Village Volunteers
(Search results - 13)OpinionJul 7, 2020, 2:12 PM IST
జగన్ పకడ్బందీ ప్లాన్: ప్రశాంత్ కిశోర్ చేతుల్లోకి గ్రామ వాలంటీర్లు
కరోనా కష్టకాలంలో గ్రామా వాలంటీర్ల వ్యవస్థ జగన్ సర్కార్ కు వెన్నుముకగా నిలిచింది. వాలంటీర్లు చాలా సందర్భాల్లో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి తీవ్ర కళంకాన్ని తీసుకువస్తున్నారు. వారిని గాడిలో పెట్టడానికి జగన్ ఇప్పుడు మరోసారి పీకే టీం ని రంగంలోకి దింపారు.
Andhra PradeshJun 21, 2020, 2:31 PM IST
కర్ణాటక పోలీసుల అదుపులో ఏపీ వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాలంటీర్లపై కర్ణాటకలో కేసు నమోదయింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాలంటీర్లపై తరచుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాలంటీర్లను కర్ణాటకలో అరెస్ట్ చేసారు.
OpinionJun 12, 2020, 4:21 PM IST
ఏపీలో కరోనా వ్యాప్తి: జగనే కరెక్ట్.... డీలా పడ్డ చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కన్నా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఏపీలోని ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయి విమర్శలను గుప్పించాయి. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్ మోహన్ రెడ్డి పై అనేక వ్యాఖ్యలు చేసారు.
OpinionJun 9, 2020, 11:32 AM IST
జగన్ వాలంటీర్ల వ్యూహం: వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ, చంద్రబాబు పాఠం!
గ్రామ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే... వైసీపీ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారట. గ్రామవాలంటీర్ల పేరు చెబితేనే వణికిపోతున్నారు. సాధారణంగా ఆ నియోజకవర్గాలకి కింగుల్లా ఉండే ఎమ్మెల్యేలు, తమ సొంత నియోజకవర్గంలోని వాలంటీర్లకు మాత్రం హడలెత్తిపోతున్నారు.
Andhra PradeshApr 23, 2020, 5:22 PM IST
గున్నా గున్నా మామిడీ.. పాటకు డ్యాన్సులు చేసిన గ్రామ వాలంటీర్లు.. 11మంది అరెస్ట్..
విశాఖ యాలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం లో 144 సెక్షన్ అమలు లో ఉండగా గ్రామ వాలంటీర్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం వివాదస్పదంగా మారింది.
Andhra PradeshApr 11, 2020, 10:36 AM IST
కరోనాపై పోరాటంలో అలసత్వం... ఐదుగురు వాలంటీర్ల తొలగింపు
కరోనా నిర్మూలనలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో అలసత్వం వహించిన ఐదుగురు వార్డు వాలంటీర్లపై ప్రభుత్వం వేటు వేసింది.
Andhra PradeshFeb 2, 2020, 1:17 PM IST
వైఎస్సార్ పెన్షన్ స్కీం : నేనున్నదగ్గరికి వస్తేనే పెన్షన్..లేదంటే రద్దే...
వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలనే ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా ఉండవల్లిలో వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు.
Andhra PradeshFeb 2, 2020, 12:25 PM IST
పెన్షన్ల పంపిణీలో గందరగోళం..జగన్ ను తిట్టిపోస్తున్న జనం...
కర్నూలు జిల్లా నందికొట్కూరు లో ఇంటింటికి పెన్షన్ పథకం పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది.
Andhra PradeshFeb 2, 2020, 11:53 AM IST
పెన్షన్లు డోర్ డెలివరీ..విజయనగరంలో మొదలైన ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పెన్షన్ల విధానంలో మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Govt JobsOct 28, 2019, 2:56 PM IST
ఎపి గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,674 గ్రామ వాలంటీర్లకు నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ త్వరలో ప్రారంభిస్తుంది. నవంబర్ 1 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి.
Andhra PradeshOct 15, 2019, 12:16 PM IST
రైతు భరోసాపథకంపై జగన్ మాట తప్పారు: మాజీమంత్రి అచ్చెన్నాయుడు
బూత్ లెవెల్ ఆఫీసర్ చేయాల్సిన పనులను కూడా వైసీపీ నియమించిన వాలంటీర్లు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే ఓట్లు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన అధికారి విజయానంద్ ను కోరారు.
VijayawadaSep 30, 2019, 11:42 AM IST
వాలంటీర్లు సీఎం జగన్ నమ్మకం నిలబెట్టాలి: బొత్స సత్యనారాయణ
గ్రామ, వార్డు ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు
Andhra PradeshJun 3, 2019, 1:02 PM IST
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి హామీల ఖర్చెంతో తెలుసా....
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ స్థితిలో గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ స్వచ్ఛంద సేవకుల నియమాకాలకు పెట్టే వ్యయం అదనపు భారమే అవుతుంది. విలేజ్ వాలంటీర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1500 ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.