Vikram Kumar  

(Search results - 46)
 • undefined

  Entertainment25, Oct 2020, 6:06 PM

  `థ్యాంక్యూ` చెప్పేందుకు రెడీ అయిన చైతూ, విక్రమ్‌ కుమార్‌

  విజయదశమి పురస్కరించుకుని అనేక సినిమాలు ప్రారంభమవుతున్నాయి. కొత్త లుక్‌లను, ఫస్ట్ లుక్‌లను పంచుకుంటూ, టీజర్లు, ట్రైలర్‌, సినిమా అప్‌డేట్లు ప్రకటిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. 

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  Entertainment20, Jul 2020, 11:03 AM

  చైతూతో అనుకున్న కథనే వెబ్ సిరీస్‌గా..?

  ఒక హీరోతో అనుకున్న కథని మరో హీరో చేస్తూంటారు. అది చాలా సార్లు జరిగేదే. అయితే సినిమాకు అనుకున్న పాయింట్ ని వెబ్ సీరిస్ గా మార్చటం మాత్రం లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. నాగచైతన్యతో అనుకున్న సబ్జెక్ట్ ని ఇప్పుడు వెబ్ సీరిస్ గా మార్చి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

 • <p>6 Years Of Manam : Hero Sushanth special music to entire manam crew<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment23, May 2020, 6:14 PM

  6 ఇయర్స్ ఆఫ్ మనం : అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని చిత్రం..

  సరిగ్గా ఆరేళ్ల క్రితం 23 మే 2014లో విడుదలై సంచలన విజయం సాధించింది మనం సినిమా.

 • undefined

  News23, Mar 2020, 2:44 PM

  మరోసారి అక్కినేని కాంపౌండ్‌లో మనం డైరెక్టర్!

  అక్కినేని యువ కథనాయకుడు నాగ చైతన్య ప్రస్తుతం లవ్‌ స్టోరీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మనం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట చైతూ.

 • Tollywood actor

  News22, Feb 2020, 6:37 PM

  రామ్ చరణ్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో ఫైనల్, ఫ్యాన్స్ షాక్

  రామ్ చరణ్ వంటి స్టార్ హీరో నెక్ట్స్ ఏ దర్శకుడుతో చేయబోతాడు, సినిమా కథేంటి,హీరోయిన్ ఎవరు వంటి విషయాలు ఎప్పుడూ ఫ్యాన్స్ కు ఆసక్తి కరమే. ప్రతీ సినిమా ఓకే చేసేముందు ఈ చర్చ జరుగుతూంటుంది. స్టార్ డైరక్టర్ లేదా ఫామ్ లో ఉన్న దర్శకుడుతో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. 

 • రాజ్ తరుణ్: వరుస అపజయాలతో 2019లో ఇంతవరకు ఎలాంటి సినిమా రిలీజ్ చేయని రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు. అసలైతే ఆ సినిమా చాలా రోజుల క్రితమే రావాల్సింది. ఇక డిసెంబర్ 25 అంటున్నారు కానీ సినిమా విడుదలయ్యే వరకు చెప్పడం కష్టమే.

  News18, Jan 2020, 9:52 PM

  హిట్టు కోసం సమ్మర్ ని టార్గెట్ చేసిన కుర్ర హీరో

  రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం ఎలాంటి అపజయాలు ఎదుర్కుంటున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాయి. 

 • ram charan

  News30, Oct 2019, 5:14 PM

  RRR తర్వాత చరణ్ ఈ దర్శకుడితోనా.. రిస్కేమో ?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దర్సధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ లో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం రాంచరణ్ కు ఇది రెండవసారి. గతంలో వీరిద్దరి కాంబోలో మగధీర చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 

 • priyanka arul

  ENTERTAINMENT16, Sep 2019, 2:52 PM

  గ్యాంగ్ లీడర్ పిల్లపై క్రష్ మొదలైంది

  గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అబ్బాయిలను తెగ ఆకర్షిస్తోంది. 

 • ఎమోషనల్ డెప్త్ మిస్ : ఎంత కామెడీ సినిమా అయినా ఎక్కడో చోట గుండెలను స్పృశించకపోతే ఏవో నాలుగు జోక్స్ చూసి బయిటకు వచ్చినట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. కాసేపు నవ్వుకున్నా...సినిమా పట్టి ఉంచి నిలబెట్టే ఎమోషనల్ బ్లాక్స్ మిస్సయ్యాయి. రైటర్ పార్దసారధితో మనం ఎందుకు జర్నీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అతనేమీ కష్టంలో పడలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లను సాయిం చేయాలి అనుకోలేదు. రివేంజ్ తీర్చుకునే వాళ్లకు సాయిం చేయాలనుకుంటాడు. దాంతో ఆ పాత్రను మనం లైట్ తీసుకుంటాం కానీ ఓన్ చేసుకోము.

  ENTERTAINMENT15, Sep 2019, 1:29 PM

  గ్యాంగ్ లీడర్ 2 రోజుల కలెక్షన్స్.. పని చేస్తున్న నాని మ్యాజిక్!

  నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రం మంచి స్పందన రాబట్టుకుంటోంది. నాని కామెడీ టైమింగ్ ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • nani gang leader

  ENTERTAINMENT15, Sep 2019, 11:17 AM

  ఏంటి బామ్మా ఇంత వైలెంట్ గా లేపేశారు.. ఒకసారి చూస్కో!

  నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రతిభగల దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బడా చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుద్ సంగీత దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

  ENTERTAINMENT11, Sep 2019, 2:46 PM

  నాని 'గ్యాంగ్ లీడర్' సెన్సార్ కంప్లీట్.. పాజిటివ్ టాక్!

  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది నాని జెర్సీ చిత్రంతో మెప్పించాడు. దీనితో గ్యాంగ్ లీడర్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 • Nani

  ENTERTAINMENT10, Sep 2019, 10:09 PM

  పిల్ల బాగుందా.. నాకు ఇదో జాబ్ అయిపోయింది.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని

  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారంరోజు చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. 

 • Karthikeya

  ENTERTAINMENT10, Sep 2019, 9:39 PM

  గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్: చిరంజీవి, రవితేజ.. మా జనరేషన్ కు నాని!

  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారంరోజు చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. 

 • Nani's Gang Leader PreRelease Event

  ENTERTAINMENT10, Sep 2019, 9:14 PM

  గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్: ఆ టైంలో నాని చెప్పిన మాట ఎప్పటికి మరచిపోలేను!

  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారంరోజు చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. 

 • Nani's Gang Leader PreRelease Event

  ENTERTAINMENT10, Sep 2019, 8:55 PM

  'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ ఈవెంట్: నాని లాంటి నటుడుండడం అదృష్టం!

  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారంరోజు చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది.