Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Villagers Attack

"
Gurrala Gadda villagers attacked on irrigation engineer Raghunath Reddy in Kadapa district lnsGurrala Gadda villagers attacked on irrigation engineer Raghunath Reddy in Kadapa district lns

ఇరిగేషన్ ఇంజనీర్‌పై గ్రామస్థుల దాడి: భయంతో పరుగు

గుర్రాలగడ్డ గ్రామానికి ఇంజనీరు రఘునాథ్ రెడ్డి గ్రామానికి వచ్చారు.  రెండు రోజులుగా తమ గ్రామంలో ఇళ్లను కూల్చివేతలో ఇంజనీర్ రఘునాథ్ రెడ్డిదే కీలక పాత్రగా భావించిన గ్రామస్తులు ఆయనపై దాడికి దిగారు.

Andhra Pradesh May 24, 2021, 7:46 PM IST

villagers Attack on Woman in Jharkhandvillagers Attack on Woman in Jharkhand

తమ భర్తలతో వివాహేతర సంబంధం.. వితంతువుపై మహిళల దాడి

తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఉద్యోగం మానేసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అనంతరం ఆమెను రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు.
 

NATIONAL Dec 11, 2020, 10:09 AM IST

corona outbreak... young girl killed in villagers attack at rentachintalcorona outbreak... young girl killed in villagers attack at rentachintal

మాస్కు ధరించనందుకు కుటుంబంపై కర్రలతో దాడి... యువతి మృతి

కరోనా వైరస్ మనుషుల్లోని మానవత్వాన్ని మంటకలుపుతోందని మరోసారి రుజువయ్యింది. 

Andhra Pradesh Jul 12, 2020, 12:33 PM IST

villagers attack on doctor who try to molested woman in eluruvillagers attack on doctor who try to molested woman in eluru

వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి...

తల తిరుగుతుందని, కొంచెం సేపు ఓర్చుకోవాలని ఆమెకు చెప్పాడు. ఇదే క్రమంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో యువతి గట్టిగా కేకలు వేసింది.

Andhra Pradesh Jul 1, 2020, 9:27 AM IST

tribal man death in villagers  attacktribal man death in villagers  attack

చేతబడి చేశాడంటూ... గొడ్డలితో నరికి గిరిజనుడి దారుణ హత్య

చేతబడులు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఓ గిరిజనుడిని అతి దారుణంగా హతమార్చిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

Andhra Pradesh Jun 3, 2020, 12:39 PM IST

Gandigopalpur Villagers attacked on udumpur forest officeGandigopalpur Villagers attacked on udumpur forest office

నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత: మేకల కాపరి మృతి, ఉడుంపూర్ ఫారెస్ట్‌ ఆఫీస్ పై దాడి


నర్సయ్య సోమవారం నాడు అడవిలో మేకలు మేపుతున్న సమయంలో అటవీశాఖాధికారులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. అతడిపై కొట్టినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

Telangana May 5, 2020, 3:27 PM IST

villagers attacked on excise police in Mahabubnagar districtvillagers attacked on excise police in Mahabubnagar district

కరోనా ఎఫెక్ట్: ఎక్సైజ్ పోలీసులపై దాడికి దిగిన ఒంటిగుడిసెతండా వాసులు

కిష్టారం గ్రామంలో రెండు వాహనాల్లో నలుగురు వ్యక్తులు గుడుంబా తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు ఆదివారం నాడు వారిని అదుపులోకి తీసుకొన్నారు.ఎక్సైజ్ పోలీసుల అదుపులో ఉన్న వారు ఇచ్చిన సమాచారం మేరకు ఒంటిగుడిసె తండాలో గుడుంబా తయారు చేస్తున్నట్టుగా తేలింది.

Telangana May 3, 2020, 6:32 PM IST

villagers attack on tahsildar vanajakshi in kotturu tadepallivillagers attack on tahsildar vanajakshi in kotturu tadepalli

మరో వివాదంలో ఎమ్మార్వో వనజాక్షి, గ్రామస్తుల దాడి

కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో భూసేకరణ కోసం నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించొద్దంటూ తహసీల్దార్ వనజాక్షిని గ్రామస్తులు కోరారు. 

Andhra Pradesh Feb 17, 2020, 3:08 PM IST

villagers Attacks on media at uddandarayunipalem in guntur districtvillagers Attacks on media at uddandarayunipalem in guntur district

ఏపీకి మూడు రాజధానులు: ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత,మీడియాపై దాడి

 అమరావతికి సమీపంలోని ఉద్దండరాయునిపాలెంలో శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. మీడియాపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. కారు ధ్వంసమైంది. కారులో ఉన్న మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.

 

Andhra Pradesh Dec 27, 2019, 11:42 AM IST

villagers attacked on electricicty officers in kamareddy districtvillagers attacked on electricicty officers in kamareddy district

విద్యుత్ శాఖాధికారులపై గ్రామస్తుల దాడి: నలుగురికి గాయాలు

కామారెడ్డి జిల్లాలో  విద్యుత్ అధికారులపై ఆదివారం నాడు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు విద్యుత్ అధికారులు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Telangana Jun 23, 2019, 12:30 PM IST

villagers attack on revenue staff in srikakulamvillagers attack on revenue staff in srikakulam

ఇసుక అక్రమ రవాణా, అడ్డుకున్న అధికారులను చితకబాదిన గ్రామస్తులు

ఏపీలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. ఏకంగా ప్రభుత్వోద్యోగులపైనే దాడులకు దిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి నైర బీసీ కాలనీకి చేరుకున్నారు.

Andhra Pradesh May 15, 2019, 8:00 AM IST

10 villagers attacks on ganapavaram lake for fishes10 villagers attacks on ganapavaram lake for fishes

రూ. 20 లక్షల చేపల లూటీ: చెరువుపై 10 గ్రామాల ప్రజల దాడి

సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం గణపవరం చెరువును పది గ్రామాల ప్రజలు సోమవారం నాడు లూటీ చేశారు. ఈ ఘటనపై మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Telangana May 13, 2019, 2:31 PM IST

Yamuna Expressway land scam: villagers attack CBI team in NoidaYamuna Expressway land scam: villagers attack CBI team in Noida

సీబీఐపై దాడి... అధికారులను చితకబాదిన నిందితుడి బంధువులు

ఓ కేసు విషయంలో విచారణకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై నిందితుడి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.... యమునా ఎక్స్‌ప్రెస్ వే పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు సంబంధించి 2014లో వెలుగు చూసిన రూ.126 కోట్ల భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 

NATIONAL Feb 24, 2019, 11:32 AM IST