Asianet News TeluguAsianet News Telugu
80 results for "

Villain

"
Mahesh Babu Rajamouli Movie gossip, Tamil hero vikram villainMahesh Babu Rajamouli Movie gossip, Tamil hero vikram villain
Video Icon

మహేష్ - రాజమౌళి సినిమా... కథ కూడా ఫైనల్ అవకుండానే పుకార్లు షికార్లు..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 22, 2021, 3:13 PM IST

once kaikala satyanarayana had negitive image in society due to his villain rolesonce kaikala satyanarayana had negitive image in society due to his villain roles

Kaikala Satyanarayana:కైకాలకు రేపుల నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో కైకాల సత్యనారాయణది సుదీర్ఘ ప్రస్థానం. ఆరు దశాబ్దాల నటనా జీవితంలో వందల చిత్రాలలో విభిన్న పాత్రలు చేశారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో అనేక జోనర్స్ లో కైకాల నటించారు. 
 

Entertainment Nov 20, 2021, 10:52 PM IST

Comedian Sunil negative role in Pushpa, Lessons LearntComedian Sunil negative role in Pushpa, Lessons Learnt
Video Icon

సునీల్ ఫెయిల్ అయ్యాడు... కానీ అలీ, రాజేంద్రప్రసాద్ అందుకే సక్సెస్ అయ్యారు...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 9, 2021, 3:05 PM IST

Mollywood super star Prithviraj Sukumaran to star in Prabhas's Salaar..?Mollywood super star Prithviraj Sukumaran to star in Prabhas's Salaar..?
Video Icon

ప్రభాస్ కి విలన్ గా మలయాళం సూపర్ స్టార్

ప్రభాస్ ప్రకటించిన ప్రతి చిత్రం ఓ సెన్సేషన్. దేశంలోనే భారీ చిత్రాల హీరోగా మారిన ప్రభాస్ మూవీ అప్డేట్స్ చిత్ర వర్గాలతో పాటు ఫ్యాన్స్ ని విస్మయ పరిచేవిగా ఉంటున్నాయి. 

Entertainment News Oct 20, 2021, 2:03 PM IST

Kareena Kapoor as Villain in Prabhas  FilmKareena Kapoor as Villain in Prabhas  Film

హాట్ టాపిక్: భార్యా,భర్తలిద్దరూ ప్రభాస్ కు విలన్స్ గా మారారట

 ప్రభాస్ కాల్ షీట్లు రానున్న మూడు సంవత్సరాల వరకు ఖాళీగా లేదు. ఇప్పటికే తన చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నా.. తాజాగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అయితే ఇందులో నటించే నటీనటుల గురించి ఇప్పటివరకు ఏ అప్డేట్ రాకపోయినా ఇందులో విలన్‌గా కరీనా కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది.
 

gossips Oct 19, 2021, 8:17 PM IST

Naga Chaitanya to play a negative role in an upcoming projectNaga Chaitanya to play a negative role in an upcoming project
Video Icon

Silver Screen : విలన్ గా నాగచైతన్య... లవ్ స్టోరీకి రెండు క్లైమాక్స్ లు..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Sep 23, 2021, 3:58 PM IST

a challenging villain for prabhas from salaar jagapathi babu as rajamanaara challenging villain for prabhas from salaar jagapathi babu as rajamanaar

ప్రభాస్ కి సవాల్ విసురుతున్న రాజమనార్... జగ్గూ భాయ్ మరింత క్రూరంగా

జగపతి బాబును రాజమనార్ గా చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగ్గూ భాయ్ రస్టిక్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ కి సవాల్ విసిరే సీరియస్ విలన్ గా జగపతి బాబు ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా అర్థం అవుతుంది.

Entertainment Aug 23, 2021, 12:47 PM IST

Asianet News Silver Screen: Tollywood Biggies meet at Chiranjeevi's HouseAsianet News Silver Screen: Tollywood Biggies meet at Chiranjeevi's House
Video Icon

Silver Screen: భయపెడుతున్న సినిమా లీకులు... జగన్ తో చిరంజీవి భేటీ

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Aug 17, 2021, 3:18 PM IST

Hero Raja Sekhar in a new villain Avatar... demands shocking remunerationHero Raja Sekhar in a new villain Avatar... demands shocking remuneration
Video Icon

విలన్ గా రాజశేఖర్ నయా అవతార్... రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

యాంగ్రీ యంగ్‌మేన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్‌ కెరీర్‌ పరంగా టర్న్ తీసుకుంటున్నారు. 

Entertainment News Aug 17, 2021, 2:30 PM IST

Asianet News Silver Screen: Hero Rajasekhar to don villain characterAsianet News Silver Screen: Hero Rajasekhar to don villain character
Video Icon

Silver Screen: సోనూసూద్ కి అరుదైన గౌరవం... విలన్ గా రాజశేఖర్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Aug 16, 2021, 4:28 PM IST

hero raja sekhar turn as villain and demanding huge remunaration ?hero raja sekhar turn as villain and demanding huge remunaration ?

విలన్‌గా రాజశేఖర్‌.. షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ ?

రాజశేఖర్‌ది విలన్‌ పాత్ర అని తెలుస్తుంది. నిజంగానే విలన్‌ పాత్రానా? లేక బలమైన కీలక పాత్రనా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ చిత్రం కోసం రాజశేఖర్‌ భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నారట. 

Entertainment Aug 16, 2021, 9:18 AM IST

here are the details of tollywood villains remunerations ksrhere are the details of tollywood villains remunerations ksr

జగపతిబాబు,శ్రీకాంత్,ప్రకాష్ రాజ్,సోనూ సూద్...   టాలీవుడ్ టాప్ టెన్ విలన్స్ రెమ్యూనరేషన్స్ తెలుసా!

సినిమాకు హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. హీరో హీరోయిజం ఎలివేట్ కావాలంటే గట్టి విలన్ క్యారెక్టర్ కావాల్సిందే. విలనిజం కారణంగానే అద్భుత విజయాలు సాధించిన చిత్రాలు ఎన్నో. అలాగే విలన్స్ కారణంగా స్టార్స్ అయిన హీరోలు ఎందరో ఉన్నారు. అంత ప్రాముఖ్యత కలిగిన విలన్ పాత్రలు చేసే నటుల డిమాండ్.. హీరోలకు ఏమాత్రం తీసిపోదు. అలాగే వారి రెమ్యూనరేషన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. టాలీవుడ్ లో విలన్స్ గా చేస్తున్న టాప్ విలన్స్ రెమ్యూనరేషన్స్ ఏమిటో తెలుసుకోండి 
 

Entertainment Jun 23, 2021, 2:45 PM IST

Covid -19 The villain, bats or bat lady know the mystery of corona virusCovid -19 The villain, bats or bat lady know the mystery of corona virus

కోవిడ్ -19: విలన్, గబ్బిలాలు లేదా బ్యాట్ లేడీ.. ఈ మిస్టరీ గురించి తెలుసుకొండి..

కరోనా వైరస్ వ్యాప్తి 18 నెలలు కావొస్తున్న ఈ వైరస్ గురించి ప్రపంచానికి తెలిసిన విషయం ఇప్పటికీ మిస్టరీయేన. కరోనా వైరస్ ని గుర్తించిన మొదటి మూడు నెలల్లో దాని పేరు చాలాసార్లు మార్చారు.

NATIONAL Jun 1, 2021, 2:38 PM IST

Who is playing villain role in Sarkaru Vaari Paata? jspWho is playing villain role in Sarkaru Vaari Paata? jsp

మహేష్ కు విలన్ ఫిక్స్!

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఆతర్వాత హైదరాబాద్ లో షూటింగ్ చేద్దాం అనుకున్నా కరోనా కారణంగా ఆగిపోయింది. 

Entertainment Jun 1, 2021, 8:41 AM IST

Pushpa Movie Two Get Two Different Titles For two partsPushpa Movie Two Get Two Different Titles For two parts
Video Icon

పుష్ప పార్ట్ 2 కి మరో క్రేజీ టైటిల్ పెడుతున్న సుకుమార్..?

పుష్ప మూవీ కోసం సుకుమార్ రెండు టైటిల్స్ ఆలోచిస్తున్నారట. 

Entertainment May 19, 2021, 2:45 PM IST