Asianet News TeluguAsianet News Telugu
110 results for "

Vikarabad

"
school students auto accident at vikarabad districtschool students auto accident at vikarabad district

వికారాబాద్ లో ఘోరం... 20మంది విద్యార్థులతో వెళుతున్న ఆటో బోల్తా, ముగ్గురి పరిస్థితి విషమం

20మంది విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్ కు వెళుతున్న ఆటో బోల్తా పడిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రాణాలతో చెలగాటం ఆడాడు ఆటో డ్రైవర్. 

Telangana Nov 22, 2021, 1:29 PM IST

Thief escaped from police in vikarabad districtThief escaped from police in vikarabad district

పోలీసులకు దొంగ టోకరా: వాష్ రూమ్‌కి వెళ్తానని చెప్పి.. పరార్

వికారాబాద్‌లో (vikarabad) పోలీస్ కస్టడీ నుంచి ఓ అంతర్రాష్ట్ర దొంగ పరారయ్యాడు. దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ క్రమంలో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ (shankarpally police station) నుంచి వారిని తరలిస్తుండగా వాష్ రూమ్ అంటూ పరారయ్యాడు ఏ1 నిందితుడు మహమ్మద్ (mohammed). 

Telangana Oct 29, 2021, 11:46 AM IST

son murdered his own mother in vikarabadson murdered his own mother in vikarabad

కన్నతల్లి మెడకు కరెంట్ వైర్ బిగించి.. హతమార్చిన కొడుకు..

బలవంత్ మద్యం సేవించి జులాయిగా తిరుగుతుండేవాడు. ఏ పనీ చేయకపోగా డబ్బలు కోసం తల్లికి వచ్చే వితంతు పెన్షన్, రైతు బంధు కోసం నిత్యం గొడవ పడే వాడు అని స్తానికులు చెబుతున్నారు. పెన్షన్ డబ్బుల కోసం నిన్న రాత్రి కూడా తల్లితో తీవ్రంగా గొడవ పడ్డాడు. 

Telangana Sep 25, 2021, 11:40 AM IST

medicine delivery through drones in vikarabadmedicine delivery through drones in vikarabad

డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ: వికారాబాద్‌లో శ్రీకారం.. ప్రారంభించిన సింథియా, కేటీఆర్

దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో ఎలాంటి రవాణా సదుపాయాలు లేని మూరుమూల అటవీ ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' అని పేరుపెట్టారు.

Telangana Sep 11, 2021, 4:23 PM IST

Trial run of delivering vaccines by drones to begin in Telangana from todayTrial run of delivering vaccines by drones to begin in Telangana from today

డ్రోన్ల సహాయంతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: వికారాబాద్‌లో నేడు ట్రయల్ రన్ ప్రారంభం


భూమికి 500 నుండి 700 అడుగుల ఎత్తులో డ్రోన్స్ ఎగురుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 11వ తేదీ నుండి డ్రోన్లు భూమికి  9 నుండి 10 కి.మీ. ఎత్తులో ప్రయాణిస్తాయి.  డ్రోన్లు కరోనా వ్యాక్సిన్లతో పాటు ఇతర మండులను  సరఫరా చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. 

Telangana Sep 9, 2021, 11:11 AM IST

pregnant woman travel to  hospital on Railway Trolley in Vikarabad districtpregnant woman travel to  hospital on Railway Trolley in Vikarabad district

వికారాబాద్ జిల్లాలో ఉప్పొంగిన బేల్కటూర్ వాగు: రైల్వేట్రాలీపై గర్భిణీ తరలింపు

బేల్కటూర్ గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు ఆదివారం నాడు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ గ్రామానికి వచ్చే మార్గంలోని బేల్కటూర్ వాగుకు వరద పోటెత్తింది. దీంతో  అంబులెన్స్ గ్రామంలోకి రావానికి ఇబ్బందులు నెలకొన్నాయి.  ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు రైల్వేట్రాక్ ట్రాలీని ఉపయోగించారు.

Telangana Sep 5, 2021, 11:50 AM IST

police arrested driver Raghavender Reddy in Vikarabad districtpolice arrested driver Raghavender Reddy in Vikarabad district

తిమ్మాపూర్ వాగులో కారు గల్లంతు ఘటనలో ట్విస్ట్: డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి క్షేమం, అరెస్ట్

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు దాటే క్రమంలో కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నవ వధువు ప్రవళ్లిక, వరుడి సోదరి శృతి మృతి చెందారు. వరుడు సహా పలువురు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి కూడా చనిపోయాడని తొలుత భావించారు.

Telangana Aug 30, 2021, 5:43 PM IST

Four Family Members Goes Missing In thimmapur RiverFour Family Members Goes Missing In thimmapur River

వికారాబాద్: వాగులో కొట్టుకుపోయిన కారు... నవ వధువు సహా నలుగురు గల్లంతు వరుడు క్షేమం

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నూతన వధూవరులను భారీ వర్షాలు విడదీశాయి. వికారాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాధంలో వధువు ప్రాణాలు కోల్పోయింది. 

Telangana Aug 30, 2021, 9:42 AM IST

extra marital affair : wife assassinated husband with the help of lover in vikarabad, hyderabadextra marital affair : wife assassinated husband with the help of lover in vikarabad, hyderabad

వివాహేతర సంబంధం : అడ్డుగా ఉన్నాడని.. కొడవలితో భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య..

ఎనిమిదేళ్ల కిందట పక్షవాతంతో హన్మంతు కాలు, చెయ్యి పడిపోయింది. దంతో పనిచేయకుండా తాగుడికి బానిసై ఇంటిపట్టునే ఉండేవారు. వారి అక్క నాగమ్మ, తన పొలాన్ని సాగు చేయడానికి అదే గ్రామానికి చెందిన ఆగు రేవన్ సిద్ధప్పకు కౌలుకు ఇచ్చారు. 

Telangana Aug 24, 2021, 11:59 AM IST

Kodangal trs mla Patnam Narender Reddy in Palle Pragathi - bsbKodangal trs mla Patnam Narender Reddy in Palle Pragathi - bsb

పల్లె ప్రగతి : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పల్లె నిద్ర, మార్నింగ్ వాక్.. !

ఆరోగ్య తెలంగాణ సాధన, హరిత తెలంగాణ కోసం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. 

Telangana Jul 3, 2021, 11:09 AM IST

Two cars collide: dour dead at Kodangal in Vikarabad districtTwo cars collide: dour dead at Kodangal in Vikarabad district

కొడంగల్ వద్ద రెండు కార్లు ఢీ, నుజ్జు నుజ్జు: అక్కడికక్కడే నలుగురు మృతి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

Telangana Jun 19, 2021, 10:18 AM IST

vikarabad trs leader conducts recording dance programme in lockdown time - bsbvikarabad trs leader conducts recording dance programme in lockdown time - bsb

లాక్ డౌన్ ఆంక్షలు గాలికి.. టీఆర్ఎస్ నేత ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు..

అధికార పార్టీ నేతలే లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తన్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో తాజాగా ఇలాంటి ఉదంతం.. చర్చనీయాంశంగా మారింది. 

Telangana Jun 15, 2021, 11:19 AM IST

ms stephenson land occupancy in vikarabad - bsbms stephenson land occupancy in vikarabad - bsb

ఓటుకునోటు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ భూ ఆక్రమణ... ఆలస్యంగా వెలుగులోకి...

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఏసీబీకి పట్టించి, ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ భూకబ్జా బాగోతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా పూడురులోని సర్వే నెంబర్ 202లో తిప్పని నర్సింహులకు 3.10ఎకరాల భూమి ఉంది.

Telangana Jun 14, 2021, 12:53 PM IST

Black fungus symptoms in father, Son left him orphand in vikarabad - bsbBlack fungus symptoms in father, Son left him orphand in vikarabad - bsb

విషాదం : తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు.. తనతో కాదంటూ వదిలేసి వెళ్లిన కొడుకు..

వికారాబాద్ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలుండడంతో ఓ కన్నకొడుకు అమానుషంగా వదిలేసి వెళ్లిపోయాడు. 

Telangana May 27, 2021, 12:17 PM IST

38 covid cases in dornala thanda vikarabad - bsb38 covid cases in dornala thanda vikarabad - bsb

కరోనా కలకలం.. ఒక్క కుటుంబం చేసిన పనికి 38మందికి పాజిటివ్... !!

వికారాబాద్ జిల్లా  ధారూరు మండలం లోని దోర్నాల తండాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేవలం మూడు వందల జనాభా ఉన్న ఆ చిన్న గ్రామం కరోనా పేరు వింటేనే వణికిపోతోంది.
 

Telangana Apr 28, 2021, 11:47 AM IST