Vikram K Kumar  

(Search results - 42)
 • Tollywood actor

  News22, Feb 2020, 6:37 PM

  రామ్ చరణ్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో ఫైనల్, ఫ్యాన్స్ షాక్

  రామ్ చరణ్ వంటి స్టార్ హీరో నెక్ట్స్ ఏ దర్శకుడుతో చేయబోతాడు, సినిమా కథేంటి,హీరోయిన్ ఎవరు వంటి విషయాలు ఎప్పుడూ ఫ్యాన్స్ కు ఆసక్తి కరమే. ప్రతీ సినిమా ఓకే చేసేముందు ఈ చర్చ జరుగుతూంటుంది. స్టార్ డైరక్టర్ లేదా ఫామ్ లో ఉన్న దర్శకుడుతో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. 

 • ram charan

  News9, Nov 2019, 4:59 PM

  బన్నీ విషయంలో ఫెయిల్.. మరి చరణ్ తో ఓకే అనిపించుకుంటాడా..?

  గతంలో విక్రమ్ కె కుమార్.. అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. 'నా పేరు సూర్య'కి ముందు విక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ  అది వర్కవుట్ కాలేదు. 

 • nani gang leader

  ENTERTAINMENT25, Sep 2019, 9:55 AM

  నాని 'గ్యాంగ్ లీడర్' బిజినెస్ క్లోజ్, ఫైనల్ రిజల్ట్ ఇదే!

  వరసపెట్టి  కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని ఎక్సపెక్ట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.  
   

 • ఎమోషనల్ డెప్త్ మిస్ : ఎంత కామెడీ సినిమా అయినా ఎక్కడో చోట గుండెలను స్పృశించకపోతే ఏవో నాలుగు జోక్స్ చూసి బయిటకు వచ్చినట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. కాసేపు నవ్వుకున్నా...సినిమా పట్టి ఉంచి నిలబెట్టే ఎమోషనల్ బ్లాక్స్ మిస్సయ్యాయి. రైటర్ పార్దసారధితో మనం ఎందుకు జర్నీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అతనేమీ కష్టంలో పడలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లను సాయిం చేయాలి అనుకోలేదు. రివేంజ్ తీర్చుకునే వాళ్లకు సాయిం చేయాలనుకుంటాడు. దాంతో ఆ పాత్రను మనం లైట్ తీసుకుంటాం కానీ ఓన్ చేసుకోము.

  ENTERTAINMENT14, Sep 2019, 3:54 PM

  'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ డే కలెక్షన్స్!

  ఇటు నాని అభిమానులు, అటు విక్రమ్ కె కుమార్ అభిమానులు ఎదురుచూసిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. ఈవారం విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 
   

 • Gang Leader

  ENTERTAINMENT13, Sep 2019, 4:52 PM

  'జెర్సీ' సినిమా ఆ డైరెక్టర్ తీసుంటే కోమాలోకి వెళ్లిపోయేవాడు.. నాని కామెంట్స్!

  ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ.. నేచురల్ స్టార్ నానిని ఇంటర్వ్యూ చేశారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా సంస్థ ఈ ఫన్నీ ఇంటర్వ్యూను ఏర్పాటుచేసింది.
   

 • poland

  ENTERTAINMENT13, Sep 2019, 4:04 PM

  గ్యాంగ్ లీడర్ కి పోలాండ్ సినిమాటోగ్రాఫర్.. ఏం జరిగిందంటే?

  న్యాచురల్ స్టార్ నాని - స్క్రీన్ ప్లే మాస్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ తో నడుస్తోంది. అయితే సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ లో ఒక పర్సన్ జనాలను బాగా ఎట్రాక్ట్ చేశాడు.

 • gangleader public talk
  Video Icon

  ENTERTAINMENT13, Sep 2019, 2:11 PM

  నాని కామెడీ కేక.. కార్తికేయ హీరో కంటే విలన్ గానే పర్ఫెక్ట్!

  నాని కామెడీ కేక.. కార్తికేయ హీరో కంటే విలన్ గానే పర్ఫెక్ట్!

 • nani

  ENTERTAINMENT13, Sep 2019, 1:12 PM

  “గ్యాంగ్ లీడర్” మూవీ రివ్యూ

  నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్టరు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి.

 • vikram ntr

  ENTERTAINMENT13, Sep 2019, 12:24 PM

  ప్రతి సినిమాలో హీరోయిన్ పేరు ప్రియా.. కారణం చెప్పిన విక్రమ్

  ఇంటర్వ్యూలలో పెద్దగా పాల్గొనని విక్రమ్ మొదటిసారి చిత్ర యూనిట్ తో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొని ఒక కొత్త విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ప్రతి సినిమాలో విక్రమ్ హీరోయిన్ పేరును ప్రియా అని సెట్ చేసుకుంటాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. 

 • రోబరీ చేసిందెవరు : గ్యాంగ్ లీడర్ కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు. వారిలో ముసలామె అయిన లక్ష్మి తాను ఇంతకు ముందు చదివిన నవల్లో లాగానే ఈ బ్యాంక్ దొంగతనం, హత్యలు కూడా జరగటంతో అసలేం జరిగిందో కనుక్కోవాలనుకుంటుంది. దాంతో ఆ నవలా రచయిత అయిన పెన్సిల్ (నాని)ని కలుస్తుంది. ఆమె లాగే మిగిలిన నలుగురు కూడా నానిని కలుస్తారు. హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి నవలలు రాసుకునే నాని తన నాలెడ్జ్ తో , కొన్ని కోయిన్సిడెంట్స్ తో అసలు ఏం జరిగిందనేది ఊహిస్తాడు.

  ENTERTAINMENT13, Sep 2019, 7:53 AM

  'గ్యాంగ్ లీడర్' ట్విట్టర్ రివ్యూ!

  నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. విభిన్న చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ కె. కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు నాని లీడర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తారు.
   

 • gang leader

  ENTERTAINMENT13, Sep 2019, 5:23 AM

  గ్యాంగ్ లీడర్ ప్రీమియర్ షో టాక్

  గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా కష్టపడ్డారు. ఫైనల్ గా వీరి కామెడీ థ్రిల్లర్ గ్యాంగ్ లీడర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రీమియర్స్ ని ప్రవాసులు ముందే వీక్షించారు.సినిమా ప్రీమియర్ షో విషయానికి వస్తే.. 

 • gang leader

  ENTERTAINMENT11, Sep 2019, 3:31 PM

  'గ్యాంగ్ లీడర్' మేకింగ్ వీడియో.. మీరూ ఓ లుక్కేయండి!

  తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి రివేంజ్ స్టోరీని చెప్పడానికి పెన్సిల్ పార్థసారధి సిద్ధంగా ఉన్నాడు. థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు. థియేటర్‌లోకి రావడానికి ముందు తన సినిమా మేకింగ్ ఎలా జరిగిందో చూపిస్తున్నాడు.
   

 • gang leader

  ENTERTAINMENT10, Sep 2019, 12:49 PM

  'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే!

  నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. 
   

 • gang leader

  ENTERTAINMENT8, Sep 2019, 5:00 PM

  నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫిల్మ్ నగర్ టాక్, కథ, కీ ట్విస్ట్!

  గ్యాంగ్ లీడర్  కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు. 

 • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

  ENTERTAINMENT8, Sep 2019, 10:05 AM

  కలెక్షన్స్ కోసం అలా చేయలేను.. హీరో నాని కామెంట్స్!

  నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో నాని శనివారం మీడియా ముందుకు వచ్చారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు.