Vinaya Vidheya Rama  

(Search results - 92)
 • Esha Gupta

  News9, Feb 2020, 5:26 PM IST

  రామ్ చరణ్ ఐటమ్ బ్యూటీ రచ్చ.. బోల్డ్ ఫోజులు తట్టుకోగలరా!

  నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 

 • ram charan

  News31, Dec 2019, 4:05 PM IST

  2019 ట్రోలింగ్.. టాప్ ప్లేస్ లో రామ్ చరణ్!

  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి హీరోని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దానికి కారణం లేకపోలేదు.

 • Vinaya Vidheya Rama

  News25, Dec 2019, 8:47 AM IST

  రివైండ్ 2019: నిర్మాతను నట్టేట ముంచిన భారీ డిజాస్టర్స్

  తెలుగు సిని పరిశ్రమకు అన్నీ కవర్ చేస్తున్నట్లుగా  హిట్స్, ప్లాఫ్స్, డిజాస్టర్స్ ఇచ్చిన 2019 మరో వారంలో వెళ్ళిపోతోంది. సాయి శ్రీనివాస ఆత్రేయ, జెర్సీ, బ్రోచేవారెవరురా వంటి కొత్త తరహా కాన్సెప్ట్ చిత్రాలను ఇచ్చిన ఈ సంవత్సరం అదే చేత్తో నిర్మాతలను పూర్తిగా నట్టేట ముంచే సినిమాలను అందించింది. ఆ లిస్ట్ ని ఇక్కడ ఇస్తున్నాం.

 • వినయ విధేయ రామ- 26.03 Cr

  News18, Nov 2019, 7:17 AM IST

  షాక్: 'వినయ విధేయ రామ’ కొత్త రికార్డ్.. సూపర్ హిట్స్ కే ఆ సీన్ రాలేదు

  సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ’ మళ్లీ వార్తల్లో నిలిచింది.  మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీగా నష్టాలు మిగిల్చింది. అయితే ఓ విషయంలో మాత్రం ఈ సంవత్సరం రిలీజైన హిట్ సినిమాలను దాటిందని సమాచారం. 

 • vinaya vidheya rama

  ENTERTAINMENT29, Aug 2019, 4:55 PM IST

  చెర్రీ ఫ్యాన్స్ పై 'వినయ విధేయ' ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ ఫైర్

  ఏ హీరోకు అయినా ఓవర్ సీస్ మార్కెట్ అనేది ప్రధానం గా మారిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు మొదట్లో ఓవర్ సీస్ మార్కెట్ బాగా పూర్ . కానీ ధ్రువ, రంగస్దలంతో మంచి మార్కెట్ వచ్చింది అక్కడ.

 • botyapati srinu

  ENTERTAINMENT18, Feb 2019, 9:52 AM IST

  ఫైనల్ గా బోయపాటి హ్యాండ్ ఇచ్చేశాడు!

  రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది.

 • undefined

  ENTERTAINMENT13, Feb 2019, 3:24 PM IST

  'వినయ విధేయ రామ' ఫ్లాప్ కాదు.. బోయపాటి వాదన!

  'వినయ విధేయ రామ' సినిమా కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్ లో ఐదు కోట్లు తిరిగివ్వాలని నిర్మాత దానయ్య పట్టుబట్టి కూర్చున్నాడు. బోయపాటి కూడా దానికి తగ్గట్లే డబ్బు ఇవ్వనని గొడవ చేస్తున్నాడు. 

 • botyapati srinu

  ENTERTAINMENT12, Feb 2019, 3:58 PM IST

  మీడియా ముందు మొత్తం బయటపెట్టబోతున్న బోయపాటి?

  ఇండస్ట్రీలో ఎన్నో గొడవలు జరుగుతూంటాయి. అంతర్గతంగా ఎన్నో సెటిల్మెంట్స్ జరుగుతూంటాయి. కానీ ఎవరూ కూడా మీడియా ముందుకు రావటానికి ఇష్టపడరు. అక్కడిక్కడే తిట్టుకుంటారు..అరుచుకుంటారు.

 • botyapati srinu

  ENTERTAINMENT8, Feb 2019, 9:38 AM IST

  వివాదం ముదిరింది: లెక్కలు చూపమన్న బోయపాటి

  బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్య మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ కు వచ్చిన నష్టాలును ఎంతో కొంత భరిద్దామని ప్రపొజల్ పెట్టిన రామ్ చరణ్ డెసిషన్ గొడవలు తెచ్చి పెట్టింది. 

 • boyapati

  ENTERTAINMENT7, Feb 2019, 12:21 PM IST

  నిర్మాతతో బోయపాటి గొడవ.. ఒకరినొకరు బూతులు తిట్టుకొని..!

  రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ కారణంగానే రామ్ చరణ్ అభిమానులకు ఓ లేఖ రాశాడు. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్ లో రాసుకొచ్చాడు.

 • botyapati srinu

  ENTERTAINMENT6, Feb 2019, 1:52 PM IST

  రామ్ చరణ్ లెటర్ తో బోయపాటి అప్సెట్!

  'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకోలేకపోయమని రామ్ చరణ్ నిన్న అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు.మిమ్మల్ని మెప్పించే సినిమా తీయలేకపోయాను అంటూ చరణ్ ఆ లేఖలో ప్రస్తావించాడు.

 • తెలుగునాట ఈ సినిమా రూ.76 కోట్ల బిజినెస్ చేసింది. కానీ వసూళ్లు మాత్రం యాభై కోట్లు మాత్రమే. దాదాపు బయ్యర్లు పాతిక కోట్లు నష్టపోయినట్లు సమాచారం. 'రంగస్థలం' వంటి భారీ సక్సెస్ ఫుల్ సినిమా తరువాత చరణ్ నటించిన ఈ సినిమా అతడిని నిరాశనే మిగిల్చింది.

  ENTERTAINMENT5, Feb 2019, 11:58 AM IST

  అభిమానులకు రామ్ చరణ్ లెటర్!

  రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను నిర్మాతలు లాభాలకు అమ్ముకున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయారు. 

 • ram charan

  ENTERTAINMENT24, Jan 2019, 11:19 AM IST

  ఆ రెండూ ఎంత తెచ్చాయో.. 'ఎఫ్ 2' అంతకుమించే!

  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో 'ఎఫ్ 2' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ విడుదలకు ముందు పరిస్థితి మాత్రం ఇలా లేదు. 'వినయ విధేయ రామ', 'ఎన్టీఆర్ బయోపిక్' ల ముందు అసలు 'ఎఫ్ 2' నిలుస్తుందా..? అనే సందేహాలు కలిగాయి. 

 • ram charan

  ENTERTAINMENT23, Jan 2019, 4:59 PM IST

  'వినయ విధేయ రామ': సెటిల్మెంట్లు షురూ!

  గతంలో ఉన్న పరిస్దితులు మారిపోయాయి. పెద్ద సినిమాలు ఫ్లాఫ్ అయితే నష్టం బారీగా వస్తోంది. దాంతో ఆ నష్టాన్ని భరించటానికి ఏ డిస్ట్రిబ్యూటర్స్ సిద్దంగా లేరు . నష్టపరిహారం డిమాండ్ చేస్తూ గొడవలు చేస్తూ  నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారు. 

 • ram charan

  ENTERTAINMENT22, Jan 2019, 11:57 AM IST

  'వినయ విధేయ రామ': డిజాస్టర్ సినిమాకి రూ.60 కోట్లు!

  రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి వచ్చిన టాక్ కి కలెక్షన్లకి ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి. మొదటి షోతోనే సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాలో బోయపాటి హింస మరీ ఎక్కువైందని, కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు.