను గతంలో చాలా సార్లు కలిశానని, తామిద్దరం సిడ్నీలో కొన్నేళ్ల క్రితం కలిశామని, ఆ విషయాన్ని ఆయనే చెప్పారని, అసలు ఆ విషయాన్ని ఫెదరర్‌ గుర్తుంచుకోవడమే గొప్ప విషయమని కోహ్లీ అన్నాడు.