Vijaywada
(Search results - 7)Andhra PradeshDec 30, 2020, 1:25 PM IST
సుబ్బయ్య హత్యా నేరం టీడీపీదే.. లోకేష్ కొవ్వుతో పాటు, మదం కూడా తగ్గించుకో.. పేర్నినాని..
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. బాబు హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన వ్యక్తని, ఆయన కొడుకు హత్యారాజకీయాల గురించి ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు సుబ్బయ్య మృతిపై విచారణ జరుగుతుందని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సబబు కాదని అన్నారు.
Andhra PradeshSep 18, 2020, 1:42 PM IST
దుర్గగుడి రథంపై వెండి సింహాల ప్రతిమల మాయం: కీలక విషయాలు గుర్తింపు
వెండి సింహాల ప్రతిమలు చోరీకి గురయ్యాయని పోలీసులకు దుర్గగుడి ఈవో సురేష్ బాబు ఈ నెల 17వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Andhra PradeshFeb 14, 2019, 10:26 AM IST
ఏపీలో తలసాని మరోసారి హల్ చల్.. చంద్రబాబుకి తలనొప్పి
తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఏపీలో మరోసారి హల్ చల్ చేశారు.
Andhra PradeshJan 20, 2019, 5:17 PM IST
జగన్కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా
వైసీపీకి వంగవీటి రాధా ఆదివారం నాడు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ చీఫ్ వైఎస్ జగన్కు పంపారు. ఇవాళ ఉదయం నుండి పలువురు పార్టీ నేతలు ఆయనను బుజ్జగించినా కూడ ఆయన వెనక్కు తగ్గలేదు
Andhra PradeshSep 22, 2018, 9:06 AM IST
బాలికలతో అశ్లీల నృత్యాలు.. ముఠా అరెస్టు
విజయవాడలో మరోసారి అశ్లీల నృత్యాలు కలకలం
Andhra PradeshSep 21, 2018, 12:07 PM IST
భార్యని కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం.. ఓనర్ హత్య
భార్య, బిడ్డలకు దూరంగా ఉంటూ.. మరో మహిళతో అక్రమ సంబంధం
Aug 7, 2017, 7:31 PM IST