Vineet Brijlal
(Search results - 2)GunturJan 19, 2020, 11:46 AM IST
అసెంబ్లీ సమావేశాలకు అటంకం కలిగిస్తే కఠిన చర్యలు: గుంటూరు ఐజీ హెచ్చరిక
మంగళవారం ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ వెెల్లడించారు. పోలీసు అనుమతులు లేని ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనకూడదని హెచ్చరించారు.
GunturOct 23, 2019, 6:21 PM IST
పల్నాడు ఫ్యాక్షన్... స్వగ్రామాలను వీడిన కుటుంబాలను పరామర్శించిన ఐజీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పల్నాడులోని కొన్ని గ్రామాల ప్రజలు వలసల బాట పట్టిన విషయం తెలసిందే. అలాంటి సున్నిత గ్రామాల్లో ఐజీ పర్యటించారు.