Vinod  

(Search results - 48)
 • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును సిద్దం చేయాలని కేసీఆర్ రాష్ట్రాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదుర్చడానికి జగన్, కేసీఆర్ ప్రయత్నించి, విభజన సమస్యలను పరిష్కరించుకుంటారని అంటున్నారు.

  OPINION31, May 2019, 1:05 PM IST

  మోడీ పేరు చెప్పి టీఆర్ఎస్ ఓదార్పు: అంతకన్నా గంభీరమైందే...

  దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా వల్ల రాష్ట్రంలో బిజెపికి సీట్లు వచ్చాయని టీఆర్ఎస్ నాయకులు ఆత్మసంతృప్తి గానం చేస్తున్నారు. కరీంనగర్ లోకసభ స్థానంలో ఓటమి పాలైన వినోద్ కుమార్ క్రెడిట్ మోడీకే ఇచ్చారు. మోడీ హవా వల్ల తాను ఓడిపోయానని చెప్పుకున్నారు. 

 • vinod

  Telangana31, May 2019, 11:04 AM IST

  మోడీ వల్లే ఓడాను: కరీంనగర్‌లో ఓటమిపై వినోద్

  లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని నిరాశ పరిచిన అంశం నిజామాబాద్‌లో కవిత, కరీంనగర్‌లో వినోద్ కమార్ ఓడిపోవడం. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న ఈ రెండు స్థానాల్లో ఓటమి టీఆర్ఎస్ శ్రేణులను నీరుగార్చింది. 

 • గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 88 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ శాసనసభపక్షం టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.

  Telangana24, May 2019, 11:05 AM IST

  కేసీఆర్ చిన్న మాటే వినోద్ కొంపముంచింది

   చిన్న మాట తూలడం రాజకీయాల్లో కీలక మలుపులకు కారణంగా మారుతాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌‌లో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌ ఎంపీ స్థానంలో బీజేపీకి కలిసి వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 • Tapsee

  ENTERTAINMENT17, May 2019, 1:45 PM IST

  హీరోయిన్ పై రూమర్స్.. నా జీవితంలో ఆమెని కలవలేదు!

  సొట్ట బుగ్గల సుందరి తాప్సి బాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. తాప్సి గురించి రూమర్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఏక్ లడకి కో దేఖా తో ఐసా లగా' చిత్రం విడుదలయింది. 

 • SPORTS26, Apr 2019, 12:08 PM IST

  వినోద్ కాంబ్లి న్యూ లుక్..ట్రోల్ చేసిన సచిన్

  క్రికెట్ దిగ్గజం, మాష్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 46వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు క్రికెటర్లు, సెలబ్రెటీలు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఆయనపై శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. కాగా.. తనకు విషెస్ చెప్పిన వారికి సచిన్ థ్యాంక్స్ కూడా తెలియజేశారు. 

 • vinod

  Bikes2, Apr 2019, 10:54 AM IST

  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓగా వినోద్‌ దాసరి

  దాదాపు ఆటోమొబైల్ పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం గల వినోద్ కే దాసరి ప్రముఖ మోటారు బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓగా నియమితులయ్యారు.

 • ktr

  Telangana25, Mar 2019, 9:06 PM IST

  టీఆర్ఎస్ తరపున కేంద్రమంత్రి ఆయనే: కేటీఆర్ ప్రకటన

  రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఢిల్లీ నేతలకు కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు. ప్రస్తుతం సొంత బలంతో అధికారంలోకి వచ్చే పరిస్థితి మోదీకి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ కి 16 మంది ఎంపీలను ప్రజలు ఇస్తే వారికి తోడు మరో 140 మంది ఎంపీలను కేసీఆర్‌ ఏకం చేస్తారని తెలిపారు. 
   

 • vinod

  Telangana22, Jan 2019, 12:44 PM IST

  మా విజ్ఞప్తులు పక్కనబెట్టి, ఏపీలో శంకుస్థాపనలకు వెళ్లారు: గడ్కరీపై ఎంపీ వినోద్ ఫైర్

  విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్రంలో  జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారని వినోద్ తెలిపారు. దీనిని అనుసరించి 2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంపీలందరితో కలిసి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలను కలిశామన్నారు

 • Pandya-Rahul

  CRICKET10, Jan 2019, 3:36 PM IST

  పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

  ఓ టివి కార్యక్రమంలో మహిళలను అవమానించేలా మాట్లాడిన హార్ధిక్ పాండ్యాపై బిసిసిఐ రెండు వన్డేల నిషేదాన్ని విధించడానికి సిద్దమైంది. అతడితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో యువ క్రికెటర్ కేఎల్.రాహుల్‌ కూడా ఈ నిషేదాన్ని ఎదుర్కోనున్నాడు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి  కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ మధ్య బిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. 

 • ktr

  Telangana3, Jan 2019, 3:49 PM IST

  కేటీఆర్! మార్క్ రాజకీయం: తొలి ఎంపీ అభ్యర్థి ప్రకటన

  టీఆర్ఎస్ పార్టీలో తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించేందుకు ఆ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచి నిత్యం ప్రజలతోనే ఉంటూ దూసుకుపోతున్నారు. 
   

 • Ramakant Achrekar

  CRICKET2, Jan 2019, 7:42 PM IST

  సచిన్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పిన మాస్టర్ ఇకలేరు...

  భారత క్రికెట్ దిగ్గజం, మాజీ టీంఇండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్ కు క్రికెట్ ఓనమాలు నేర్పిన రమాకాంత్ అచ్రేకర్(86) ఇవాళ కన్నుమూశారు. ముంబయిలో ఆయన నివాసంలోనే కొద్దిసేపటి క్రితమే అచ్రేకర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 

 • trs vivek

  Telangana31, Dec 2018, 8:21 PM IST

  కొప్పుల ఈశ్వర్‌కు వివేక్ కౌంటర్: రాజకీయాల నుండి తప్పుకొంటా

  తాను ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ ను ఓడించేందుకు ప్రయత్నించాననే ప్రచారంలో వాస్తవం లేదని  మాజీ ఎంపీ వివేక్  స్పష్టం చేశారు. తన వర్గీయులను కలుపుకొనిపోవాలని ఈశ్వర్ కు చెప్పినా కూడ స్పందించలేదని  ఆయన చెప్పారు.

 • trs vivek

  Telangana26, Dec 2018, 11:16 AM IST

  కొప్పుల ఓటమికి కుట్ర: టీఆర్ఎస్ లో వివేక్ కు చిక్కులు?

  టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ జి.వివేక్ కు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందా..?సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారా..?వివేక్ పై సొంతపార్టీ నేతలే అక్కసు వెళ్లగక్కడానికి గల కారణాలేంటి..?అన్న వినోద్ ప్రభావం ఇప్పుడు తమ్ముడిపై చూపనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 
   

 • vinod

  Telangana25, Dec 2018, 6:09 PM IST

  2006లోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సై అన్నకేసీఆర్ : ఎంపీ వినోద్

  దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కోసమే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. 2006లోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. అయితే పరిస్థితులు అనుకూలించలేదని తెలిపారు. 

 • sex cd

  NATIONAL21, Dec 2018, 12:55 PM IST

  సీఎం సలహాదారుగా సెక్స్ సీడీ నిందితుడు

  ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి  భూపేష్ బఘేల్ తన రాజకీయ సలహాదారుడిగా వివాదాస్పద జర్నలిస్ట్ వినోద్ వర్మను నియమించారు. గత ఏడాది రాష్ట్రంలో కలకలం రేపిన సెక్స్ సీడీ కేసులో వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది.