Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Villagers Protest

"
villagers protest at china ogirala secretariatvillagers protest at china ogirala secretariat
Video Icon

కలుషిత నీటి సరఫరా... సచివాలయం ఎదుట గ్రామస్తుల ఆందోళన

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు చిన ఓగిరాలలో కలుషిత నీటినిత్రాగునీటిగా సరఫరా చేస్తున్నారంటూ గ్రామస్తులు సచివాలయంలో ఆందోళనకు దిగారు.  

Andhra Pradesh Dec 28, 2020, 3:43 PM IST

villagers protest against gas leak at Coromandel Fertilizers company in Visakhapatnam KSPvillagers protest against gas leak at Coromandel Fertilizers company in Visakhapatnam KSP

కోరమండల్ కర్మాగారం నుంచి విషవాయువులు.. జనం ఆందోళన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ తరహా ఘటన మరొకటి జరగకముందే కోరమండల్ సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Andhra Pradesh Oct 14, 2020, 3:42 PM IST

villagers protest at police station in nizamabad districtvillagers protest at police station in nizamabad district

20 ట్రాక్టర్లలో వచ్చి పోలీస్‌స్టేషన్‌ను ముట్టించిన గ్రామస్తులు.. కారణమిదే

నిజామాబాద్ జిల్లా సిరికొండ పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత శనివారం న్యావనంది గ్రామంలో ఓ మహిళ అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ 20 ట్రాక్టర్లలో సిరికొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు గ్రామస్తులు.

Telangana Oct 8, 2020, 7:10 PM IST

Narayanpur villagers protest to the choppadandi MLA who came to distribute fishNarayanpur villagers protest to the choppadandi MLA who came to distribute fish
Video Icon

చేప పిల్లల పంపిణీకి వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే ను అడ్డుకున్న నారాయణ పూర్ గ్రామస్తులు

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తో తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు .

Telangana Oct 1, 2020, 8:22 PM IST

Kadapa district papannagaripally villagers protest  akpKadapa district papannagaripally villagers protest  akp

175ఏళ్ల ఆచారాన్ని గౌరవిస్తూ...ఆ భూమిని కాపాడండి: గ్రామస్తుల వేడుకోలు (వీడియో)

దాదాపు 175 సంవత్సరాల క్రితం నుండి దేవర ఇల్లు గుడి పూజిస్తున్నామని... ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన భూమిని దేవుని మాన్యం గా గుర్తించి కాపాడాలంటూ పాపన్న గారిపల్లి గ్రామస్తులు ప్రభుత్వాన్ని, దేవాదాయ అధికారులకు కోరుతున్నారు. 

Andhra Pradesh Sep 20, 2020, 11:57 AM IST

Villagers protest against water wastage from village pond leakageVillagers protest against water wastage from village pond leakage
Video Icon

యేళ్ల తరువాత నిండిన చెరువు.. అంతలోనే అనుకోని ఉపద్రవం..

తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామంలోని చెరువుకు గండి పడటంతో నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి.

Andhra Pradesh Jul 22, 2020, 4:39 PM IST

villagers protest against power bills in shadnagarvillagers protest against power bills in shadnagar

వేలల్లో కరెంట్ బిల్లులు: సిబ్బందిని అడ్డుకున్న షాద్‌నగర్ వాసులు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేసే సిబ్బందిని అడ్డుకున్నారు గ్రామస్తులు. గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 నుంచి రూ.400 మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేదని.. కానీ ఈ నెల మాత్రం రూ.11,000 నుంచి రూ.15,000 వరకు బిల్లు వచ్చిందని వాపోయారు

Telangana Jun 5, 2020, 6:25 PM IST

Tension prevails after RR Venkatapuram villagers protest at LG polymers in visakhapatnamTension prevails after RR Venkatapuram villagers protest at LG polymers in visakhapatnam

ఎల్జీ పాలీమర్స్ వద్ద ఉద్రిక్తత: ఫ్యాక్టరీ ముందు వెంకటాపురం వాసుల ధర్నా


ఈ నెల 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్  ఫ్యాక్టరీ నుండి స్టైరైన్ గ్యాస్ లీకైంది. దీంతో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు అస్వస్థతకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని అందించింది.

Andhra Pradesh May 19, 2020, 4:33 PM IST

Gilakaladindi villagers protest against court stay on Housing landsGilakaladindi villagers protest against court stay on Housing lands
Video Icon

చంద్రబాబు డౌన్ డౌన్.. గిలకదిండిలో టీడీపీకి భూస్థాపితం చేస్తాం.. : గ్రామస్తుల ఆగ్రహం

కృష్ణాజిల్లా, మచిలీపట్నం గిలకలదిండిలో ఉద్రిక్తత నెలకొంది.

Andhra Pradesh May 19, 2020, 2:08 PM IST

Vizag gas leak: Tension at LG Polymers, villagers protest demanding its closureVizag gas leak: Tension at LG Polymers, villagers protest demanding its closure
Video Icon

ఎల్జీ పాలిమర్స్ విషాదం : వచ్చే నెల పుట్టిన రోజు.. కొత్త గౌను కావాలంది.. అంతలోనే..

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో చనిపోయిన చిన్నారి గ్రీష్మ తల్లిదండ్రులు కంపెనీ గేటు ముందు ధర్నాకు దిగారు.

Andhra Pradesh May 9, 2020, 2:19 PM IST

Three capitals: Ramavaram villagers protest against three capitalsThree capitals: Ramavaram villagers protest against three capitals

మూడు రాజధానులను నిరసిస్తూ రామవరం జాతీయ రహదారిపై రాస్తారోకో

 తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రామవరం వద్ద  మూడు రాజధానులను నిరసిస్తూ సోమవారం నాడు జేఎసీ నేతలు ఆందోళనలకు దిగారు.

 

Andhra Pradesh Jan 20, 2020, 5:05 PM IST

They had done this under pressure by naxalsThey had done this under pressure by naxals
Video Icon

Video news : నక్సలైట్ల ఒత్తిడితోనే ఇలా చేశారు...

ఛత్తీస్ ఘడ్, దంతెవాడ జిల్లాలోని పొటలి గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఛత్తీస్ ఘడ్ సాయుధబలగాల క్యాంపును వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేశారు. 

NATIONAL Nov 13, 2019, 1:38 PM IST

ankapur villagers arrested for protesting in front of pragathi bhavanankapur villagers arrested for protesting in front of pragathi bhavan

ప్రగతి భవన్ ముట్టడికి అంకాపూర్ వాసుల యత్నం, అరెస్ట్

తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్  వద్ద ధర్నాకు దిగిన నిజామాబాద్ జిల్లా అంకాపూర్  గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Telangana Jul 24, 2019, 1:15 PM IST

ramapuram villagers protest against government in kurnoolramapuram villagers protest against government in kurnool

కర్నూల్ ప్రమాదం: ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబాల ధర్నా

కర్నూల్ జిల్లా వెల్దూర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని ఆదుకోవాలని కోరుతూ బాధిత కుటుంబాలు ఆదివారం నాడు కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

Andhra Pradesh May 12, 2019, 11:37 AM IST

Yerravalli villagers protest for compensation at mallanna sagar projectYerravalli villagers protest for compensation at mallanna sagar project

మళ్లీ నిరసన బాట పట్టిన మల్లన్నసాగర్ నిర్వాసితులు (వీడియో)

 మల్లన్నసాగర్  ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు మళ్లీ ఆందోళనబాటపట్టాయి.  ఒకే ప్రాజెక్టు కింద పరిహారం చెల్లింపులో  ఒక్కో గ్రామానికి ఒక్కో రకంగా  చెల్లిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు.

 

Telangana Feb 3, 2019, 5:16 PM IST