Village Head  

(Search results - 3)
  • Set on Fire, Husband of Dalit Village Head Succumbs to Burns in UP KSP

    NATIONALOct 30, 2020, 9:01 PM IST

    బాకీ తీర్చలేదని: సర్పంచి భర్తని బతికుండగానే తగులబెట్టారు

    ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దారుణాలు ఆగడం లేదు. ప్రతి నిత్యం రాష్ట్రంలోని ఏదో మూలన వెనుకబడిన వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

  • Hathras case: Victim's family objected to her relationship with accused; attacked by family, says village head lns

    NATIONALOct 7, 2020, 6:03 PM IST

    హత్రాస్ ఘటన: సంచలన ఆరోపణలు చేసిన గ్రామ పెద్ద


    మృతురాలితో పాటు నిందితుడికి మధ్య సంబంధాలు ఉన్నాయని  గ్రామ పెద్ద ఆరోపించాడు. వీరిద్దరూ తరచూ ఫోన్ లో సంభాషించుకొనేవారని ఆయన చెప్పాడు. 
    ఈ సంబంధంపై బాధితురాలి కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన చెప్పాడు.
     

  • UP Officials Add 100 Years to Children's Age in Birth Certificates
    Video Icon

    NATIONALJan 23, 2020, 6:55 PM IST

    ఉత్తర ప్రదేశ్ : అప్పుడే పుట్టిన శిశువుకు వందేళ్లు పెంచేశారు...

    ఎన్‌ఆర్‌సి అమలుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు నడుస్తున్నాయి. పేదలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పేపర్లు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది గొంతెత్తారు.