Search results - 300 Results
  • Pranay very much love me says Amruthavarshini

    Telangana16, Sep 2018, 12:36 PM IST

    అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

    తల్లి కంటే  ఎక్కువగా ప్రణయ్‌ తనను చూసుకొన్నాడని అమృత వర్షిణి గుర్తు చేసుకొన్నారు.

  • pranay murder case: who is maruthi rao

    Telangana16, Sep 2018, 12:11 PM IST

    ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

    మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు నేర చరిత్ర ఉందని  పోలీసుల విచారణలో తేలింది.తన కూతురు ప్రేమ వివాహం చేసుకొంటే మారుతీరావు సహించలేకపోయాడు

  • parnay mother premalatha demands to punish maruthirao

    Telangana16, Sep 2018, 11:03 AM IST

    ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

    అమృతవర్షిణిని పెళ్లి చేసుకొన్న తర్వాత  ప్రణయ్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొన్నారు.  ప్రతి రోజూ తమ ఇంటి చుట్టూ పరిసరాల్లో  ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా అనే కోణంలో  ప్రణయ్ తల్లి హేమలత సీసీ కెమెరాల పుటేజీని  పరిశీలించేవారు

  • Pranay's mother respmds on murder

    Telangana16, Sep 2018, 10:39 AM IST

    చిలకాగోరింకల్లా ఉండేవారు, ఉసురు తగులుతుంది: ప్రణయ్ తల్లి

    తన కుమారుడు ప్రణయ్, కోడలు అమృతలను చూసి చిలకాగోరింకల్లా ఉన్నారని అనేవారని ప్రణయ్ తల్లి ప్రేమలత అన్నారు. తన కుమారుడి హత్యకు ఆమె కన్నీరుమున్నీరవుతోంది.

  • Pranay murder: Congress leadr's hand

    Telangana16, Sep 2018, 10:09 AM IST

    ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

    మారుతీరావు తన అల్లుడిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకున్నాడని, ఆ గ్యాంగ్‌ హత్యకు మూడు రోజుల ముందే పట్టణానికి చేరుకుందని, వారికి మారుతీరావే షెల్టర్‌ కల్పించారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

  • Former terrorist was used to kill Pranay

    Telangana16, Sep 2018, 9:54 AM IST

    ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

    తన కూతరు అమృత భర్త ప్రణయ్ హత్యకు ఓ మాజీ ఉగ్రవాదితో మారుతీరావు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఉగ్రవాది ఓ భూవివాదంలో మారుతీరావును గతంలో కిడ్నాప్ చెసినట్లు తెలుస్తోంది. అతనికి కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్లు సమాచారం.

  • Amrutha Varshini weeps seeing husband's dead bady

    Telangana16, Sep 2018, 9:31 AM IST

    ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

    తన తండ్రి చేతిలో పరువు హత్యకు గురైన తన భర్త ప్రణయ్‌ మృతదేహాన్ని చూసిఅమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రణయ్ మృతదేహాన్ని చూసి ఆమె బోరుమంది. 

  • Pranay murder: deal is more than crore

    Telangana16, Sep 2018, 8:53 AM IST

    ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

    ప్రణయ్ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణయ్ హత్యలో ఆరు నుంచి ఎనిమిది ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Frontal Organisations condemn Pranay murder

    Telangana15, Sep 2018, 9:12 PM IST

    ప్రణయ్ హత్య: ప్రజా సంఘాల నేతల నిరసన వెల్లువ

    మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాళ్ళ ప్రణయ్ పరువు హత్యకు నిరసనగా నిందితులను బహిరంగంగా ఉరితియ్యాలని  వివిధ సంఘాల నాయకులు నినదించారు.

  • amruth discharge in hospital

    Telangana15, Sep 2018, 8:21 PM IST

    ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

    తన భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న అమృతవర్షిణీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తన కళ్లెదుటే ప్రేమించి పెళ్లాడని భర్త ప్రణయ్ హత్యకు గురవ్వడంతో షాక్ కు గురై ఆస్పత్రిలో చికిత్సపొందిన అమృతవర్షిణి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. 

  • pranay murder case 4members arrest

    Telangana15, Sep 2018, 7:58 PM IST

    ప్రణయ్ పరువు హత్యకేసులో నలుగురు అరెస్ట్

    మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఏ1గా ఉన్న అమృత వర్షిణీ తండ్రి మారుతీరావు, ఏ2 బాబాయి శ్రవణ్ తోపాటు ఇద్దరు సుఫారీలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో అమృతవర్షిణి  తండ్రి ప్రధాన ముద్దాయి మారుతీరావు సంచలన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

  • Amrutha s father and uncle planned the murder of Pranay  recky

    Telangana15, Sep 2018, 7:31 PM IST

    ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

    ప్రపంచంలో ప్రేమ పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులను ఎదిరించి ఎంతో మంది వివాహం చేసుకుంటున్నారు. తాము అలాగే పెళ్లి చేసుకున్నాం. తమ తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి ఇవాళ కాకపోయినా రేపు అయినా మారతారని ఆశించాం. కానీ నమ్మించి ఇంతలా మోసం చేస్తారని ఊహించలేదని విలపిస్తోంది పరువు హత్యకు గురైనప్రణయ్ భార్య అమృతవర్షిణి. 

  • Amruthavarshini says her Husband Pranay love

    Telangana15, Sep 2018, 6:59 PM IST

    చనిపోతానని ప్రణయ్ ముందే ఊహించాడా

    నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్ కి అమృత వర్షిణి అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె కోసం చావడానికైనా సిద్ధమే అనేవాడని భార్య అమృత వర్షిణీ చెప్తోంది.

  • amrutha reveals the fact behind the pranay death

    Telangana15, Sep 2018, 3:33 PM IST

    నయీం బ్యాచ్ తోనే ప్రణయ్ ని చంపాలని చూశారు.. అమృత

    తాను ప్రస్తుతం ఐదో నెల గర్భవతినని తెలిపిన అమృత.. అబార్షన్ చేయించుకోవాలని తన తండ్రి తనను ఎంతగా ఒత్తిడి చేశారో కూడా వివరించింది.

  • Errolla Srinivas visits Miryalaguda victim

    Telangana15, Sep 2018, 3:23 PM IST

    ప్రణయ్ హత్య కలచివేసింది: అమృతకు ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శ

    ప్రణయ్ హత్య కుల దురహంకారానికి పరాకాష్టగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అభివర్ణించారు. మిర్యాలగూడ లో పరువు హత్యకు గురైన దళిత యువకుడు ప్రణయ్ కుటుంబాన్ని ఆయన సందర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.