Vip

(Search results - 42)
• undefined

Entertainment4, Nov 2020, 9:56 PM

టాలీవుడ్‌లో నెపోటిజం.. ఆ టాప్‌ స్టార్స్ ని బుక్‌ చేశారుగా!

తెలుగులో వారసత్వం, బంధుప్రీతి పై ఏకంగా సినిమానే వస్తుంది. `నెపోటిజం` పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. `ఒకవేళ హీరోలు.. హీరోల కుటుంబంలో పుట్టకపోయి ఉంటే.. హీరోలు అయ్యేవారా?` అని కాప్షన్‌తో ఈ సినిమాని రూపొందుతుండటం చర్చనీయాంశంగా మారడంతోపాటు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

100 രൂപയില്‍ താഴെയുള്ള എയര്‍ടെല്‍ റീചാര്‍ജ് പദ്ധതികള്‍:

Tech News3, Nov 2020, 11:50 AM

ఎయిర్‌టెల్ యూజర్లు గుడ్ న్యూస్.. 1 సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి  సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. కొత్త ఆఫర్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా లభిస్తుంది.

• undefined

Tech News2, Nov 2020, 6:40 PM

రిలయన్స్ జియో వాడుతున్నారా..అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.1 తేడా కానీ ఎన్నో ప్రయోజనలు..

జియోలో చాలా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐ‌పి‌ఎల్ 2020 సీజన్ కావడంతో క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని అదనపు ప్రయోజనాలను జోడించి ఒక కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.

DC vs KKR

Cricket3, Oct 2020, 3:55 PM

షార్జాలోనైనా రసెల్ విశ్వరూపం చూపిస్తాడా: కోల్‌కతతో ఢిల్లీ ఢీ నేడు

కోల్‌కత నైట్‌రైడర్స్‌ తొలిసారి చిన్న బౌండరీల షార్జాకు వస్తోంది. 200 పైచిలుకు పరుగుల వేదికగా మారిన షార్జాలో అండ్రీ రసెల్‌ను ఆపటం బౌలర్లకు కష్టసాధ్యమే. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌లు సీజన్‌లో తొలిసారి ముఖాముఖికి సిద్ధమయ్యాయి.

• undefined

Tech News15, Sep 2020, 6:41 PM

లైవ్ ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం జియో కొత్త క్రికెట్ ప్లాన్స్..

జియో క్రికెట్ ప్లాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ డాటా ప్లాన్స్ రూ.399 ప్లాన్ తో డేటా, వాయిస్ కాల్స్ తో పాటు 1 సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ వి‌ఐ‌పి సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా క్రికెట్ అభిమానులు డిస్నీ + హాట్‌స్టార్ యాప్ ద్వారా ఉచిత డ్రీమ్ 11 లైవఐపిఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు.

• undefined

Tech News12, Sep 2020, 5:22 PM

ఫ్రీగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి..

అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఉచితంగా అందించేందుకు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోటాపోటీగా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్లాన్స్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి.

Amalapaul

Entertainment19, Aug 2020, 3:38 PM

సెక్సీ ఫోజులతో కిక్కిస్తున్న సీనియర్ బ్యూటీ..!!

వెండితెరపై ఆరబోతకు సైతం ఏమాత్రం భయపడని తత్వం తనది. లైఫ్ లో థ్రిల్లింగ్ సక్సెస్ కోసం పాల్ ఎత్తుగడలు ఇతర నాయికలతో పోలిస్తే ఎంతో విభిన్నం. ఆమె లాంటి విభిన్నమైన కాన్సెప్ట్ ని ఎంచుకుని శహభాష్ అనిపించింది. ఏమాత్రం బెరుకు లేకుండా నగ్నంగా నటించిన డేరింగ్ గాళ్ గా పాల్ పేరు మార్మోగింది.

• undefined

Entertainment8, Aug 2020, 4:45 PM

సింగ్‌ ఈజ్‌ కింగ్‌ @ 12

సింగ్‌ ఈజ్‌ కింగ్‌ సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంపై స్పందించిన హీరో అక్షయ్‌కుమార్‌, నిర్మాత విపుల్‌ షాలు.. `మా బంధం సినిమాలకు అతీతమైనది. ఇప్పటి వరకు మేము 6 సినిమాలు కలిసి పనిచేశాము. మంచి సక్సెస్‌లను చూశాం. వాటిలో సింగ్‌ ఈజ్ కింగ్‌ సినిమా కోసం పనిచేయటం ప్రత్యేకమైన అనుభూతి` అని తెలిపారు.

Shree Krishna Creation Production No1 Movie Opening

Video Icon

Entertainment28, Jul 2020, 11:28 AM

నన్ను అలా చూడాలనే ప్రేక్షకులు కోరుకుంటున్నారు.. అదా శర్మ

‘‘తెలుగులో ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘క్షణం’ చిత్రాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి.

Amala paul

Entertainment8, Jul 2020, 7:10 PM

ఫోటో స్టోరి: టాప్ లేపేసిన అమలాపాల్

ప్రస్తుతం అమలా పాల్ తన స్వస్థలమైన కేరళలో తన తల్లితో కలిసి స్వీయ నిర్బంధ సమయాన్ని గడుపుతోంది. `అధో అంతా పరవై పోలా`.. `ఆదుజీవితం` చిత్రాలతో బిజీ. అలాగే బంపర్ హిట్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్` రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.వెండితెరపై వేడెక్కించే పాత్రలతో రక్తి కట్టించే ఈమె రియాలిటీలోనూ వేడెక్కించే కామెంట్లతో విరుచుకుపడుతుంటుంది.

• jio vs airtel

Technology7, Jun 2020, 1:46 PM

ఎయిర్‌టెల్‌కు పోటీ: ఏడాది జియో ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ ఆఫర్

రూ.401 నెలవారీ రీచార్జి ప్లాన్, రూ.2,559 వార్షిక ప్లాన్, రూ.612, రూ.120 డేటా ఓచర్లలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆపర్‌ను సోషల్ మీడియాలో రిలయన్స్ జియో వెల్లడించింది.

Amala Paul

Entertainment27, May 2020, 9:01 AM

ఆమేనా...అమలాపాల్ ఇంత హాట్ గానా? అనేస్తారు

అప్పట్లో డైరక్టర్  ఏ.ఎల్.విజయ్‌ను పెళ్లి చేసుకొని  సినిమాలకు గుడ్‌బై చెప్పింది క్రేజీ హీరోయిన్ అమలాపాల్.  కొంతకాలం తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి పూర్తిగా గ్లామర్ షోకి హద్దులు చెరిపేసింది. ఫోటో షూట్స్‌లో అందాలను ఆరబోసింది.

• airtel

Tech News24, Apr 2020, 5:37 PM

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్..ఉచితంగా డిస్నీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌..

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ ప్రకటించింది.

• Abandoned coaches of train converted into cafeteria in Patna
Video Icon

NATIONAL6, Feb 2020, 8:11 AM

పనికిరాని కోచ్ లో కెఫెటేరియా..పాట్నా రైల్వే కొత్త ఆలోచన...

పాట్నాలో పనికి రాకుండా మూలపడేసిన రైల్ కోచ్ లను కెఫెటేరియాగా మార్చి కొత్త ఆవిష్కరణ చేశారు రైల్వే అధికారులు.

• chandrababu

Andhra Pradesh13, Jan 2020, 12:49 PM

చంద్రబాబుకి ఎన్ఎస్జీ భద్రత కట్... మరో 13మంది వీఐపీలకు కూడా..

1984లో ఏర్పాటైన ఎన్ఎస్జీ గత రెండు దశాబ్దాలుగా వీఐపీల భద్రతా విధులు నిర్వహిస్తోంది. ప్రారంభంలో ఆ విధులు దాని పరిధిలోకి లేవు. ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరిలోని 13మంది హైరిస్క్ వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తోంది.